NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Nindu Noorella Saavasam March 13 2024 Episode 183: అరుంధతిని చూసి కన్నీళ్లు పెట్టుకున్నా రామ్మూర్తి, ఈ ఇంటికి నీకు సంబంధం ఉంది మిస్సమ్మ అంటున్న అమరేంద్ర..

Nindu Noorella Saavasam Today Episode  March 13 2024 Episode 183 highlights

Nindu Noorella Saavasam March 13 2024 Episode 183: అరుంధతి ఫోటో చూస్తూ నిలబడి పోతాడు రామ్మూర్తి. ఏమైంది తాతయ్య ఎందుకు అమ్మ ఫోటో అలా చూస్తున్నావ్ అని అంజలి అడుగుతుంది. ఏమైందండీ తనను అలా చూస్తున్నారెందుకు అని అమరేంద్ర అంటాడు. ఏమీ లేదు బాబు ఈ అమ్మాయిని చూస్తుంటే తెలిసిన అమ్మాయిల అనిపించింది అనిరామ్మూర్తి అంటాడు.తను బ్రతికున్నప్పుడు ఎప్పుడైనా కలిసారా అని అమరేంద్ర అంటాడు. నేనెప్పుడూ కలవలేదు బాబు తనని చూస్తూ ఉంటే అచ్చం తెలిసిన అమ్మాయి లాగే ఉంది నేను బయట ఉంటాను అంటూ ఏడుస్తూ వెళ్ళిపోతాడు రామ్మూర్తి.కట్ చేస్తే,నాన్నని ఇక్కడే ఉండమన్నాను ఎక్కడికి వెళ్లాడు అని భాగమతి చూస్తూ ఉండగా రామ్మూర్తి ఏడుస్తూ అమరేంద్ర గదిలో నుంచి వస్తువు కనిపిస్తాడు.

Nindu Noorella Saavasam Today Episode  March 13 2024 Episode 183 highlights
Nindu Noorella Saavasam Today Episode  March 13 2024 Episode 183 highlights

నాన్న ఎందుకు సార్ రూమ్ లో నుంచి ఏడుస్తూ వస్తున్నాడు అని భాగమతి వెళ్లి అడుగుతుంది. ఈ ఇంటి దీపాన్ని ఈ ఇంటి ఆనందాన్ని తనతో పాటే తీసుకువెళ్లిన ఈ ఇంటి బంగారు తల్లిని నేను చూశానమ్మా అని రామ్మూర్తి బాధపడతాడు. ఆవిడని నేను ఎన్నోసార్లు చూద్దామనుకున్నాను నాన్న కానీ ఎప్పుడూ చూడలేకపోయాను అని భాగమతి అంటుంది. నేను ఆయనని చూసినప్పుడల్లా ఏదో తెలిసిన వాడిలా అనిపించింది కానీ ఆయన కూడా అలాగే అనిపిస్తుందా ఎందుకిలా అనిపిస్తుంది ఆయనకి నాకు ఏంటి సంబంధం అని అరుంధతి అనుకుంటుంది.భాగీ ఆ అమ్మాయి అచ్చం మీ అమ్మలాగే ఉందమ్మా అని రామ్మూర్తి అంటాడు.ఆవిడ అమ్మ లాగా ఉండడమేంటి నాన్న అని భాగమతి అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode  March 13 2024 Episode 183 highlights
Nindu Noorella Saavasam Today Episode  March 13 2024 Episode 183 highlights

అ ముక్కు మొహం అచ్చు మీ అమ్మలాగే ఉందమ్మా తనని చూస్తూ ఉంటే తనకి మనకి ఏదో బంధం ఉన్నట్టు అనిపిస్తుంది అని రామ్మూర్తి కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఈ ఇంటికి మనకి ఏంటి నాన్న సంబంధం ఆవిడకి మనకి ఏంటి సంబంధం వీళ్లు మన మీద ఇంత ప్రేమని ఎందుకు చూపిస్తున్నారు మనం ఎందుకు వాళ్ల మీద అభిమానం చూపిస్తున్నాం మనందరినీ ఒకే దగ్గరికి ఆ భగవంతుడు ఎందుకు చేర్చాడొ అర్థం కావట్లేదు నాన్న అని భాగమతి అంటుంది. కట్ చేస్తే,అందరం అన్నం తిందాం రండి అని నిర్మల పిలుస్తుంది. అందరూ వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు.

Nindu Noorella Saavasam Today Episode  March 13 2024 Episode 183 highlights
Nindu Noorella Saavasam Today Episode  March 13 2024 Episode 183 highlights

మిస్సమ్మ నువ్వు కూడా కూర్చొని తిను అని నిర్మల అంటుంది. మనోహరి నువ్వు కూడా కూర్చో అని అమరేంద్ర అంటాడు. నేను ఉపవాసం చేస్తున్న అమర్ మన పెళ్లిలో ఏదో దోషాలు ఉన్నాయంట అవి తగ్గిపోవాలని ఉపవాసం ఉంటున్నాను అని మనోహరి అంటుంది. అందరూ బాధపడుతూ ఉంటారు. మీ బాధని భయంగా మార్చి మి అందరిని దూరం చేసి నేను అమర్ సంతోషంగా ఉంటాం అని మనోహరి అనుకుంటుంది. రామ్మూర్తి అన్నం తినకుండా బాధపడుతూ ఉంటాడు. ఏమైందండీ ఎందుకలా ఉన్నారు అని అమరేంద్ర అంటాడు. ఆ బంగారు తల్లిని చూసిన కానుంచి నా మనసు బాగోలేదు బాబు తన కళ్ళు నన్ను ప్రశ్నిస్తున్నట్టు అనిపించింది తను నన్ను ఏదో అడగాలనుకున్నట్టు అనిపిస్తుంది తన కళ్ళని చూస్తుంటే నేను సమాధానం చెప్పాలి ఏమో నేనేదో నా తప్పు చేశానా అనిపిస్తుంది అని రామ్మూర్తి బాధపడతాడు. నిజం తెలిసిపోతుందా ఏంటి అనే మనోహరి, అమర్ ఇప్పుడు ఆయనకి అరుంధతి ఫోటో ఎందుకు చూపించావు అని మనోహరి అడుగుతుంది.

Nindu Noorella Saavasam Today Episode  March 13 2024 Episode 183 highlights
Nindu Noorella Saavasam Today Episode  March 13 2024 Episode 183 highlights

ఎందుకు చూపించకూడదు మనోహరి అని అమరేంద్ర అంటాడు. అంటే ఆ ఫోటో చూస్తే నువ్వు పిల్లలు బాధపడతారు కదా అని మనోహరి అంటుంది.  వాలు బాధపడతారని కాదు వాళ్ళని ఆమెకు దూరం చేసి నువ్వు దగ్గర కావాలనుకుంటున్నావ్ నేను ఎలా అతనికి దగ్గర కానిస్తాను ఈ ఇంటికి కోడలు కాకుండా చేస్తాను చూస్తూ ఉండు అని భాగమతి అనుకుంటుంది.తనను మర్చిపోతే కదామనోహరి బాధపడకుండా ఉండడానికి   తను నా జ్ఞాపక0 కాదు తనే నా జీవితం నా బాధ్యతని కూడా తనే తీసుకొని ఈ కుటుంబాన్ని నడిపేది నాకు ఎటువంటి కష్టం రానివ్వకుండా చూసుకునేది అయినా నేను తనని మర్చిపోవడం అంటూ జరిగితే నా ఊపిరి ఆగిపోతుంది అని అమరేంద్ర భోజనం చేయకుండానే వెళ్ళిపోతాడు.ఇప్పుడు అవన్నీ ఎందుకు అందరూ భోజనం చేయండి అని నిర్మల అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode  March 13 2024 Episode 183 highlights
Nindu Noorella Saavasam Today Episode  March 13 2024 Episode 183 highlights

అమ్మ బాగి సార్ నన్ను ఎందుకు రమ్మన్నాడో చెప్పనేలేదు అని రామ్మూర్తి అంటాడు. భోజనం చేశాక అడుగుదాం లే నాన్న అని భాగమతి అంటుంది.అమ్మగారు అమరేంద్రయ్య మిస్సమ్మ వాళ్ళ నాన్నని ఎందుకు రమ్మన్నాడంటావు అని నీలా అంటుంది. అది అర్థం కాకనే కదనే చస్తున్నాను అని మనోహరి అంటుంది. కట్ చేస్తే, సార్ నాన్నని ఎందుకు రమ్మన్నారు చెప్పనేలేదు అని భాగమతి అడుగుతుంది. నీకు ఈ ఇంటికి ఏంటి సంబంధం మిస్సమ్మ నువ్వు ఈ ఇంటికి ఏ సంబంధం ఉందని వచ్చావు అని అమరేంద్ర అంటాడు. పోనీ మీరైనా చెప్పండి రామ్మూర్తి గారు అని అమరేంద్ర అంటాడు.నేను ఇక్కడ పని చేస్తున్నాను కదా సార్ ఆ సంబంధం ఉంది అందుకే వచ్చాను అని భాగమతి అంటుంది.కాదు మిస్సమ్మ నీకు ఈ ఇంటికి సంబంధం ఉంది అని అమరేంద్ర అంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్

Related posts

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri