NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Nindu Noorella Saavasam March 1 2024 Episode 173: ఖాళీని అరెస్టు చేసిన పోలీసులు, నిజం చెప్తే  రోడ్డున పడతావు అంటున్న మనోహరి..

Nindu Noorella Saavasam Today Episode March 1 2024 Episode 173 Highlights

Nindu Noorella Saavasam March 1 2024 Episode 173: నేను చూశాను డాడీ ఈ అంకులే యాక్సిడెంట్ చేసి చంపింది అని అంజు అంటుంది.. ఖాళీ చేతులు వణుకుతూ ఉంటాయి. భాగమతి పెళ్లి పీటల నుంచి లేచి నిలబడుతుంది. ఏంటి సార్ నేను ఏదో తప్పు చేసినట్టు అలా చూస్తున్నారు అని ఖాళీ అంటాడు. ఆ పాప ఎవర్ని చూసి ఎవరు అనుకుందో అని మంగళ అంటుంది. అంజు షాక్కు గురైన కానుంచి ఇలాగే మాట్లాడుతోంది కదా అమర్ మొన షాపింగ్ మాల్లో కూడా ఇలాగే చెప్పింది అని మనోహరి అంటుంది. అమ్మాయి నువ్వు పీటల మీద కూర్చో రేయ్ తమ్ముడు నువ్వు తాళి కట్టరా అని మంగళ అంటుంది. ఖాళీ తాళికట్టబోతు ఉండగా రామ్మూర్తి వచ్చి రేయి అని అంటాడు. రామ్మూర్తి భాగమతి దగ్గరికి పరిగెత్తుకొస్తాడు. భాగమతి తాళిబొట్టును తీసి విసిరేస్తుంది.

Nindu Noorella Saavasam Today Episode March 1 2024 Episode 173 Highlights
Nindu Noorella Saavasam Today Episode March 1 2024 Episode 173 Highlights

నా కూతురు మెడలో తాళి కట్టావంటే చంపేస్తాను అని రామ్మూర్తి ఖాళీ ని చూస్తూ ఉంటాడు. నాన్న మీకు ఏమైంది అని భాగమతి అంటుంది. వచ్చేసారా మీరు లేకుండా తాళి కట్టొద్దంటున్నాను అని మంగళ అంటుంది. ఏమయ్యా చప్పుడు చేయకుండా ఒక మూలన కూర్చో అని మంగళ అంటుంది. రామ్మూర్తి ఓపిక తెచ్చుకొని మరీ లేచి మంగళ చెంప పగలగొడతాడు. నన్ను కొడతారా అండి అని మంగళ అంటుంది. నువ్వు చేసిన దారుణానికి చంపిన పర్వాలేదు అని రామ్మూర్తి అంటాడు. నాన్న అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని భాగమతి అడుగుతుంది. వీళ్ళిద్దరూ నిన్ను మోసం చేశారమ్మ వీడికి నిన్నిచ్చి పెళ్లి చేయాలని ఎప్పుడూ అనుకోలేదు ఇది వీడు కోరుకునే పెళ్లి అని రామ్మూర్తి చెబుతాడు. మీ స్వార్థం కోసం నాన్న నీ అడ్డం పెట్టుకొని నన్ను బలి చేద్దామనుకున్నారా అని భాగమతి రామ్మూర్తిని కౌగిలించుకొని ఏడుస్తుంది. ఏడవకు తల్లి నేను వచ్చేసాను గా ఎవరు నిన్ను ఏమీ చేయలేరు అని రామ్మూర్తి అంటాడు.

Nindu Noorella Saavasam Today Episode March 1 2024 Episode 173 Highlights
Nindu Noorella Saavasam Today Episode March 1 2024 Episode 173 Highlights

మిస్సమ్మ ఈయన మీ నాన్న అని అమరేంద్ర అడుగుతాడు. అవును అని భాగమతి అంటుంది. స్కూల్ దగ్గర చూసినప్పుడు ఎందుకు చెప్పలేదు అని అమరేంద్ర అడుగుతాడు. స్కూల్లో మా నాన్న ని ఎందుకు చూశానండి అని భాగమతి అంటుంది. ఆ స్కూల్లో మీ నాన్న వాచ్మెన్ గా చేస్తున్నాడు కదా అని అమరేంద్ర అంటాడు. నేను చెప్పిన తాతయ్య ఈయన మిసమ్మ అని అమృత అంటుంది. నువ్వు వాచ్మెన్ గా చేయడం ఏంటి నాన్న ఈ కూతురికి బాధ్యత లేదనుకున్నావా అని భాగమతి అంటుంది. నీకు భారం కాకూడదు అనుకున్నాను అమ్మ అని రామ్మూర్తి అంటాడు. మిస్సమ్మ ఒక్కసారి ప్రాబ్లం ఇదని చెప్పు ఉండాల్సింది కదా అని అమరేంద్ర అంటాడు. ఇలాంటి నీచుడికి మా మిస్సమని ఇచ్చి పెళ్లి చేయాలా అని శివరామ్ అంటాడు.

Nindu Noorella Saavasam Today Episode March 1 2024 Episode 173 Highlights
Nindu Noorella Saavasam Today Episode March 1 2024 Episode 173 Highlights 

అసలు ఆవిడ ఎవరో కూడా మా వాడికి తెలియదు మావాడు ఎందుకు ఆవిడకి యాక్సిడెంట్ చేస్తాడు సాక్ష్యం ఏమైనా ఉందా అని మంగళ అంటుంది. ఉంది అని ఎస్ఐ అంటాడు. హలో ఎస్సై గారు నేనే లెఫ్ట్ నైట్ ని మీ దగ్గర ఏ ప్రూఫ్ ఉంది అని అమరేంద్ర అంటాడు. ఆ ఏరియాలో సీసీటీవీ ఫుటేజీ ఉంది సార్ అలాగే ట్రక్కు ఓనర్ ని కూడా పట్టుకున్నాం అని ఎస్ఐ అంటాడు. ఖాళీ నిన్ను అటెంప్ట్ మర్డర్ కింద అరెస్ట్ చేస్తున్నాం అని ఎస్ఐ గారు ఖాళీని అరెస్టు చేసి తీసుకువెళ్లి పోతారు. మా తమ్ముడికి ఏమీ తెలియదు సార్ అంటూ మంగళ ఏడుస్తుంది. అక్కడికి మనోహరీ వస్తుంది. కట్ చేస్తే, నీ కళ్ళు చల్లబడ్డాయా నీవల్లే నా తమ్ముడు హంతకుడు అయ్యాడు అని మంగళ అంటుంది. అరవకు అని మనోహరి అంటుంది. ప్రపంచమంతా ఏమైపోయినా పర్వాలేదు మీరు మాత్రం పశాంతంగా ఉండాలా అని మంగళ అంటుంది. మంగళ ప్రశాంతంగా నేను చెప్పేది ఒక్కసారి విను అని మనోహరి అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode March 1 2024 Episode 173 Highlights
Nindu Noorella Saavasam Today Episode March 1 2024 Episode 173 Highlights

పోలీసులు అన్ని మాటలు అంటూ ఉంటే ఒక్కమాటైనామాట్లాడావా అని మంగళ అంటుంది. అక్కడ నీతో మాట్లాడితే పోలీసులకు నా మీద కూడా అనుమానం వచ్చేది అని మనోహరి అంటుంది. డబ్బుకు కక్కుర్తి పడి నీతో చేతులు కలిపి తప్పుచేశాను, తప్పు చేసింది వాడేనా చేయించింది మీరు కదా  వాడు ఒక్కడే జైలుకెందుకు పోవాలి అని మంగళ అంటుంది. మంగళ నేను చెప్పేది విను అని మనోహరి అంటుంది. ఇదంతా నువ్వు పనినా కుట్ర అని చెప్పి నువ్వు అతని పెళ్లి చేసుకోవడానికి ఇదంతా చేస్తున్నావని నీ బండారం మొత్తం బయట పెడతాను నిన్ను కూడా ఆ ఇంట్లో నుంచి బయటికి గెంటేలా చేస్తాను అంటూ మంగళ వెళ్తుంది. వెళ్ళుమంగళ వెళ్లి చెప్పు ఏమవుతుంది అందరూ నమ్మేస్తారా నువ్వు చెప్పితే నమ్మినా సరే నేను నాలుగు కన్నీళ్లు  కార్చి తల్లి లాంటి మేడని నేను ఎందుకు చంపుతాను అమర్ అని అంటే అమర్ నన్ను ఏమీ అనుమానించడు  కదా రవ్వ అంత కూడా తిట్టడు అప్పుడు నీ తమ్ముడే జైల్లో మగ్గిపోతాడు నేను చెప్పినట్టు చేస్తే నీ తమ్ముని కాపాడుకోవచ్చు అని మనోహరి అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode March 1 2024 Episode 173 Highlights
Nindu Noorella Saavasam Today Episode March 1 2024 Episode 173 Highlights

అంటే ఏంటమ్మా మీరనేది నేను చెప్తే ఎవరునమ్మరా అని మంగళ అంటుంది. నిజం తెలిసిన బాగమతి రామ్మూర్తి నిన్ను బయటికి గెంటేస్తారు అప్పుడు నేనే కదా నీకు  గతి, ఇప్పుడు నిజం చెప్పి నన్ను మీ తమ్ముని జైల్లో వేస్తే ఏమొస్తుంది అదే నేను చెప్పినట్టు చేస్తే మీ తమ్ముని జైల్లో నుంచి బయటికి తీసుకు రావచ్చు ఆలోచించుకో నిర్ణయం నీదే అని మనోహరి అంటుంది. ఏం చేయాలో చెప్పండి అమ్మ అని మంగళ అంటుంది. తన ప్లాన్ ని మంగళకి చెబుతుంది మనోహరి. అలాగే అమ్మ నువ్వు చెప్పినట్టు చేస్తే నా తమ్ముని తీసుకొస్తావు కదా అని మంగళ అంటుంది. తప్పకుండా తీసుకొస్తాను మంగళ కానీ నేను ఇప్పుడు వెళ్తున్నాను నువ్వు 10 నిమిషాల తర్వాత రా అని మనోహరి వెళ్తుంది.కట్ చేస్తే,భాగమతి అంజలి చేయి పట్టుకుని నొప్పిగా ఉందా అమ్మ అంటూ చూస్తుంది తన చేతుల్ని. పర్వాలేదులే మిస్సమ్మ ఏమి నొప్పి పుట్టడం లేదు అని అంజలి అంటుంది. చిన్నపిల్లని చూడకుండా చేతులు కట్టిపడేశాడు ఆ ఖాళీ ఎంత దుర్మార్గుడా అని శివరా అంటాడు. నా తమ్ముడు చేసింది తప్పేనయ్యా కానీ ఈ పెద్ద మనిషి చేసింది తప్పు కదా అని మంగళ అంటుంది. నీ తమ్ముడు నువ్వు తప్పులు చేసి ఆయనను అంటారు అంటే అని రామ్మూర్తి అంటాడు.ఏంటమ్మా పెద్దరికం తీసుకొని పెళ్లి చేయాలనుకున్నది మా అమర్ చేసినతప్పా అని శివరామ్ అంటాడు. మీరు ఆగండి నాన్న మీరు చెప్పండి మంగళ గారు నేనేం చేశాను అని అమరేంద్ర అంటాడు. మీరు దేశాలు తిరుగుతారు దేశాన్ని కాపాడుతారు దేశాలు తిరిగే బుద్ధి పోనిచ్చుకున్నారు కాదు అని మంగళ అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri