NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

 Nindu Noorella Saavasam: సరస్వతిని యాక్సిడెంట్ చేయించిన మనోహరి. మిస్సమ్మని తీసుకురమ్మంటున్న అమరేంద్ర..

Nindu Noorella Saavasam Today Episode February 17 2024 Episode 162 Highlights

Nindu Noorella Saavasam : రాథోడ్ పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతాడు. అమరేంద్ర బాధపడడం చూసి అరుంధతి తన దగ్గరికి వచ్చి కాలు మీద తలపెట్టి పడుకొని ఏమండీ నేను లేనప్పుడు నన్ను గుర్తుకు తెచ్చుకొని నవ్వుతానన్నారు కానీ ఎందుకండీ ఇంతలా బాధపడుతున్నారు అని అంటుంది. పిల్లలు రాథోడ్ తో ఆడుకుంటూ ఉంటారు. కట్ చేస్తే, ఖాళీ లారీ వేసుకొని వాడిని చంపడానికి వస్తూ ఉంటాడు. మనోహరి ఖాళీకి ఫోన్ చేసి ఆటోలో వస్తున్న ఆవిడే నువ్వు చంపేది అని చెబుతుంది. ఆటోలో  సరస్వతి వస్తూ ఉంటుంది.  ఆటో వెనకాల వచ్చి ఆటోని గుద్దేస్తాడు ఖాళీ. ఆడుకుంటూ అంజలి  అక్కడికి వెళ్లేసరికి ఆటోని ఖాళీ గుద్దేసి వెళ్లిపోవడం చూసి షాక్ అయి కిందపడుతుంది. వాళ్ళందరూ చూస్తూ ఉండగా ఖాళీ సరస్వతిని గుద్దేసి  వెళ్ళిపోతాడు.

Nindu Noorella Saavasam Today Episode February 17 2024 Episode 162 Highlights
Nindu Noorella Saavasam Today Episode February 17 2024 Episode 162 Highlights

అమరేంద్ర రాథోడ్ పిల్లలు పరిగెత్తుకొచ్చి అంజలిని పట్టుకుంటారు. రాథోడ్ మేడానికి ఏమీ కాలేదు కదా చూడు అని అమరేంద్ర మేడం దగ్గరికి వెళ్లి చూస్తాడు. అంజలిని చూసి పిల్లలు ఏడుస్తూ ఉంటారు.రాథోడ్ అంబులెన్స్ కి ఫోన్ చేశాను మేడమ్ ని హాస్పిటల్ కి తీసుకువెళ్ళు అని అమరేంద్ర అంజలిని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు.ఇప్పుడు ఎలా ఖాళీ ని అంజలి చూసేసింది మెలకువ వచ్చిన తర్వాత అమర్ కి చెబుతుంది ఏం చేయాలి అని టెన్షన్ పడుతూ ఉంటుంది మనోహరి. కట్ చేస్తే, ఇలాంటి పిచ్చి పని ఎందుకు చేసావురా అని ఖాళీ నీ చీపిరి పట్టి కొడుతుంది మంగళ. ఎక్కువ పైసలు వస్తాయి అని చేశాను అక్క అని ఖాళీ అంటాడు. ఇప్పుడు ఆ పాప చూసేసింది ఏం చేయను అక్క అని ఖాళీ అంటాడు. మనోహరి చెప్పిందని చేసావు కదా తననే వెళ్లి అడుగు పో అని మంగళ అంటూ ఉండగా భాగమతి వచ్చి ఏంటి పిన్ని మామయ్యని కొడుతూ మనోహరి అంటున్నావ్ మనోహరి కి ఏంటి సంబంధం అని అడుగుతుంది భాగమతి.మనోహరి కాదమ్మా మన ఊళ్లో మన హరి పెళ్లికి దావత్ ఇవ్వమన్నాడు అంట దాని గురించే కొడుతున్నాను అని మంగళ చెబుతుంది.

Nindu Noorella Saavasam Today Episode February 17 2024 Episode 162 Highlights
Nindu Noorella Saavasam Today Episode February 17 2024 Episode 162 Highlights

నాకెందుకు మనోహరి అన్న తినిపించింది అని భాగమతి అంటుంది. అదేమీ లేదు బాగి అని మంగళ అంటుంది. పిన్ని నాన్న ఎందుకో పెళ్లి పెళ్లి అంటున్నాడు నీకేమైనా తెలుసా అని భాగమతి అడుగుతుంది. అదేనమ్మా నీ పెళ్లి ఎంత తొందరగా చేస్తే అంత మంచిది అని మంగళ అంటుంది. ఏమో పిన్ని నాకెందుకు బాధేస్తుంది నాన్న అలా అంటుంటే అంటూ భాగమతి వెళ్ళిపోతుంది. ఈ పోరి ఇట్లా మాట్లాడుతుంది నీ పెళ్లి అయ్యేదాకా తండ్రీ కూతుర్లని దూరంగా ఉంచాలి అని మంగళ అనుకుంటుంది. కట్ చేస్తే, డాక్టర్ పాపని చూసి తనకేమీ కాలేదండి యాక్సిడెంట్ చూసి షాక్ అయింది అందుకే స్పృహ కోల్పోయింది ఇండక్షన్ ఇచ్చాను కదా మెలకువ వస్తుంది నేను టాబ్లెట్ రాసిస్తాను తెచ్చి వేయండి అని డాక్టర్ చెబుతాడు. ఇంతలో రాథోడ్ వస్తాడు. అంజలికి మెలకువ వస్తే ఖాళీ గురించి చెబు తుంది అమర్ నన్ను వెతుక్కుంటూ వస్తాడు ఎలా అని టెన్షన్ పడుతూ ఉంటుంది మనోహరి. రాథోడ్ మేడంకి ఎలా ఉంది అని అమరేంద్ర అంటాడు.

Nindu Noorella Saavasam Today Episode February 17 2024 Episode 162 Highlights
Nindu Noorella Saavasam Today Episode February 17 2024 Episode 162 Highlights

కోమలోకి వెళ్ళింది సార్ వాళ్ళ వాళ్ళు వచ్చారు నేను వచ్చేసాను అని రాథోడ్ చెబుతాడు. అంటే ఇక ఎప్పటికీ కోమ నుంచి బయటికి రాదా అని కంగారుగా అడుగుతుంది మనోహరి. అందరూ షాక్ అయి చూస్తారు. అంటే ఈనాలు మమ్మల్ని చూసుకుంది కదా అందుకే తనకేమైనా అవుతుందేమో అని అలా అడిగాను అని మనోహరి అంటుంది. సార్ పోలీసులు ఎంక్వయిరీ చేస్తే మడ్డరని తేలిందంట అని రాథోడ్ చెబుతాడు. తనని ప్లాన్ చేసి చంపాల్సిన అవసరం ఎవరుకుంటుంది అని అమరేంద్ర అంటాడు. ఏమను నువ్వేనా మేడానికి ఈ ఘోరాన్ని తలపెట్టింది మేడమ్ కి ఏమైనా చేసావా అని నాకు తెలిస్తే జీవితంలో నిన్ను క్షమించను అని అరుంధతి అంటుంది. ఏవండీ మనూని అడగండి మను మేడాన్ని ఎందుకో బెదిరించింది తనే ఈ పని చేసి ఉంటుంది అని అరుంధతి అంటుంది. మనోహరి నీకేమైనా తెలుసా అని అమరేంద్ర అంటాడు. దేని గురించి అమర్ అని మనోహరి అంటుంది. మీ మేడాన్ని చిన్నప్పటినుంచి చూసావు కదా తనకి ఎవరైనా హాని చేసి అంత శత్రుత్వం ఉందేమో అని అమరేంద్ర అంటాడు. నాకు తెలియదు అమర్ మేడంని మొన్న చూసిందాకా తన గురించి నాకు తెలియదు అని మనోహరి అంటుంది. ఇప్పుడేం చేద్దాం రా అని నిర్మల అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode February 17 2024 Episode 162 Highlights
Nindu Noorella Saavasam Today Episode February 17 2024 Episode 162 Highlights

నేను మిస్సమ్మని ఇంటికి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నానమ్మా అని అమరేంద్ర అంటాడు. అదేంటీ అమర్ మిస్సమ్మని ఇప్పుడు తీసుకురావడం ఎందుకు అసలే పెళ్లి జరుగుతుంది కదా అని మనోహరి అంటుంది. తన పెళ్లి గురించే తీసుకు వస్తున్నాను మనోహరీ పెళ్లి కూతురిగా మండపానికి మన ఇంటి నుంచే వెళ్లాలి అని అమరేంద్ర అంటాడు. అది కాదా అమర్ అని మనోహరి అంటూ ఉండగా నువ్వు ఆగు మనోహరి మంచి నిర్ణయం తీసుకున్నారా అమర్ అని శివరామ్ అంటాడు. మిస్సమ్మ చేసిందానికి పెళ్లి చేసి పంపించాలి అని నిర్మల అంటుంది. అమ్మ మీరు వెళ్లి మిస్సమ్మని తీసుకురండి అని అమరేంద్ర అంటాడు.

Nindu Noorella Saavasam Today Episode February 17 2024 Episode 162 Highlights
Nindu Noorella Saavasam Today Episode February 17 2024 Episode 162 Highlights

వాళ్లు వెళ్తూ ఉండగా ఆంటీ నేను కూడా వస్తాను అని మనోహరీ వెళ్తుంది. కట్ చేస్తే, మిస్సమ్మ నీ మా ఇంటికి తీసుకువెళ్లి పెళ్లి అయ్యేదాకా మా ఇంట్లో నుంచే పంపించాలి అనుకుంటున్నాం అని శివరామ్ అంటాడు. ఇది జాలిపడి చేయట్లేదమ్మా మా బాధ్యత అని నిర్మల అంటుంది. నేను చెప్పాను కదా ఆంటీ వాళ్ళు ఒప్పుకోరు అని వెళ్దాం పదండి అని మనోహరి అంటుంది. వద్దని చెప్పు అని మనోహరి సైగ చేస్తుంది మంగళాకి. చాలా సంతోషమండి అని నిర్మల అంటుంది.అలాగే తీసుకువెళ్లండి అని మంగళ అంటుంది. క్షమించండి అంకుల్ నేను మా నాన్నని వదిలిపెట్టి రాలేను కూతురుగా నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అని భాగమతి అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella