NewsOrbit
న్యూస్

Nindu Noorella Saavasam March 11 2024 Episode 181: అరుంధతిని చంపిన డ్రైవర్ ని పట్టుకున్న అమరేంద్ర, థాంక్యూ మిస్సమ్మ అంటున్నా అమరేంద్ర..

Nindu Noorella Saavasam Today Episode March 11 2024 Episode 181 highlights

Nindu Noorella Saavasam March 11 2024 Episode 181: నా తంతాలు నేను పడతాను అంటూ మనోహరీ వెళ్ళిపోతుంది. మనోహరి ఇప్పుడే ఏం చూసావు ముందు ముందు ఇంకా ఉంది అనే భాగమతి అనుకుంటుంది. ఈ మనోహరీ ఏదో పెద్ద తెలివికలది అనుకున్నాను కానీ నాకన్నా పెద్ద తింగరిదాన్లో ఉంది అక్క అనగానే ఎగిరెగిరి పడుతుంది కింద పడితే మూతి పళ్ళు రాళ్ళక నా దగ్గరికి వస్తుంది అనుకుంటూ మంగళ వెళుతుంది. అలా వెళ్తున్న మంగళగిరి రామ్మూర్తి ఎదురవుతాడు. ఎక్కడికి వెళ్తానని చెప్పి ఇక్కడికి ఎందుకు వచ్చావే అని రామ్మూర్తి అడుగుతాడు. మార్కెట్ కి వెళ్తాను అన్నానండి కానీ మనోహర్ గారిని కలవడానికి వచ్చాను అనే మంగళ చెబుతుంది. నీకేం చెప్పాను ఎగస్ట్రాలు చేస్తే పనిష్మెంట్ ఉంటుందని చెప్పాను కదా అని రామ్మూర్తి అంటాడు. అవునండి అనే మంగళ గుంజీలు తీస్తూ ఉండగా తల మీద ఒక మొట్టికాయ ఇచ్చి చక్కగా ఇంటికి వెళ్ళిపో నా కూతురు మనోహర్ పెళ్లి చెడగొట్టడానికి వచ్చింది అని రామ్మూర్తి అంటాడు.

Nindu Noorella Saavasam Today Episode March 11 2024 Episode 181 highlights
Nindu Noorella Saavasam Today Episode March 11 2024 Episode 181 highlights

ఏంటి ఇప్పుడు ఈ విషయం మనోహర్ కి చెప్తావా అని రామ్మూర్తి అంటాడు. చెప్పిన ఆవిడ వినే స్టేజిలో లేదు లేండి అంటూ మంగళ వెళ్ళిపోతుంది. ఏంటి నాన్న ఇలా వచ్చారు అని భాగమతి అడుగుతుంది. సారు రమ్మన్నారమ్మ అందుకే వచ్చాను అని రామ్మూర్తి అంటాడు. ఆయన నిన్ను రమ్మన్నారా అని రామ్మూర్తిని లోపలికి తీసుకువెళుతుంది భాగమతి.కట్ చేస్తే, పిల్లల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వస్తూ ఉండగా ఆరు ఒకచోట తనకి కనపడుతుంది. తనని చూసి ఆరు అంటూ పరిగెడతాడు కనిపించకపోయేసరికి మళ్ళీ జీప్ దగ్గరికి వస్తాడు అమరేంద్ర. జీబ్ లో అరుంధతిని చూసి బాధపడతాడు. అలా బాధపడుతూ అమరేంద్ర జీబ్ ని స్పీడ్ గా తోలుకుంటూ వెళ్లి ఒకచోట ఆగిపోతాడు. అక్కడే అరుంధతిని చంపిన డ్రైవర్ మనోహర్ కి ఫోన్ చేసి సిగ్నల్ లేదని వెతుకుతూ ఉంటాడు.

Nindu Noorella Saavasam Today Episode March 11 2024 Episode 181 highlights
Nindu Noorella Saavasam Today Episode March 11 2024 Episode 181 highlights

ఏంటి ఈ టైంలో ఫోన్ చేస్తావు నాకు కొంచెం సమయం కావాలి అన్నాను కదా అని మనోహరి అంటుంది. ఎంత టైం అయినా తీసుకోండి మేడం కానీ నేను డైరెక్ట్ గా అమరేంద్ర సార్ దగ్గరికి వెళ్లి నిజం చెప్పేస్తాను అని అతను అంటాడు. వద్దు నేను ఎలాగో అలా డబ్బు అరెంజ్ చేస్తాను నువ్వు మాత్రం ఆ పని చేయకు అని మనోహరి అంటుంది. అమరేంద్ర కళ్ళు మూసి తెరిచేలోగా  డ్రైవర్ తనకి కనపడతాడు. అతని చూసిన అమరేంద్ర పట్టుకోడానికి అతని దగ్గరికి పరిగెత్తుతాడు కానీ అతను కూడా అమరేంద్రకి దొరకకుండా పరిగెత్తుతాడు. అలా పరిగెత్తిన అమరేంద్ర ఒకచోట అతని పట్టుకొని చిత్తకొట్టి నా భార్య ని ఎందుకు చంపావు నా పిల్లలకి తల్లిని ఎందుకు దూరం చేసావు నా భార్య ని చంపమని నీకు ఎవరు చెప్పారు చెప్పు అని కొడుతూ ఉంటాడు.అతను అమరేంద్రని తప్పించుకొని వెళుతూ ఉండగా మళ్లీ వెనకనుంచి ఒక తన్నుతాన్ని మెడ మీద కాలు పెట్టి ఇటుక రాయ పట్టుకునే నెత్తిమీద వేస్తాను చెప్తావా లేదా అని అమరేంద్ర అంటూ ఉండగా ఎంతలో పోలీసులు పరిగెత్తుకొచ్చి అమరేంద్రని పక్కకు నెట్టేస్తారు.

Nindu Noorella Saavasam Today Episode March 11 2024 Episode 181 highlights
Nindu Noorella Saavasam Today Episode March 11 2024 Episode 181 highlights

కోపంలో ఉన్న అమరేంద్ర పోలీస్ కాలర్ పట్టుకుంటాడు. అతను నా భార్యని చంపాడు నేను లెఫ్ట్నెంట్ అమరేంద్రని నా భార్య నే చంపమని అతనికి చెప్పింది ఎవరో తెలుసుకోవాలి అని అమరేంద్ర అంటాడు. మీరు ఎంత లెఫినెట్ అయినా సరే చట్టాన్ని మీ చేతిలోకి తీసుకుంటారా కంప్లైంటు రాసి ఇవ్వండి మేం చూసుకుంటాం అని ఎస్ఐ అంటాడు. అమరేంద్ర వెళ్లి కంప్లైంట్ రాసి తీసుకువచ్చి అతనికి ఇచ్చి నా భార్యని చంపమని చెప్పింది ఎవరో నాకు నిజం తెలియాలి అని అమరేంద్ర అంటాడు. పోలీసులు అతని అరెస్టు చేసి తీసుకువెళ్తారు. సారీ ఆఫీసర్ ఏదో ఆవేశంలో చేయి చేసుకున్నాను అని అమరేంద్ర అంటాడు. కట్ చేస్తే, మనోహరీ ఉపవాసం ఉండడంతో కడుపులో ఎలుకలు పిల్లులు పరిగెడుతున్నాయి ఏం చేయాలి ఎవరు చూడట్లేదు కాస్త పాలైన తాగుదాము అనుకుంటుంది.

Nindu Noorella Saavasam Today Episode March 11 2024 Episode 181 highlights
Nindu Noorella Saavasam Today Episode March 11 2024 Episode 181 highlights

వద్దులే గ్లాస్ పాలకి కకృతి పడి పెళ్లి చెడగొట్టుకోవడం ఎందుకు అనే ఊరుకుంటుంది మనోహరి. ఇంతలో నీలా వచ్చి అమ్మగారు ఎలా ఉన్నారు అని అడుగుతుంది. నిన్ను తిట్టే ఓపిక కూడా నాకు లేదు దయచేసి ఇకనుంచి వెళ్ళిపోవే అని మనోహరి అంటుంది. ఇంతలో మనోహరీ అమ్మ అనుకుంటూ పిల్లలు పరిగెత్తుకొస్తారు. వీళ్లు ఆంటీ అన్నప్పుడే బాగుందే టార్చర్ తట్టుకోలేకపోతున్నాను అని మనోహరి అంటుంది. నా గదిలో ఉన్నాను పిల్లలు రండి అనే మనోహరి పిలుస్తుంది. అమ్మ నీకు ఇష్టమైనవన్నీ మా పాకెట్ మనీ తో సేవ్ చేసి తీసుకు వచ్చాము తినమ్మ అనే పిల్లలు ఇస్తారు. మనోహర్ అమ్మగారు మీరు ఉపవాసంలో ఉన్నారు తినకూడదు అని నీలా అంటుంది. పిల్లలు తెచ్చుకున్నారు కదా వెళ్లి తినండి అనే మనోహరి అంటుంది. ఇవన్నీ మా కోసం తెచ్చుకోలేదమ్మా నీకోసం తెచ్చాము మా చేతులతో నీకు తినిపిస్తాము అని పిల్లలు అంటారు.పిల్లలుమనోహర్ గారు ఉపవాసంలో ఉన్నారు తనకేమీ పెట్టకూడదు మీరు వెళ్ళండి అని భాగమతి చెబుతుంది. పిల్లలు తెచ్చిన వన్నీ బ్యాగులో పెట్టుకుని వెళ్ళిపోతారు.

Nindu Noorella Saavasam Today Episode March 11 2024 Episode 181 highlights
Nindu Noorella Saavasam Today Episode March 11 2024 Episode 181 highlights

మనోహరి గారు రెస్ట్ తీసుకోండి అంటూ భాగమతి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, పిల్లలు మనోహర్ని ఎక్కువగా ఏడిపించదు డౌట్ వచ్చేస్తుంది అంజలి నిన్ను యాక్టింగ్ చేయమంటే మరీ ఓవరాక్టింగ్ చేస్తున్నావ్ అని భాగమతి అంటుంది. లేదంటే మా అమ్మ ప్లేస్ లోకి తను వస్తానంటుందా మా అమ్మ స్థానంలోకి ఎవరు వచ్చినా మేము ఊరుకోము అని అంజలి అంటుంది. మీకు ఇష్టం లేకుండా ఎవ్వరు మీ అమ్మ స్థానంలోకి రారు నేను రానివ్వను కూడా అని భాగమతి వాళ్ళని వెళ్లి తెచ్చుకున్నవన్నీ తినండి నాకు పని ఉంది అని చెప్పి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, అమరేంద్ర నిన్ను రమ్మన్నాడు ఇంకా రాలేదు ఏమండీ ఒకసారి ఫోన్ చేయండి మర్చిపోయాడేమో అని నిర్మల అంటుంది. వద్దండి నేను కూర్చుంటాను లే తను వచ్చేదాకా ఇబ్బంది పెట్టకండి అని రామ్మూర్తి అంటాడు. ఇంతలో అమరేంద్ర ఇంటికి వస్తాడు. అమర్ వచ్చాడని మనోహరీ హాల్లోకి వస్తుంది. భాగమతి పైనుంచి మెట్లు దిగుతూ ఉంటుంది. భాగమతిని చూసిన అమరేంద్ర ఎమోషనల్ గా ఫీల్ అయిపోయి థ్యాంక్స్ మిస్సమ్మ నువ్వు నా లైఫ్ లోకి వచ్చినందుకు అని అమరేంద్ర అంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju