NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nindu Noorella Saavasam March 14 2024 Episode 184: పిల్లల బాధను చూసినా రౌడీ నిజం చెప్తాడా లేదా?..

Nindu Noorella Saavasam Today Episode March 14  2024 Episode 184 highlights

Nindu Noorella Saavasam March 14 2024 Episode 184: మీకు ఈ ఇంటికి సంబంధం ఉంది మిస్సమ్మ నా భార్య మీ నాన్నకి కూతురు నీకు అక్కవుతుంది అని అమరేంద్ర అంటాడు. ఆ మాట విన్న మనోహరి టెన్షన్ పడిపోతూ ఏం మాట్లాడుతున్నావ్ అమర్ ఆరు ఆయన కూతురా అని అంటుంది. అవును మనోహరి అని అమరేంద్ర అంటాడు. మీ భార్య నాకు అక్కవడమేంటి సార్ నాకు ఏమీ అర్థం కావట్లేదు అని భాగమతి అంటుంది. బాబు మీరు ఏమంటున్నారు అని రామ్మూర్తి అంటాడు. మీరు మా ఇంటికి వచ్చిన రోజు ఈ మా నాన్న ఏమన్నారు సార్ నా భార్యకి తండ్రి స్థానంలో ఉండమన్నారు కదా అలాంటప్పుడు మీరు తండ్రి అవుతారు మిస్సమ్మ చెల్లి అవుతుంది ఏ అనాధ అయిన నా భార్యకు మీరు తండ్రిగా ఉండలేరా అని అమరేంద్ర అంటాడు. అమ్మగారు నిజం తెలిసిపోయిందని భయపడ్డారా అని నీలా అంటుంది. వాళ్లకు తెలియకపోయినా నువ్వే చెప్పేలా ఉన్నావు నోరు మూసుకోవే అని మనోహరి అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode March 14  2024 Episode 184 highlights
Nindu Noorella Saavasam Today Episode March 14  2024 Episode 184 highlights

మిస్సమ్మ నీకు ఈ ఇంటికి ఏ సంబంధం లేదనే కదా మీ నాన్న ఆరోగ్యానికి నా సంతకానికి సంబంధం ఉన్న అడగలేకపోయారు అదే నా భార్యకి తండ్రి అయితే అప్పుడు మీరు అడగాల్సిన అవసరం ఉండదు అది నా బాధ్యత అవుతుంది అని అమరేంద్ర అంటాడు. రాథోడ్ అని అమరేంద్ర అంటాడు. రాథోడ్ వెళ్లి ఆ లెటర్ ని తీసుకువస్తాడు. మీ నాన్న ఆరోగ్యం కోసం మా ఆఫీసు చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగావు నీకు ఇష్టం లేకపోయినా ఇలాంటి పని చేయడానికి ఒప్పుకున్నావో ఆ లెటర్ మిస్సమ్మ తీసుకో అని అమరేంద్ర అంటాడు. భాగమతి కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ లెటర్ ని తీసుకుని అమరేంద్ర కి దండం పెడుతుంది. దండం పెట్టి ఈ ఇంటికి సంబంధం లేనట్టు ఉండొద్దు మిస్సమ్మ అని అమరేంద్ర అంటాడు. బాబు స్కూల్లో ప్రేమగా పిలిచి నన్ను నా కూతుర్ని ఇంత ఆప్యాయంగా చూసుకుంటున్న మీ గొప్ప మనసుకి కాళ్ళ మీద పడి నమస్కారం పెట్టాలని ఉంది కానీ ఆయుష్షు తగ్గిపోతుందని ఆలోచిస్తున్నాను మానవత్వం ఉన్న మనుషులు ఉంటారని విన్నాను కానీ ఇలాంటి గొప్ప మనుషులు కూడా ఉంటారని ఇప్పుడే చూస్తున్నాను అని రామ్మూర్తి కన్నీళ్లు పెట్టుకుంటాడు.

Nindu Noorella Saavasam Today Episode March 14  2024 Episode 184 highlights
Nindu Noorella Saavasam Today Episode March 14  2024 Episode 184 highlights

అన్నయ్యగారు ఇకమీదట మీకు ఎవరూ లేరని బాధపడకూడదు ఈ ఇంటి మనుషులే అని నిర్మల అంటుంది. మీరు నా భార్యకి తండ్రి లాంటి వారు నేను చేస్తున్నది సహాయం కాదు ఇది నా బాధ్యత అని అమరేంద్ర అంటాడు. అమర్ ఆయనని ఇంటికి రమ్మని పిలిచి గొప్ప పని చేశావు నాన్న అని శివరా మ్ అంటాడు.చాలా బాగా చెప్పారండి అని అరుంధతి సంతోషిస్తుంది. మిస్సమ్మ మీ నాన్నని తీసుకువెళ్లి హాస్పటల్లో జాయిన్ చేయించు ఏ అవసరం వచ్చినా నేనున్నానని మాత్రం మర్చిపోకు అని అమరేంద్ర అంటాడు. మిస్సమ్మ నువ్వు వచ్చిన పని అయిపోయిందని వెళ్ళిపోతావా అని అంజు అంటుంది. నేను వచ్చిన పని అయిపోలేదు అంజు ఇప్పుడే కదా పెళ్లి పనులు మొదలైంది  అని భాగమతి అంటుంది. కట్ చేస్తే, ఏం మాట్లాడుతున్నావ్ అమర్ పిల్లల్ని పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లడం ఏంటి అని శివరామ్ అంటాడు. అంజలి ఇప్పుడు మనం వెళ్లి అమ్మని చంపిన హంతకు నీ కలవడమేంటే అని అమృత అంటుంది. అవునా అన్న పిల్లలని చూస్తే నాయనా వాడు చేసింది తప్పని తెలుసుకొని అరుణి ఎవరు చంపించారో చెబుతాడేమో అని అమరేంద్ర అంటాడు. అమ్మో  అమ్మని ఎందుకు చంపాడు తెలుసుకోవాలి అని అంజలి అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode March 14  2024 Episode 184 highlights
Nindu Noorella Saavasam Today Episode March 14  2024 Episode 184 highlights

అమ్మ  చచ్చిపోయింది కారణం తెలుసుకొని మనమేం చేసుకుంటామే తెలుసుకుంటే మాత్రం చనిపోయిన అమ్మ తిరిగి వస్తుందా అని అమృత అంటుంది. నీకు తెలియదు అమ్మో అమ్మ చనిపోయేటప్పుడు నేను తన పక్కనే ఉన్నాను మనం వెళ్లి అడిగితే నైనా అంకుల్ మనసు మారి ఇంకొక పిల్లలకి తల్లిని దూరం చేయకుండా ఉంటాడు మనలాగా ఇంకొకరు తల్లిని పోగొట్టుకొని బాధపడకూడదు అని అంజలి అంటుంది. ఆ మాటలు విన్న ముగ్గురు అంజలిని హగ్ చేసుకుని బాధపడి సరే అంజలి వెళ్దాం అని అంటారు. పిల్లల్ని తీసుకు వెళ్ళడం నాకు ఇష్టం లేకపోయినా ఒప్పుకుంటున్నాను అమర్ కానీ తొందరగా వచ్చేయండి అని శివరామ్ అంటాడు. ఇప్పుడు అమర్ పిల్లల్ని తీసుకుని వెళ్తే వాడు నిజం చెప్పేస్తాడు నో అలా జరగకూడదు అంటే నేను అమర్ తో వెళ్ళాలి అని మనోహరి అనుకుంటుంది.

Nindu Noorella Saavasam Today Episode March 14  2024 Episode 184 highlights
Nindu Noorella Saavasam Today Episode March 14  2024 Episode 184 highlights

కట్ చేస్తే, పిల్లల్ని తీసుకొని అమరేంద్ర బయలుదేరుతాడు. అమర్ నేను కూడా వస్తాను అని మనోహరి అంటుంది. చూడక్కా నువ్వు ఉపవాసం ఉన్నావ్ ఈరోజు గుడికి వెళ్ళాలి లేదంటే పెళ్లిలో ఉన్న దోషాలు పోవు ని భాగమతి మనోహర్ని ఆపుతుంది. వెంటనే మనోహరి వేరే కారు వేసుకొని వెళుతుంది. నీ భయమే నువ్వు సార్ వాళ్ళ భార్యని హత్య చేయించావని అర్థమవుతుంది అది ఎలాగైనా సరే బయటపడాలి అని భాగమతి అనుకుంటుంది.కట్ చేస్తే, అమరేంద్ర పిల్లలు పోలీస్ స్టేషన్ కి వెళ్తారు.వాళ్లను చూసి భయపడుతూ ఉంటాడు ఆ రౌడీ. ఏంటి కుటుంబ సమేతంగా వచ్చావు అని సీఐ అంటాడు. ఆఫీసర్ ఒక పది నిమిషాలు అతన్ని మేము కలువచ్చా అని అమరేంద్ర అంటాడు. ఎంత మిల్ట్రీ ఆఫీసర్ వైన సరే రూల్స్ కొన్ని ఉంటాయి కదా వాటిని మేము అతిక్రమించలేము లెటర్ ఉందా అని సిఐ అంటాడు.

Nindu Noorella Saavasam Today Episode March 14  2024 Episode 184 highlights
Nindu Noorella Saavasam Today Episode March 14  2024 Episode 184 highlights

ప్లీజ్ అంకుల్ మేము ఆకుల్ని చూసి పదినిమిషాల్లో వెళ్ళిపోతాము అని పిల్లలు బ్రతిమిలాడుతారు. చూడండి సార్ ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఇక్కడ అతనికి ఎదురు చెప్పే వారు లేరు కానీ అతను భార్య ని పోగొట్టుకున్న బాధ్యతునిలా వచ్చారు ఒక మెట్టు దిగాడని మీరు ఇంకా అనగదొక్కాలని చూడకండి మీకు మీ ఉద్యోగానికి అంత మంచిది కాదు అని రాథోడ్ అంటాడు. బాగా ఆలోచించిన సీఐ 10 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడకూడదు అని కండిషన్ పెడతాడు. అంకుల్ మా అమ్మని ఎందుకు చంపారు అని అంజలి అడుగుతుంది. మా అమ్మ వల్ల మీరేమైనా నష్టపోయారా మా అమ్మకి నీకు ఏదైనా గొడవ ఉందా ఎందుకు అంకుల్ మా అమ్మని మాకు దూరం చేశారు అని అమృత అంటుంది. అంకుల్ నేను ఎప్పుడు ఏడ్చిన మా అమ్మ అన్న దగ్గరికి వచ్చి నన్ను గట్టిగా పట్టుకొని ఓదార్చేది ఇప్పుడు నేను రోజు ఏడుస్తున్నాను మా అమ్మ మాత్రం రావట్లేదు మీకు డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తారంట కదా మా దగ్గర ఉన్న డబ్బులు అన్నీ నీకు ఇస్తున్నాం అని నలుగురి దగ్గర ఉన్న డబ్బులు తీసి అతని దగ్గర పెడతారు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri