NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

 Jagadhatri April 4 2024 Episode 196: హేమ ఇంట్లో నుంచి  తానే వెళ్లిపోయింది అంటున్నా జగదాత్రి, మీనన్ ని గడగడ లాడించే జెడి జగదాత్రి అంటున్న కేదార్..

Jagadhatri Today Episode April 4 2024 Episode 196 highlights

Jagadhatri April 4 2024 Episode 196:  జగదాత్రి మీరు అటు వెళ్లి చూడండి మేము ఇటు వెళ్లి చూస్తామని దేవా అంటాడు.దేవా సెక్యూరిటీ దగ్గరికి వెళ్లి గేట్ దాటి ఎవరైనా కొత్తగా వచ్చారా ఎవరైనా అమ్మాయి వెళ్లడం కానీ చూసావా అని అడుగుతాడు.ఎవరు రాలేదు ఎవరు వెళ్లలేదు సార్ అని సెక్యూరిటీ అంటాడు.సరే ఎవరైనా వస్తే నాకు వెంటనే తెలియజేయి అని దేవా అంటాడు.కట్ చేస్తే,

Jagadhatri Today Episode April 4 2024 Episode 196 highlights
Jagadhatri Today Episode April 4 2024 Episode 196 highlights

జగదాత్రి కేదార్ అంతా వెతుకుతూ ఉండగా ఒక గోడ దగ్గర కవర్ కప్పి ఉంటుంది అక్కడికి వెళ్లి చూసేసరికి నిచ్చెన అది ఎక్కి చూస్తుంది జగదాత్రి.గోడకి  ఒక స్కూల్ వేసి ఉంటుంది. బాగా ఆలోచిస్తుంది జగదాత్రి.కట్ చేస్తే, నిషిక హేమాని ఎలా తప్పించిందో మళ్లీ ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటుంది.హేమ ఎవరికి దొరకకూడదు తన బాయ్ ఫ్రెండ్ తో వెళ్ళిపోవాలి అని అనుకుంటుంది.జగదాత్రికి కిందికి దిగుతుంది. ఏమైంది దాత్రి ఏమైనా ఆధారం దొరికిందా అని కేదార్ అంటాడు.దేవా పార్వతి  హేమ కనిపించడం లేదు ఎందుకైనా మంచిది పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అని దేవా అంటాడు అని .హేమ ని ఎవరు కిడ్నాప్ చేయలేదు దేవా తనే వెళ్ళిపోయింది అని జగదాత్రి అంటుంది. ఎవరికీ తెలియకుండా ఎలా వెళుతుంది జగదాత్రి అని దేవా అంటాడు. తనకు ఇష్టం లేఖను లేదంటే ఇంకేదైనా ప్రాబ్లం వల్లనో తెలియదు కానీ హేమ తనంతటతానే ఇకనుంచి వెళ్ళిపోయింది ఎవరు కిడ్నాప్ చేయలేదు అని జగదాత్రి అంటుంది.

Jagadhatri Today Episode April 4 2024 Episode 196 highlights
Jagadhatri Today Episode April 4 2024 Episode 196 highlights

నువ్వు చెప్పినట్టు కాకుండా నిజంగానే మీనన్ కిడ్నాప్ చేస్తే అప్పుడు ప్రాబ్లం అవ్వదా అందుకే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం ఎంక్వయిరీ లో తేలుతుంది అని దేవా అంటాడు. ఇంత పెద్ద పోలీస్ ఆఫీసర్ జగదాత్రిని ఇక్కడ పెట్టుకుని మళ్ళీ పోలీసుల్ని ఆశ్రయించడం ఏంటి బాబు గారు అని పార్వతి అంటుంది. ఏమంటున్నావ్ పార్వతి జగదాత్రి పోలీస్ ఆ అని దేవా అంటాడు. జగదాత్రి కాదు కేదార్ కూడా పోలిసే అని పార్వతి చెబుతుంది. అవునా జగదాత్రి అని దేవా అంటాడు. అండర్ గ్రౌండ్ లో ఉండి జనాల్ని భయపెడుతున్న మీనన్ ని పట్టుకోడానికి సీక్రెట్ పోలీస్ ఆఫీసర్ల మేమే చీకటి సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న మీనన్ ని గడగడలాడించే జెడి ఎవరనుకున్నావు తనే అని కేదార్ చెబుతాడు. జగదాత్రి జెడిన జగదాత్రి నీ గురించి నీ ప్రొఫెషనల్ గురించి నీ తెలివి నీ సమయస్ఫూర్తి గురించి టీవీలో అందరూ పొగుడుతూ ఉండగా చూశాను చాలా గ్రేట్ జగదాత్రి అని దేవా అంటాడు.ఇంట్లో వాళ్ళకి ఎవరికీ తెలియకుండా డ్యూటీ చేస్తున్నారు అని పార్వతి చెబుతుంది. అలాగే పార్వతి ఇంట్లో ఎవరికి నేను కూడా చెప్పను అని అంటాడు. మేము ఇద్దరం బయటికి వెళ్లి హేమని వెతికి తీసుకొస్తాం అని జగదాత్రి అంటుంది. ముందు అమ్మకి వాళ్ళ నాన్నకి చెబుదాం పదండి అమ్మాయి పారిపోయింది కిడ్నాప్ కాలేదని అని దేవా అంటాడు. కట్ చేస్తే,

Jagadhatri Today Episode April 4 2024 Episode 196 highlights
Jagadhatri Today Episode April 4 2024 Episode 196 highlights

అమ్మ హేమ ని ఎవరు కిడ్నాప్ చేయలేదు తనంతట తానే ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అని దేవా అంటాడు. ఏంటి ఘట్టమనేని ఇంటికి కాబోయే కోడలు పెళ్లి పీటల మీద నుంచి లేచిపోయిందా అని దివ్యాంక అంటుంది. దివ్యాంక ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసా? ఘట్టమనేని కుటుంబం గురించి ఆలోచించి మాట్లాడు అని కౌశికి అంటుంది. నేనేమీ కొత్తగా అనలేదు కాదు కౌశికి దేవా పార్వతి చెప్పిందే నేను అన్నాను అని దివ్యాంక అంటుంది. ఆ మీనన్ కిడ్నాప్ చేస్తే మా అమ్మాయి వెళ్ళిపోయిందని చేతులు దులిపేసుకుందామనుకుంటున్నారా అఖిలాండేశ్వరి గారు అని రమేష్ అంటాడు. అంకుల్ చెప్పిన టైం వరకు మీ అమ్మాయిని తీసుకొచ్చే బాధ్యత మాది అలా చేతులు దులుపి వేసుకునే వాళ్ళం కాదు మేము అని దేవా అంటాడు. హేమ పారిపోయిందని మీకెలా తెలుసు అని నిషిక అడుగుతుంది. నువ్వేదో పక్క నుండి పంపించినట్టు తన పారిపోయిందని మీకు ఎలా తెలుసు అంటున్నవ్ ఏంటి నిషి అని జగదాత్రి అంటుంది. అంటే తను పారిపోయిందా అనబోయి మీకు ఎలా తెలుసు అన్నాను అని నిషిక తప్పించుకుంటుంది. పెదబాబు నువ్వు చెప్పేది నిజమా అని అఖిలాండేశ్వరి అంటుంది.కావాలంటే ఆధారం చూపెడత రా అమ్మ అని దేవా అంటాడు. కట్ చేస్తే,

Jagadhatri Today Episode April 4 2024 Episode 196 highlights
Jagadhatri Today Episode April 4 2024 Episode 196 highlights

అ నిచ్చెన సహాయంతో హేమ వెళ్ళిపోయింది అంటే ఇంట్లో వాళ్ళు ఎవరో సహాయం చేశారు తనకి అని జగదాత్రి అంటుంది. ఆ రాక్షసుడు నా కూతుర్నే ఉంచడో చంపేశాడో మీరేమో గోడకు నిచ్చెన వేసి అది నా కూతురే వేసుకుని పారిపోయిందని కథ అల్లి చెప్తుంది ఈ ఘట్టమనేని కుటుంబం ఎంత గొప్పగా డ్రామా ప్లే చేస్తున్నారు అని రమేష్ అంటాడు. రమేష్ ఈ ఘట్టమనేని కుటుంబం సహాయం చేస్తుంది కానీ చూస్తూ ఊరుకోదు నా కొడుకు ముహూర్త టైంకి నీ కూతుర్ని తీసుకొస్తాను అన్నాడు కదా అలాగే తీసుకువస్తాడు అని అఖిలాండేశ్వరి అంటుంది. అమ్మ జగదాత్రి కేదార్ వెళ్లి హేమని తీసుకువస్తారు అని దేవా చెబుతాడు. వాళ్ళిద్దరు ఎలా తీసుకొస్తారు అని కౌశికి అంటుంది. మేము ఎలాగైనా తీసుకువస్తాం వదిన మీరేమీ కంగారు పడకండి అని జగదాత్రి వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ జగదాత్రి కేదార్ వెళ్తే నిజంగానే తనని ఏదో రకంగా తీసుకువస్తారు అప్పుడు తనకి సహాయం చేసింది నేనేనని తెలిసిపోతుంది వాళ్ళు వీళ్ళకి దొరకకూడదు అని నిషిక అనుకుంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode April 4 2024 Episode 196 highlights
Jagadhatri Today Episode April 4 2024 Episode 196 highlights

దివ్యాంక అక్కడ జరిగిందంతా ఆ షూట్ చేసి ఎవరికీ తెలియకుండా వెళ్ళిపోదామనుకుంటుంది. ఎక్కడికి వెళ్తున్నావ్ దివ్యాంక నువ్వు వచ్చిన పని అయిపోయిందా అని జగదాత్రి అంటుంది. నిశ్చితార్ధానికి అని వచ్చాను. నీచిత అర్థం ఆగిపోయింది వెళ్ళిపోతున్నాను అని దివ్యాంక అంటుంది. నిశ్చితార్థం ఆగిపోయిందని నీ తెలివి ప్రదర్శించి ఇక్కడ ఏమైనా షూట్ చేసావా అని జగదాత్రి అంటుంది. నేనేమీ చేయలేదు అని దివ్యాంక అంటుంది. సెక్యూరిటీ నేను కేదార్ వెళ్లి హేమని తీసుకువచ్చేదాకా లోపలికి ఎవరు రాకూడదు లోపలి నుంచి బయటికి ఎవరు వెళ్ళకూడదు వెళ్లి గేట్ లాక్ వేసి రా ఇది అఖిలాండేశ్వరి ఆంటీ ఆర్డర్ అని జగదాత్రి  చెబుతుంది. ఏంటి మేడం లోపలికి వెళ్తారా గొడవ చేస్తారా అని కేదార్ అంటాడు. ఇప్పుడు గొడవ చేస్తే దేవా వాళ్ళు వస్తారు. నేను షూట్ చేసిందంతా తెలిసిపోతుంది ఇకనుంచి సైలెంట్ గా వెళ్ళిపోవడమే మంచిది అని దివ్యాంక వెళ్ళిపోతుంది.కట్ చేస్తే,

కళ్యాణ్ త్వరగా పోనీవ్వు మా నాన్నకి మన పెళ్లి కాకుండా దొరికితే ఇద్దర్ని చంపేస్తాడు అని హేమ అంటుంది. నువ్వు అలా కంగారు పడకు హేమ ఎవరు ఏమి మనల్ని పట్టుకోరు ఫంక్షన్ హాల్ కి దూరంగా వచ్చేసాం అన్ని ఏర్పాట్లు చేసేశాను కొన్ని క్షణాల్లో మన పెళ్లి అయిపోతుంది అని కళ్యాణ్ అంటాడు. జగదాత్రి కేదార్ హేమాని కళ్యాణి ని పట్టుకోడానికి బయలుదేరుతారు. కళ్యాణ్ ఒక దగ్గర బండి ఆపుతాడు. ఎందుకు ఆపావు కళ్యాణ్ అని హేమ అడుగుతుంది. పూజారి గారు ఇక్కడే ఉన్నారు తనని తీసుకువెళ్లాలి అని కళ్యాణ్ అంటాడు..

Related posts

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Brahmamudi May 09 Episode 405:బాబు తల్లితో కొడుక్కి పెళ్లి చేస్తానన్న ఆపర్ణ.. కావ్యకి అన్యాయం.. పుట్టింటికి శాశ్వతంగా వెళ్ళానున్న అపర్ణ..రేపటి ట్వీస్ట్?

bharani jella

Nuvvu Nenu Prema May 09 Episode 619:కృష్ణ ని కొట్టిన విక్కీ.. భర్తకు అవమానం భావించిన అరవింద.. ఇంటి నుండి శాశ్వతంగా వెళ్లిపోయిన అరవింద..

bharani jella

Krishna Mukunda Murari May 09 Episode 466:ముకుంద ఆదర్శల పెళ్లికి భవానీ గ్రీన్ సిగ్నల్.. ఆదర్శ్ కి కట్టు కథ చెప్పిన ముకుంద ..మురారి మనసులో ముకుంద.. రేపటి ట్విస్ట్..?

bharani jella