NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Nindu Noorella Saavasam April 4 2024 Episode 202: అరుంధతి నీ కుటుంబాన్ని నీ పిల్లల్ని అనాధల్ని చేస్తాను అంటున్న మనోహరి..

Nindu Noorella Saavasam Today Episode April 4 2024 Episode 202 highlights

Nindu Noorella Saavasam April 4 2024 Episode 202: మా అలవాట్లన్నీ నీకెలా తెలుసు మిస్సమ్మ అని నిర్మల అంటుంది. ఎలా మర్చిపోతాను అత్తయ్య అని భాగమతి అంటుంది. ఆంటీ నీకు అత్తయ్య ఏంటి మిస్సమ్మ అని మనోహరి అంటుంది. మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్లి మా అత్తయ్య అత్తయ్య అత్తయ్య అని పిలిచి అలవాట్లు అలా పిలిచేశాను సారీ ఆంటీ అని భాగమతి చెబుతుంది. పర్వాలేదులే మా అని నిర్మల అంటుంది.ఇంతలో అమరేంద్ర కి పురమారుతుంది. ఏమండీ మంచినీళ్లు తాగండి అని నెత్తి మీద కొడుతూ మంచి నీళ్లు తపిస్తుంది భాగమతి. మనోహరి అది చూడలేక గ్లాస్ కింద పడేస్తుంది. ఏమైంది మనోహరి అని శివరామ్ అంటాడు. గ్లాస్ కింద పడిపోయింది అంకుల్ నీలా గ్లాస్ తీ అని కోపంగా ఉంటుంది మనోహరి .

Nindu Noorella Saavasam Today Episode April 4 2024 Episode 202 highlights
Nindu Noorella Saavasam Today Episode April 4 2024 Episode 202 highlights

కట్ చేస్తే, అసలేం జరిగింది ఎందుకలా ప్రవర్తిస్తుంది అక్క చెల్లెలు ఒక్కటే వచ్చినా సరే అమర్ తో నా పెళ్లి ఆపలేరు అని మనోహరి అనుకుంటూ ఉండగా డ్రైవర్ ఫోన్ చేస్తాడు. మేడం పెళ్లి పీటలు ఎక్కడానికి అంత సిద్ధంగా ఉన్నట్టున్నారు ఆయనతో పెళ్లి పీటలు ఎక్కాలంటే నాకు డబ్బులు ఇవ్వడం మర్చిపోయారా అని ఆ రౌడీ అంటాడు. పంపిస్తానన్నాను కదా అని మనోహరి అంటుంది. నన్ను మోసం చేయాలని చూస్తే మాత్రం ఏం చేస్తానో నీకు తెలుసు కదా అని అ రౌడీ అంటాడు. రేయ్ బెదిరిస్తున్నావా ఎన్నిసార్లు చెప్పాను ఇస్తానని రేపు పొద్దున్నే వచ్చి నగలు తీసుకుని అమర్ కి కనిపించనంత దూరం పారిపో అని మనోహరి ఉంటుంది. మేడం మీరు ఆయనని పెళ్లి చేసుకోవాలన్న నేను పారిపోవాలి అన్న రేపు ఒకటే రోజు మిగిలి ఉంది

Nindu Noorella Saavasam Today Episode April 4 2024 Episode 202 highlights
Nindu Noorella Saavasam Today Episode April 4 2024 Episode 202 highlights

మీరు ఆ కుటుంబాన్ని ఏం చేస్తారో నాకు అనవసరం నా డబ్బు నాకు పంపిస్తే నేను వెళ్ళిపోతాను అని ఆ రౌడీ ఫోన్ కట్ చేస్తాడు. కోపంతో రగిలిపోతున్న మనోహరి భాగమతి చేస్తున్న పనులను గుర్తుకు తెచ్చుకొని అక్క చెల్లెలు ఒక్కటే ఇలా చేయాలని చూస్తున్నారా మీరిద్దరూ ఒక్కటే ఏం చేసినా అమర్ తో పెళ్లి ఆపలేరు ఒసేయ్ అరుంధతి నాకేదురుగా రావే నువ్వు నేనుతేల్చుకుందాం నువ్వు ఓడిపోతే నీ పిల్లని నీ కుటుంబాన్ని నాశనం చేసి నీలాగే నీ పిల్లలని అనాధల్ని చేస్తాను గుర్తుపెట్టుకో అని మనోహరి అంటుంది. కట్ చేస్తే, పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. పిల్లలు ఆడుకుంటూ ఉండగా చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది భాగమతి. పిల్లలు ఇంకా ఎంతసేపు ఆడుతారు పడుకోండి అని భాగమతి అంటుంది. మిస్సమ్మ మా అమ్మ పడుకునేటప్పుడు మాకు ఒక కథ చెప్పేది కథ చెప్పవా అని అంజలి అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode April 4 2024 Episode 202 highlights
Nindu Noorella Saavasam Today Episode April 4 2024 Episode 202 highlights

భాగమతి పిల్లలకి కథ చెబుతుంది. తన కథ తనే చెప్పుకుంటుంది. అనగనగా ఒక పాప ఉండేది ఆ పాప అడవిలో అమ్మానాన్న లేక అనాధల పెరిగింది ఆ పాప పెరిగి పెద్దవుతూ ఉండగా ఒక స్నేహం మొదలయ్యింది అ స్నేహం నీ కుటుంబాగ భావించింది ఆ పాప పెరిగి పెద్దయ్యాక ఒక రాజకుమారుడు తన జీవితంలోకి వచ్చాడు తనని కొత్త లోకంలోకి తీసుకువెళ్లాడు ఆ అమ్మాయి జీవితం ఆనందంగా సాగిపోతుంది అనుకునే సమయానికి ఒక దుష్ట శక్తి ప్రవేశించి ఆ కుటుంబాన్ని చిన్న అభినం చేసింది మళ్లీ ఆ అమ్మాయి ఒంటరిగా అనాధగా మిగిలిపోయింది ఆ అమ్మాయి లేని జీవితాన్ని ఊహించుకోలేక కుటుంబమంతా బాధపడుతుంది అని కన్నీళ్లు పెట్టుకుంటూ భాగమతి కథ చెప్తూ ఉండగా పిల్లలు నిద్రపోతారు.

Nindu Noorella Saavasam Today Episode April 4 2024 Episode 202 highlights
Nindu Noorella Saavasam Today Episode April 4 2024 Episode 202 highlights

కట్ చేస్తే అమరేంద్ర తన రూమ్ లోకి వస్తాడు. తన రూమ్ ని అరుంధతి లాగా సద్ది పెట్టడం చూసి అరుంధతిని గుర్తుకు తెచ్చుకుంటాడు అమరేంద్ర. భాగమతి చాటుగా వచ్చి చూస్తూ ఉంటుంది. తనకోసం పెట్టిన స్వీట్ తింటూ ఉంటాడు అమరేంద్ర. అక్కడే ఉన్న బుక్కు ను చూసి పక్కన పెట్టి పడుకుంటాడు అమరేంద్ర. ఇంతలో మనోహరి వచ్చి చూసేసరికి అమరేంద్ర పడుకొని ఉంటాడు. తన కళ్ళకి భాగమతి కనబడుతుంది. మళ్లీ చూసేసరికి మాయమైపోతుంది భాగమతి. ఇప్పుడే అక్కడ భాగీ ని చూశాను ఇప్పుడు లేదేంటి నేను ఊహించుకున్నాను ఏమను పెళ్లి గురించి ఆలోచించి ఆలోచించి నీ బుర్ర ఖరాబయిందా అని మనోహరి డోర్ వేసి వెళ్ళిపోతుంది.

Nindu Noorella Saavasam Today Episode April 4 2024 Episode 202 highlights
Nindu Noorella Saavasam Today Episode April 4 2024 Episode 202 highlights

మనోహరి వెళ్ళిపోగానే భాగమతి అమరేంద్ర దగ్గరికి వచ్చి బెడ్ షీట్ కప్పి తనని ముట్టుకోవాలని చూస్తుంది. అమరేంద్ర చెయ్యి మీద చేయి పెడుతుంది భాగమతి. అమరేంద్ర తన మీద ఇంకో చేయి వేసి పడుకుంటాడు. అమరేంద్ర మొహం మీద గాలి ఊదగానే అమరేంద్ర చెయ్యి తీసేస్తాడు. తను చెయ్యి తీసుకొని బాధపడుతుంది భాగమతి. లేచి తన కాళ్ళని పట్టుకొని కింద కూర్చొని గట్టిగా అక్కడే పడుకుంటుంది. భాగమతి ఒంట్లో నుంచి బయటికి వస్తుంది అరుంధతి.. తనను తాను చూసుకొని బాధపడాలో ఏడవలో అర్థం కాక అమరేంద్ర ని చూస్తూ నిలబడుతుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella