NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Nindu Noorella Saavasam April 2 2024 Episode 200: 150 ఏళ్లకు ఒక్కసారి వచ్చే పౌర్ణమి అంటున్న ఘోర, భాగమతి ఒంట్లో ప్రవేశించిన అరుంధతి..

Nindu Noorella Saavasam Today Episode April 2 2024 Episode 200 highlights

Nindu Noorella Saavasam April 2 2024 Episode 200: ఎక్కువగా ఆలోచించక మమ్ముల చింతింప చేయక నీ పని నువ్వు చూసుకో  అని గుప్తా అంటాడు. నువ్వు ఎంత చెప్పినా నాకేదో శక్తులు రాబోతున్నాయని అర్థమవుతుంది అని అరుంధతి అంటుంది. కట్ చేస్తే, జరుగుతున్న దానికి జరగబోయే దానికి సంబంధం ఉంది అని ఘోర అంటాడు.  ఈరోజు క్యాంపుకు వెళ్ళకుండా ఎలా ఆపగలిగింది అని మనోహరి అంటుంది. ఆత్మ పౌర్ణమి నాడు విలయతాండవం చేయబోతుంది ఇలాంటి పౌర్ణమి 15 ఏళ్ల కు ఒక్క  సారి వస్తుంది అలాంటి శక్తివంతమైన పౌర్ణమి నాడు ఆ ఆత్మకు శక్తి రావడం శుభ సూచకం కాదు బాలిక వాళ్ళ రక్తసంబంధం అన్ని వ్యతిరేకంగా నీకు అగనే కాబోతున్నాయి నువ్వు ఆయన భార్య కాబోతున్నావని నువ్వు అనుకుంటున్నావు కానీ జీవితకాలం నువ్వే ఒంటరిగా మిగిలిపోతావు అని ఘోరా అంటాడు. అంటే అమర్ కి నాకు పెళ్లి జరగదా అని మనోహరి అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode April 2 2024 Episode 200 highlights
Nindu Noorella Saavasam Today Episode April 2 2024 Episode 200 highlights

నువ్వు ఎంత జాగ్రత్త పడిన ఆయనకి నీకు పెళ్లి జరగదు అని ఘోర అంటాడు. మీరు ఎంత జాగ్రత్త పడిన నా శక్తి గురించి ఏంటో నేను తెలుసుకుంటాను అని అరుంధతి అంటుంది. జగన్నాధుడు దిగి వచ్చిన నీ శక్తుల గురించి నేను చెప్పను అని గుప్తా అంటాడు. చూశారా మీరే నాకు శక్తులు ఉన్నాయని అంటున్నారు మీరు చెప్పండి గుప్తా గారు అని అరుంధతి అంటుంది. నా ఉంగరం నాకిచ్చినచో నీకు శక్తి వస్తుందో లేదో చెప్తాను అని గుప్తా అంటాడు అది ఎలా ఇస్తాను గుప్తా గారు అని అరుంధతి అంటుంది. ఇందాక నుంచి శక్తి అంటున్నారు గానీ అదే చెప్తే మీరు చెప్పలేకపోతున్నారు అని మనోహరి అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode April 2 2024 Episode 200 highlights
Nindu Noorella Saavasam Today Episode April 2 2024 Episode 200 highlights

నేనే కాదు ఎవరి దగ్గరికి వెళ్లి అడిగినా ఎవరు చెప్పలేరు ఆత్మకి ఆ పరమాత్మే సహాయం చేయబోతున్నాడు ఇది నీకు మంచి శకునం కాదు నిపతనానికి దారితీస్తుంది అని ఘోర అంటాడు. అంటే మీకు ఉంగరం ఇస్తే నాకు నిజం చెప్తారు నమ్మకం ఏంటి గుప్తా గారు అని అరుంధతి అంటుంది. అబద్ధం ఆడుటకు మీలాగా మేము మానవులమ దైవాంశ సంభూతులం అని గుప్తా అంటాడు.

Nindu Noorella Saavasam Today Episode April 2 2024 Episode 200 highlights
Nindu Noorella Saavasam Today Episode April 2 2024 Episode 200 highlights

అరుంధతి వెళ్లి ఉంగరం తీసుకువస్తుంది.  ఉంగరం తీసుకొస్తూ ఉండగా మనోహరి వస్తుంది. ఈ వేషం తీసేయమని చెప్పాను కదా అని మనోహరి అంటుంది. ఈ డ్రెస్ నాకు బాగా నచ్చింది అందుకే వేసుకున్నాను అని గుప్తా అంటాడు. నువ్వు ఇక్కడే పడుకుంటావా ఇక్కడ నీకు ఏదైనా ఉన్నట్టు కనిపిస్తుందా అని మనోహరి అడుగుతుంది. అనిపించడం ఎలా రోజు మాట్లాడుతుంటేని కదా అని గుప్తా అంటాడు. నా గురించి ఏమైనా చెప్పిందా అని మనోహరి అంటుంది. మా బామ్మ నీ గురించి ఎందుకు చెబుతుంది అని గుప్తా అంటాడు. ఇప్పుడు అరుంధతి గురించి చెప్తే ఈ పెళ్లి ఆపడానికి ఏదైనా అవకాశం ఉందేమో అని చెప్పకుండా ఊరుకొని ఈ పౌర్ణమి రోజు ఎ ఆత్మకైనా శక్తి వస్తుందని అని మనోహరి అడుగుతుంది. ఆ చెప్పినవాడు ఏ శక్తి వస్తుందో చెప్పినాడ అని గుప్తా అంటాడు. చెప్పలేదు కానీ ఇలాంటి పౌర్ణమి 150 ఏళ్లకు ఒక్క నాడు వస్తుందని చెప్పాడు ఎవరు ఊహించనిది జరగబోతుందని చెప్పాడు అని మనోహరి అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode April 2 2024 Episode 200 highlights
Nindu Noorella Saavasam Today Episode April 2 2024 Episode 200 highlights

ఎవరికి ఏ శక్తులు రావు తమరు లోపలికి వెళ్ళండి అని గుప్తా అంటాడు.  మనోహరి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, గుప్తా గారు నేను ఉంగరం ఇస్తే నన్ను ని లోకానికి తీసుకెళ్దాం అనుకున్నారా నేను ఉంగరం ఇవ్వను  మీరు నిజం చెప్పండి పౌర్ణమి నాడు నాకు రాబోయే శక్తి  మీరు నిజం చెప్పాలి అని అరుంధతి అంటుంది. ఏంటి బెదిరించుచున్నావు ఇది  న్యాయం కాదు అని గుప్తా అంటాడు. అరుంధతి వెళ్లి గుప్తా ఒంట్లో ప్రవేశిస్తుంది. ఇంతలో భాగమతి వస్తుండగా మిస్సమ్మ మన ఇంట్లో తోటమాలి గుప్తా గారిని చూశారా అని అడుగుతుంది అరుంధతి. అయితే మీరెవరు అని భాగమతి అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode April 2 2024 Episode 200 highlights
Nindu Noorella Saavasam Today Episode April 2 2024 Episode 200 highlights

గుప్తా గారు అద్దంలో తన బొమ్మను చూసుకొని పరిగెత్తి కెళ్ళి చెట్టు చాటున దాక్కుంటాడు. గుప్తా గారు ఎందుకు మిమ్మల్ని మీరే వెతుక్కుంటున్నారు అచ్చం పక్కింటి ఆవిడలా ఎందుకు మాట్లాడుతున్నారు అని భాగమతి అడుగుతుంది. మిస్సమ్మ  ఆ గుప్తా కొంచెం తేడా లే రా అంటూ రాథోడ్ వెళ్ళిపోతాడు. అరుంధతి గుప్తా గార్ల నుంచి బయటికి వచ్చి పౌర్ణమి నాడు నాకు రాబోతున్న శక్తి ఇదే అన్నమాట అని అరుంధతి అంటుంది. బాలిక నేను చెప్పుచున్నది నీ మంచి కోసమే చెప్తున్నాను నువ్వు ఎలాంటి పిచ్చి పనులు చేయొద్దు అని గుప్తా అంటూ ఉండగా అరుంధతి పరిగెత్తుకెళ్ళి భాగమతి ఒంట్లో ప్రవేశిస్తుంది

Related posts

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri