NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Mamagaru: వెంకటరమణ వాళ్ళ టిఫిన్ సెంటర్ తీసేయించిన ప్రెసిడెంట్, తెలుసుకున్న గంగ ఏం చేయనున్నది..

Mamagaru Today Episode February 17 2024 Episode 138 Highlights

Mamagaru: మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి వెంకటరమణ వాళ్ళ టిఫిన్ సెంటర్ తీసేయమని అంటారు. ఉన్నపలంగా తీసేయమంటే ఎలాగండి ఇది రోడ్ సైడ్ కదా అని వెంకటరమణ అంజమ్మ అంటారు. నాకు తెలియదు మేడం మీరు వెంటనే ఖాళీ చేయాలి ఏదైనా ఉంటే పోలీస్ స్టేషన్లో చూసుకోండి లేదంటే కోర్టులో చూసుకోండి అని అతను అంటాడు. అదేంటి సార్ అలా మాట్లాడుతారు నిన్ను మొన్నటిదాకా ఇది కాళీ జాగనే పెట్టుకున్నాము ఇప్పుడు గవర్నమెంట్ అని మమ్మల్ని ఖాళీ చేయమంటే ఎలాగా అని అంజమ్మ అంటుంది. ఇంతలో గంగ అక్కడికి వచ్చి ఏం జరిగింది సార్ ఎందుకు తీసేస్తున్నారు అని అడుగుతుంది. ఇక్కడ బండి పెట్టడానికి వీల్ లేదమ్మా రోడ్డు తీసేయాల్సిందే అని మున్సిపాలిటీ వాళ్లు అంటారు. ఏదైనా ఉంటే కోర్టులో మాట్లాడుకోండి అంటూ వాళ్ళు బండిని తీసేయమని చెప్తారు. కట్ చేస్తే,

Mamagaru Today Episode February 17 2024 Episode 138 Highlights
Mamagaru Today Episode February 17 2024 Episode 138 Highlights

శ్రీలక్ష్మి చ0గయ్య బోర్డు మీద టిక్కు పెట్టింది చూసి ఏంటి మామయ్య గారు ఇలా రైట్ మార్క్ పెట్టారు దేనికి అని ఆలోచిస్తుంది. మూడు ఇంటూ అంటే ముగ్గురు కోడలు కొడుకుల  మా మామయ్యగారు లెక్కలు అర్థం కావట్లేదు అంటూ ఆలోచిస్తూ వెళ్ళిపోతుంది శ్రీలక్ష్మి. కట్ చేస్తే,కాఫీ తీసుకువెళ్లి పాండురంగకి ఇచ్చి ఏమండి మామయ్య గారు టీచర్ జాబ్ చేయొద్దు అంటున్నారు నాకు ఎంత ఇష్టమో కదా తనను ఒప్పించి ట్యూషన్ చెప్పేలా చేయండి అని అంటుంది.కుదరదు శ్రీ లక్ష్మీ నాన్న చెప్పారు కదా అని పాండురంగ అంటాడు. అలాగంటే ఎలాగండి మీరే ఒప్పించండి అని ప్రేమగా మాట్లాడుతుంది శ్రీలక్ష్మి. మీకు నాన్నే కరెక్ట్ శ్రీ లక్ష్మి నువ్వు ట్యూషన్ చెప్పేటప్పుడు ఎప్పుడైనా ఇంత ప్రేమగా నాతో మాట్లాడావా నువ్వు ట్యూషన్ చెపే అవసరం లేదు డబ్బు సంపాదించి అవసరం లేదు అని పాండురంగ అంటాడు . నేను ఇంత ప్రేమగా మాట్లాడిన తర్వాత కూడా మీరు ఒప్పుకోవట్లేదు కదా ఉండండి మీ సంగతి చెప్తాను అని శ్రీలక్ష్మి అంటుంది. ఎప్పుడు చెప్తావ్ అని పాండురంగ అంటాడు. మల్లెపూలు హల్వా అంటూ వస్తారు కదా అప్పుడు చెప్తాను అని శ్రీలక్ష్మి అంటుంది. వచ్చినప్పుడు చూద్దాంలే అంటూ టీ గ్లాస్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడు పాండురంగ. ఏంటి ఈ నెలలో సడన్గా ఇంత మార్పు అని ఆలోచిస్తుంది శ్రీలక్ష్మి.కట్ చేస్తే,

Mamagaru Today Episode February 17 2024 Episode 138 Highlights
Mamagaru Today Episode February 17 2024 Episode 138 Highlights

గంగ  ప్రెసిడెంట్ వాళ్ళ ఇంటికి వచ్చి సార్ మా అమ్మ నాన్నలు రోడ్డు మీద మున్సిపాలిటీ ప్లేసులో టిఫిన్ బండి పెట్టారు పోలీసులు వచ్చి బలవంతంగా తీసేయించారు సార్ అని గంగ చెబుతుంది. నువ్వే చెప్పావు కదమ్మా మున్సిపాలి ప్లేస్ అని మరి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు అని ప్రెసిడెంటు గారు అంటారు. అక్కడ చాలామంది వ్యాపారాలు చేసుకుంటున్నారు వాళ్లని ఎవరిని అనలేదు కదా మా నాన్న వాళ్ళ బండి తీసేయించారు అనే గంగా అంటుంది. కాస్త ముందు వెనుక అందర్నీ కాలేజీ చేపిస్తానులే అని ప్రెసిడెంట్ గారు అంటారు. మీ అబ్బాయి పవని కొట్టానని అని గంగ అంటుంది. ముందు వెనక ఏం జరిగిందన్న దాని గురించి కాదమ్మా నేను మాట్లాడేది మీ నాన్న వాళ్ళు టిఫిన్ బండి పెట్టుకున్నది సరైన ప్లేస్ కాదమ్మా అని ప్రెసిడెంట్ గారు అంటారు. వాళ్లు బ్రతుకుతెరువు కోసం టిఫిన్ బండి పెట్టుకున్నారు మీరే ఏదో ఒక మాట చెప్తే సరిపోతుంది కదా సార్ అని గంగ అంటుంది.

Mamagaru Today Episode February 17 2024 Episode 138 Highlights
Mamagaru Today Episode February 17 2024 Episode 138 Highlights

ఈ విషయంలో నేనేమీ చేయలేను మీ వైపు న్యాయం లేదు కదా నేను న్యాయం వైపే నిలబడతాను అని ప్రెసిడెంట్ గారు అంటారు. గంగ తలవంచుకొని వెళ్ళిపోతూ ఉండగా ప్రెసిడెంట్ చిటికె వేసి గంగని పిలుస్తాడు. మా వాడికి క్షమాపణ చెప్తే మీ వాళ్ళు బండి పెట్టుకోడానికి పర్మిషన్ ఇస్తాను అని ప్రెసిడెంట్ అంటాడు. మా వాన్ని కొట్టావ్ సరే ఊరుకున్నాను కానీ మా వాడు ప్రెసిడెంట్ గారి కొడుకులని చెప్పాక కూడా మళ్లీ కొట్టావు కదా ఆ రెండు సరి కొట్టింది నన్ను కొట్టినట్టేనమ్మా ఇంత లెక్కలేని తనమా ఇంత ధైర్యమా అని ప్రెసిడెంట్ అంటాడు. పవన్ ఏం చేశాడో తెలుసా సార్ అని గంగ అంటుంది. వాడు ఏదైనా చేయనీయమ్మ వచ్చి నాకు చెప్పాల్సింది అవమానం జరిగింది నా పరపతికి మర్యాదగా నా కొడుక్కి క్షమాపణ చెప్పు క్షమాపణ చెప్పకపోతే మీ అమ్మానాన్నల టిఫిన్ బండి ఈ ఊర్లోనే కాదు ఎక్కడ ఉండనివ్వను అని ప్రెసిడెంట్ అంటాడు.

Mamagaru Today Episode February 17 2024 Episode 138 Highlights
Mamagaru Today Episode February 17 2024 Episode 138 Highlights

నా పేరేంటో తెలుసా సురేంద్ర వర్మ ఏం ఆలోచిస్తున్నావ్ క్షమాపణ చెప్పు అని ప్రెసిడెంట్ అంటాడు. గంగ ఆలోచిస్తూ ఉంటుంది. నా భార్య క్షమాపణ చెప్పదు తను ఏ తప్పు చేయలేదు అని గంగాధర్ అంటాడు. సరే మంచిది చెప్పకపోతే అని ప్రెసిడెంట్ అంటాడు. చేతిలో అధికారం ఉందని ఇలాంటి వాళ్ల మీదనా మీ అధికారం చూపించేది అని గంగాధర్ అంటాడు. నేను చెప్పేది చెప్పాను ఇక సింపుల్గా చేస్తాను అని ప్రెసిడెంట్ అంటాడు. మీరేమైనా చేసుకోండి నా భార్య క్షమాపణ చెప్పదు అంటూ గంగను తీసుకొని వెళ్ళిపోతాడు గంగాధర్. కట్ చేస్తే,

Mamagaru Today Episode February 17 2024 Episode 138 Highlights
Mamagaru Today Episode February 17 2024 Episode 138 Highlights

గంగ ఇలా జరిగిందని నాకు చెప్పాలి కదా ఒక్కదానివి ఎందుకు వచ్చావు గతంలో నాన్నకి ఆయనకి గొడవలు అయ్యాయి అది మనసులో పెట్టుకొని ఇలా చేస్తున్నాడు జరిగిందేందో జరిగిపోయింది పదా అంటూ గంగాధర్ గంగను తీసుకొని వెళ్ళిపోతాడు. కట్ చేస్తే, వసంత వాళ్ళ సార్ ఫోన్ చేసి ఏంటి మేడం ఇంకా డ్యూటీకి రాలేదు అని అడుగుతాడు. నేను జాబ్ మానేస్తున్నాను సార్ అని వసంత అంటుంది. ఇలా సడన్ గా చెప్తే ఎలా మేడం ఫైల్స్ అని వేరే వాళ్ళకి అప్పచెప్పి వెళ్ళండి అని అతను అంటాడు. నేను రావడం కుదరదు సార్ అని వసంత ఫోన్ కట్ చేస్తుంది..

Related posts

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella

Krishna Mukunda Murari May 11 Episode 467: ఆదర్శతో ముకుంద పెళ్లి అంగీకరించని మురారి.. ముకుంద తల్లి కాబోతున్న విషయం అమృత ద్వారా బయటపడనుందా?

bharani jella

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri