NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Nindu Noorella Saavasam March 23 2024 Episode 192: ఎస్సైకి చెమటలు పట్టించిన అమరేంద్ర, పెళ్లి ఇష్టం లేదని లెటర్ రాసిన పిల్లలు..

Nindu Noorella Saavasam Today Episode March 23 2024 Episode 192 highlights

Nindu Noorella Saavasam March 23 2024 Episode 192:  సార్ ఇదంతా చూస్తుంటే కావాలనే ఎవరో చేసి ఉంటారు సార్ అమ్మగారిని ప్లాన్ వేసి మరి చంపారు అని రాథోడ్ అంటాడు. ఏంటి రాథోడ్ నువ్వు నాకు ఏదో చెప్పాలన్నట్టుగా మాట్లాడుతున్నావ్ ఆరుని చంపిన వాళ్ళు ఎవరో నీకు తెలుసా తెలిసుంటే నువ్వు ఎప్పుడో నాకు చెప్పేవాడివి నా దగ్గర అబద్ధం ఆడవాని తెలుసు చెప్పు రాథోడ్ అరుని చంపిన వాళ్ళు నీకు తెలుసా అని అమరేంద్ర అంటాడు.తెలియదు సార్ కానీ మనకు తెలిసిన వాళ్ళే అయి ఉంటారని డౌట్ సార్ అని రాథోడ్ అంటాడు. పదండి సార్ కోర్టుకు టైం అవుతుంది అని అమరేంద్ర ని తీసుకొని వెళ్ళిపోతాడు రాథోడ్. కట్ చేస్తే, ఎస్సై గారు మీరు దారిలో వెళ్తూ ఉండగా నేను చెప్పిన చోట అతని తప్పించండి నేను అక్కడ అతని తీసుకొని వెళ్ళిపోతాను అని మనోహరి ఎస్సై  చేస్తుంది. అలాగే మేడం అని ఎస్ఐ అంటాడు. ఒకచోట కాఫీ తాగడానికి బండి ఆపమంటాడు ఎస్ఐ అతను కూడా కాఫీ తాగుతాడు దించండి అని డ్రైవర్ని కూడా దించుతారు.

Nindu Noorella Saavasam Today Episode March 23 2024 Episode 192 highlights
Nindu Noorella Saavasam Today Episode March 23 2024 Episode 192 highlights

టీ తాగడం కోసం ఆపినప్పుడు  పారిపొమ్మనే ముందే చెబుతాడు ఎస్సై.ఎస్సై గారు చెప్పినట్టే ఆ డ్రైవర్ పోలీసుల్ని కొట్టి పారిపోతాడు. చ ఒక్క డ్రైవర్ని పట్టుకోలేక పోయారు మీరేం పోలీసులయ్యా అని ఎస్ఐ వాళ్ళని కోప్పడతాడు. ఆ డ్రైవర్ పరిగెత్తుకెళ్ళి మనోహరి కి ఏదురుపడతాడు.కట్ చేస్తే, ఒరేయ్ నిన్ను చంపేస్తాను అమర్ కి కనపడనంత దూరం వెళ్ళిపో అని చెప్పాను కదరా ఎందుకు అమర్ కంట పడ్డావు అని మనోహరి అంటుంది. మేడం మీరు డబ్బు ఇచ్చి ఉంటే నేను ఆయన ను0చి తప్పించుకొని పారిపోయే అవసరం ఉండేది కాదు కదా మీకు ఇంత టెన్షన్ ఉండేది కాదు కదా అని ఆ డ్రైవర్ అంటాడు. సరేలేరా నాకు కొన్ని రోజులు టైం ఇవ్వు పెళ్లి అయిపోగానే నీకు కోటి రూపాయలు ఇస్తాను ఇసిటి వదిలిపెట్టి వెళ్ళిపో అని మనోహరి అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode March 23 2024 Episode 192 highlights
Nindu Noorella Saavasam Today Episode March 23 2024 Episode 192 highlights

మేడం పెళ్లి రెండు రోజులు ఉందనంగా నాకు డబ్బు అరేంజ్ చేయాలి లేదంటే అమరేంద్ర కి నిజంగానే నిజం చెప్పేస్తాను అని ఆ డ్రైవర్ అంటాడు. చూడండి మేడం నన్ను చంపించాలని ఇంకెవరి నైనా పంపించావ్ అనుకో కొడైకెనాల్లో మీ ఫ్రెండ్ ని చంపించిన ఆధారాలని మా ఫ్రెండ్ కి ఇచ్చేశాను నేను మరణించిన మరుక్షణం ఆ సాక్షాలని అమరేంద్ర ముందుంటాయి అప్పుడు ఆయన మిమ్మల్ని షూట్ చేసి పారేస్తాడు అని ఆ రౌడీ వెళ్లిపోతాడు. పెళ్లి అయ్యేటప్పుడు ఆరు నగలన్నీ నాకు ఇస్తారు కదా అవి వాడికి ఇచ్చేయాలి అని మనోహరి అనుకుంటుంది. కట్ చేస్తే, డ్రైవర్ ఎక్కడ అని అమరేంద్ర ఎస్ఐ ని అడుగుతాడు. ఆ డ్రైవర్ తప్పించుకొని పారిపోయాడు సార్ మేము ఎంతో ట్రై చేసాం కానీ దొరకలేదు అని ఎస్ఐ అంటాడు.

Nindu Noorella Saavasam Today Episode March 23 2024 Episode 192 highlights
Nindu Noorella Saavasam Today Episode March 23 2024 Episode 192 highlights

ఏ0తకు అమ్ముడు పోయావు డ్రైవర్ని తప్పించడానికి ఎంత డబ్బు తీసుకొని వదిలేసి చెప్పు అని అమరేంద్ర అంటాడు. మీరు ఒక పోలీస్ తో మాట్లాడుతున్నానని మరిచిపోతున్నారు మీరు ఎంత మిల్ట్రీ అయితే ఏంటి సార్ అని ఎస్ఐ అంటాడు. ఇంతసేపు మీ డ్రెస్ కి వ్యాల్యూ ఇచ్చి మాట్లాడాను ఆఫీసర్ వాడు నా భార్యని చంపలేదు నా ప్రాణాన్ని చంపేశాడు దేశాన్ని కాపాడుకునే నేను నా భార్య ని చంపిన వాడిని పట్టుకోవడం పెద్ద లెక్క కాదు వాడు నా ఇంటి దాకా వచ్చి నా ప్రాణాన్ని తీశాడు అంటే వాడు ఎక్కడికి పారిపోయిన సరే వెతికి పట్టుకుంటాను అని అమరేంద్ర అంటాడు.నీకు డబ్బులు ఇచ్చి డ్రైవర్ని తప్పించిన వాళ్లకి చెప్పు అమరేంద్ర వస్తున్నాడు వదిలిపెట్టడు అతని పట్టుకొని సాక్షాదారాలతో కోర్టులో నిలబెట్టి  నిన్ను నన్ను జైల్లో పెట్టి శిక్ష పడేలా చేస్తాడని చెప్పు అని అమరేంద్ర అంటాడు. డ్రైవర్ దొరికినప్పుడు చూద్దాం అని ఎస్ ఐ భయపడుతూ అంటాడు. మా సార్ ఏదైనా మిషన్ మొదలు పెట్టాడు అంటే వెనకకు తగ్గేదే లేదు రైట్ మార్క్ పడ్డట్టే ఆ మిషన్ అయిపోయినట్టే అందుకే మేమందరం మా సార్ కి అంత రెస్పెక్ట్ ఇస్తాం మా సార్ అతని ఎక్కడ ఉన్నా సరే వెతికి పట్టుకుంటాడు

Nindu Noorella Saavasam Today Episode March 23 2024 Episode 192 highlights
Nindu Noorella Saavasam Today Episode March 23 2024 Episode 192 highlights

అని రాథోడ్ అంటాడు. అమరేంద్ర కోపంగా వెళ్ళిపోతాడు. అమరేంద్ర వెళ్ళిపోగానే భయపడుతూ మంచినీళ్లు తాగి ఎస్సై వెంటనే మనోహరి కి ఫోన్ చేస్తాడు. కట్ చేస్తే, చెప్పండి ఎస్ ఐ గారు అని మనోహరి అంటుంది. అమ్మ మీరు పెట్టుకున్నది సామాన్యుడితో కాదు అతని భార్య జోలికి వస్తేనే అలా ఉన్నాడు చంపేసింది నువ్వే అని తెలిస్తే వెంటనే నిన్ను షూట్ చేసి పారేస్తాడు అతనికి వినిపించని కనిపించనంత దూరం  పారిపో అమ్మ ఎందుకు అంటే ఆయన భార్య అంటే ప్రాణం కాదు పిచ్చి అని ఎస్సై కాళ్లు చేతులు వణుకుతూ ఒళ్లంతా చెమటలు పట్టి భయంతో చెబుతాడు. అమర్ నుంచి నన్ను కాపాడేది తాళి మాత్రమే వెంటనే పెళ్లి జరిగిపోవాలి అని మనోహరి అనుకుంటుంది. కట్ చేస్తే, ఎంత ధైర్యం ఉంటే నా పిల్లల్ని వాళ్లకి ఇష్టం లేకుండా ట్రిప్పుకు పంపించాలి అనుకుంటుంది మనోహరి అని అరుంధతి అంటుంది. పిల్లల్ని డ్రిప్పుకు పోకుండా నేనే ఏదో ఒకరకంగా ఆపుతాను అని అరుంధతి అనుకుంటుంది. ఆ బాలికకి ఈ బాలిక భర్తకి పెళ్లి జరుగుచున్న యెడల పిల్లలని దూరం చేయవలెనని చూచుచున్నది అలాంటి దానిని తప్పు చేసిందని నిరూపించవలెనని ఈ బాలిక అనుచున్నది మరి అటుల జరగవలెనన్న ఆ బాలిక మెడలో పడవలెనున తాళి ఈ బాలిక మెడలో పడితే తప్ప ఆ పెళ్లి ఆగదు పెళ్లి రాత లేదని తెలిసిన ఈ బాలిక ఎందులకు ఎంతగా పెళ్లి ఆర్భాటమును చేయుచున్నది అని గుప్తా మనోహర్ని చూసి అంటాడు.

Nindu Noorella Saavasam Today Episode March 23 2024 Episode 192 highlights
Nindu Noorella Saavasam Today Episode March 23 2024 Episode 192 highlights

ఆ మాట విన్న మనోహరి వెంటనే వచ్చి ఏంటో పెళ్లి అంటున్నావ్ ఏంటి అని అడుగుతుంది. ఏమీ లేదు బాలిక పెళ్లికళ వచ్చేసింది అని పాట పాడి డాన్స్ వేస్తాడు గుప్తా గారు. ఆ మాట విన్న మనోహరి సంతోషంతో వెళ్ళిపోతుంది. గుప్తా గారు  నా భర్తని పెళ్లి చేసుకుంటే నువ్వు సంతోషంగా దాని ముందు పెళ్లి పాట పాడు డాన్స్ వేస్తావా ఉండండి మీ పని చెప్తా అని గుప్తా వెంట పడుతుంది అరుంధతి. కట్ చేస్తే, అమ్మగారు ఇంకా రాలేదు కనీసం ఫోన్ కూడా ఎత్తట్లేదు పిల్లలు ఏమో లెటర్ రాసేస్తున్నారు అని కంగారుపడుతూ అటు ఇటు తిరుగుతున్న నీలాకి మనోహరి అడ్డం వచ్చి తనని గుద్దేస్తుంది నీలా సోఫాలో పడుతుంది. అమ్మగారు మీ పెళ్లి ఆపడానికి పిల్లలు అమరేంద్రయ్యకి లెటర్ రాసి పెడుతున్నారు మీ కొంప మునిగిపోతుంది అని నీలా అంటుంది. కట్ చేస్తే, డాడీ మీకు ఎలా చెప్పాలో అర్థం కాక చెప్పే అంత ధైర్యం లేక ఈ లెటర్ రాస్తున్నాం మనోహరి ఆంటీ ని పెళ్లి చేసుకోవడం మాకు ఇష్టం లేదు మనోహరి ఆంటీ మమ్మల్ని మీ నుంచి దూరం చేయాలని చూస్తుంది మిస్సమ్మ మమ్మల్ని మంచిగా చూసుకుంటుంది మా అమ్మ స్థానంలోకి ఇంకెవరూ రావడానికి వీలు లేదు అని అంజలి లెటర్ రాస్తుంది. అది తీసుకువెళ్లి అమరేంద్ర రూములో పెడుతూ ఉండగా మనోహరి చూస్తుంది. అమ్మ పిల్ల రాక్షసులు నా పెళ్లి ఆపడానికి ఇంత ప్లాన్ వేస్తారా అని అమర్ చూడముందుకే లెటర్ తీద్దామని అనుకుంటుంది మనోహరి. ఇంతలో శివరామ్ వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నావు మనోహరి అని అడుగుతాడు. అమర్ టీ తాగుతాడేమో అడుగుదామని వచ్చాను అంకుల్ అని మనోహరి అంటుంది. తను కోపంగా ఉన్నాడు మనోహరి ఎవరిని రాని వద్దన్నాడు అని శివరామ్ అనడంతో మనోహరి కోపంగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు అమర్ లెటర్ చూస్తే ఎలా అని టెన్షన్ పడుతుంది మనోహరి. అమరేంద్ర ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి ఆ లెటర్ ని చూస్తాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N