NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Guppedanta Manasu March 23  2024 Episode 1032: అనుపమ మహేంద్ర కు నిజం చెబుతుందా లేదా.

Guppedanta Manasu Today Episode March 23  2024 Episode 1032 highlights

Guppedanta Manasu March 23  2024 Episode 1032: వసుధార ఇలా చూడండి మామయ్య మీరు వెళ్లి అనుపమ మేడం ఉండడానికి రూమ్స్ సిద్ధం చేయండి నేను ఏంజెల్ వెళ్ళి కాఫీ పెట్టి తీసుకు వస్తాము ఇక మను గారు మీరు కార్లో ఉన్న టాబ్లెట్స్ తీసుకు వచ్చి మేడంకి ఇవ్వండి అని అంటుంది వసుధార. మను టాబ్లెట్స్ తీసుకువచ్చి అనుపమకి ఇస్తాడు. అనుపమ టాబ్లెట్ వేసుకుంటుంది అనుపమకి పోరా పోవడంతో మను మేడం మెల్లిగా అంటాడు. అనుపమ నాకు నీ సహాయం ఇక అక్కర్లేదు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో అంటుంది అనుపమ.మను అనుపమ మాట అనడంతో మను బాధతో ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోతాడు ఏం జరుగుతుంది

Guppedanta Manasu Today Episode March 23  2024 Episode 1032 highlights
Guppedanta Manasu Today Episode March 23  2024 Episode 1032 highlightsGuppedanta Manasu Today Episode March 23  2024 Episode 1032 highlights

నా కన్నతల్లికి దగ్గర ఉండి చూసుకోలేని పరిస్థితి నాది ఇలా ఇంకెన్నాళ్లు నా తల్లికి నేను దూరంగా ఉండాలి సంతోషంగా తల్లితో సరదాగా మాట్లాడుకునే రోజు ఎప్పుడు వస్తుంది నా ప్రశ్న ఒక సమాధానం ఎప్పుడు దొరుకుతుంది అయినా నేను అడిగిన ప్రశ్నలో న్యాయం ఉంది కదా మరి ఎందుకు ఆ నిజాన్ని నా దగ్గర దాచిపెడుతుంది తనని నా తండ్రి ఎవరు అని అడగడమే నా తప్ప నా జీవితం ఇలాగే ప్రశ్నార్థకంగా మిగిలిపోతుందా నేను ఒక ప్రశ్న లాగా ఉండిపోవాలా ఏంటి నా జీవితం దానికి అర్థం ఏంటి అని అనుకుంటూ ఏడుస్తూ వెళ్ళిపోతాడు మను.

Guppedanta Manasu Today Episode March 23  2024 Episode 1032 highlights
Guppedanta Manasu Today Episode March 23  2024 Episode 1032 highlights

కట్ చేస్తే మహేంద్ర రూము సర్ది వచ్చి అమ్మ వసుధారా అనుపమకి రూము అరేంజ్ చేశాను తనని రూమ్ లోకి తీసుకువెళదాం రా అని పిలుస్తాడు వసుధార ఏంజెల్ వచ్చి అనుకోమని తీసుకువెళ్లి రూములో కూర్చోబెడతారు. సరే మేడం మీరు రెస్ట్ తీసుకోండి అంటూ అవును మను గారు కనపడడం లేదు అని అడుగుతుంది. మహేంద్ర కూడా అవును అనుపమ మను ఏడి కనిపించడం లేదు అని అడుగుతాడు. అనుపమ తనుకు ఏదో పని ఉంది అంటూ వెళ్లిపోయాడు అని చెబుతుంది అనుపమ.మహేంద్ర అదేంటి ఒక్క మాట కూడా నాతో చెప్పకుండా అలా ఎలా వెళ్ళిపోతాడు అని అంటాడు. మామయ్య మీరు ఒకసారి ఇలా రండి అంటూ మహేంద్రను పక్కకి తీసుకు వెళ్తుంది. మహేంద్ర ఏంటమ్మార సుధారా ఏంటి విషయం అన్నీ అడుగుతాడు.

Guppedanta Manasu Today Episode March 23  2024 Episode 1032 highlights
Guppedanta Manasu Today Episode March 23  2024 Episode 1032 highlights

మామయ్య నువ్వు నేను ఇద్దరము కాలేజీకి వెళదాము అనుపమ మేడమ్ ను చూసుకోవడానికి ఏంజెల్ ఉంది కదా తను చూసుకుంటుంది మనం కాలేజీకి బయలుదేరుదాం అంటుంది.మహేంద్ర నువ్వు బెల్లం మా వసుధార నాకుకొంచెం పని ఉంది అది చూసుకొని నేను వస్తాను అంటాడు మహేంద్ర.కట్ చేస్తే వసుధార కాలేజీకి వెళ్తుంది మను గురించి ఆలోచిస్తూ నేను ఎంత పొరపాటు చేశాను ఎవరి నైనా లోతుగా వెళ్లి ఆలోచించి నిర్ణయం కానీ మనూరి గారి విషయంలో అలా చేయలేదు ప్రతిదానికి మను గారిని అనుమానిస్తూనే వచ్చాను అపార్థం చేసుకుంటూనే ఉన్నాను ఇప్పుడు ఈ పోస్టర్ వల్లే కదా నేను మనుగారిని అపార్థం చేసుకోవడం వల్ల అనుపమ మేడం మీద అటాక్ జరిగింది నేను కరెక్ట్ నిర్ణయం తీసుకోలేకపోవడం వల్లే కదా అలా జరిగింది అంటే నా నిర్ణయం దారి తప్పింది నేను ఇన్ని రోజులుగా మను గారిని బాధ పెట్టినందుకు తనకి ఎలాగైనా సారీ చెప్పాలి అనుకుంటు మన క్యాబిన్ దగ్గరికి వెళుతుంది వసుధార క్యాబ్ ఇన్ తాళం వేసి ఉంటుంది అదేంటి మను గారు ఈరోజు ఇంకా కాలేజీకి రాలేద ఏంటి అని వాచ్మెన్ ను పిలిచి అడుగుతుంది. వాచ్మెన్ లేదమ్మా ఈరోజు మను సార్ రాలేదు అని చెబుతాడు.

Guppedanta Manasu Today Episode March 23  2024 Episode 1032 highlights
Guppedanta Manasu Today Episode March 23  2024 Episode 1032 highlights

కట్ చేస్తే మహేంద్ర అనుపమ దగ్గరికి వచ్చి అనుపమ నువ్వు ఇంకా మమ్మల్ని పరాయి వల్ల లాగానే చూస్తున్నావా అని అడుగుతాడు .అనుపమఎందుకు మహేంద్ర అలా అడిగావు అని అనుకుంటే మహేంద్ర మరి ఇంకేం అనాలి అనుపమ ఇన్నాళ్లు ఇవ్వు మన విషయం మా దగ్గర ఎందుకు దాచి పెట్టారు మీరిద్దరూ తల్లి కొడుకుల అనే విషయం ఎందుకు మాకు చెప్పలేదు అంటే మమ్మల్ని పరాయి వల్ల లాగానే చూస్తున్నావ్ అని అర్థం కదా అని అంటాడు. అనుపమ ఎందుకు మహేంద్ర అలా అనుకుంటే మరీ నువ్వు జగతి విషయం కూడా నా దగ్గర దాచి పెట్టావు కదా అంటే నువ్వు కూడా నన్ను పరాయి దాని లాగానే చూసావు కదా అని అంటుంది. మహేంద్ర ఆ విషయం వేరు ఈ విషయం వేరు అనుపమ.

Guppedanta Manasu Today Episode March 23  2024 Episode 1032 highlights
Guppedanta Manasu Today Episode March 23  2024 Episode 1032 highlights

అనుపమ అది ఇది ఒకటే మహేంద్ర. మహేంద్ర లేదమ్మా అది దుఃఖానికి సంబంధించిన విషయం జగతి చని.పోయిందనే విషయం తెలిస్తే నువ్వు ఎక్కడ బాధపడతావో అని దాచి పెట్టాను ఇది సంతోషానికి సంబంధించిన విషయం మను నీ కొడుకు అని తేలిస్తే మాకు ఎంత సంతోషంగా ఉంటుంది చెప్పు అని అంటాడు.అనుపమ అది సంతోషం కాదు మహేంద్ర చెప్పుకోలేని బాధ 25 ఏళ్ల నుండి నన్ను వెంటాడుతున్న గతం అందుకే చెప్పుకోవలసిన అవసరం లేదు కొన్ని కొన్ని విషయాలు మాట్లాడకుండా ఉంటేనే మంచిది అంటుంది. మహేంద్ర అదేంటి అనుపమ అలా మాట్లాడతావు సరే మనుకి తల్లివి నీవు కదా మరి మను తండ్రి ఎవరు అని అడుగుతాడు

Related posts

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N