NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: ముకుంద, దేవ్ జైలుకి.. మురారి కృష్ణలు పెళ్లి పీటలు ఎక్కుతారా

Krishna Mukunda Murari 27 December today 351 episode highlights

Krishna Mukunda Murari: భవాని పెద్దగా రేవతి అని పిలిచి కాఫీ తీసుకురా అని భవాని అంటుంది. అప్పుడు రేవతి ఆలోచిస్తూ ఉంటే ఫ్రిజ్లో పాల ప్యాకెట్ లో ఉన్నా కూడా కాఫీ పెట్టడానికి ఎందుకు అత్తయ్య ఆలోచిస్తున్నారు. నేను ఇందాక కాఫీ పెట్టుకున్నాను అని ముకుందా అంటుంది.అప్పుడు రేవతి కృష్ణ కాఫీ పెట్టి తీసుకు వస్తాను అని నాకు కాల్ చేసి చెప్పింది అక్క అని రేవతి అంటుంది. బాగుందమ్మా ఈరోజు కాఫీ రేపు టిఫిన్, ఎల్లుండి భోజనం ఆ తర్వాత మన బిజినెస్ లు కూడా చూస్తుందేమో అడుగు అని భవాని అంటుంది. అప్పుడు మధు కృష్ణ ని కాఫీ తీసుకుని రమ్మని చెప్పనా పెద్దమ్మ అని అనగానే.. మధు అనగానే మధు చెంప చెళ్లుమనిపిస్తుంది భవాని. అప్పుడే కృష్ణ మురారి ఇద్దరు అక్కడికి వస్తారు.

Krishna Mukunda Murari 27 December today 351 episode highlights
Krishna Mukunda Murari 27 December today 351 episode highlights

కృష్ణ కాఫీ ఫ్లాస్క్ తేగానే, అత్తయ్య కాఫీ అందరికీ ఇవ్వనా అని రేవతి చూసి అంటుంది. అప్పుడు రేవతి కళ్ళతో భవాని వైపు చూపిస్తూ కోపంగా ఉన్నారని ఇండికేషన్ ఇస్తుంది. అప్పుడు మురారి ఏమైంది పెద్దమ్మ అని మురారి అడుగుతాడు. ఈ కాఫీలు ఇవన్నీ తీసుకురావడం ఏంటి ముందు ఈ కేసు విషయం తేలనీ అని భవాని అంటుంది నేను ముందుగానే చెప్పాను ఈ కేసు విషయం తేలే వరకు కృష్ణ ఈ ఇంటికి రావచ్చు వెళ్లొచ్చు అని ఇంటికి రావచ్చు వెళ్లొచ్చు అని చెప్పావు కానీ, ఈ చేపల పులుసు తీసుకురావడం , ఈ కాఫీ తీసుకురావడం ఏంటి అని భవాని మురారిని నిలదీస్తుంది. అయినా ఈ కేసు విషయం తేలే వరకు మీరిద్దరూ డిస్టెన్స్ మైంటైన్ చేస్తాను అని అన్నారు కదా, ఇదేనా డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అంటే అని భవాని అంటుంది.

Krishna Mukunda Murari 27 December today 351 episode highlights
Krishna Mukunda Murari 27 December today 351 episode highlights

మరో రెండు రోజుల్లో ఈ కేసు లో నిర్దోషి ని మీ ముందు నిలబెట్టి కృష్ణ ని ఈ ఇంటి కోడలుగా తీసుకు వస్తాను అని మురారి అంటాడు. అదంతా జరిగినప్పుడు చూద్దాం అని భవాని అంటుంది. ఇప్పటి నుంచి ఇంకా అదే పనిలో ఉంటాను అని మురారి అంటాడు. రా కృష్ణ వెళ్దాం అని మురారి అంటాడు. ఈ కేసు లో నువ్వు కృష్ణ వాళ్ళు నేరం చేయలేదని నువ్వు నిరుపించక పోతే ముకుంద ని పెళ్లి చేసుకోవాలని నీకు గుర్తుంది అని అనుకుంటా అని భవాని గుర్తు చేస్తుంది. రేవతి ఎంతగా పిలిచినా మురారి టిఫిన్ తినకుండా వెళ్ళిపోతాడు.

Krishna Mukunda Murari 27 December today 351 episode highlights
Krishna Mukunda Murari 27 December today 351 episode highlights

ఏసిపి సార్ త్వరగా రెఢీ అయ్యి ఉండు వచ్చి కేజ్ విషయమై బయటకు తీసుకు వెళతాను అని అన్నారు. నేను రెడీ అయ్యను ఏసిపి సార్ ఏంటి ఇంకా రాలేదు అని కృష్ణ హాల్లో కూర్చుని ఉంటుంది. ఏసిపి సార్ రాలేదు కదా వచ్చేలోపు కాసేపు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు విందాం అని అనుకుని కృష్ణ పాటలు వింటు కూర్చుంటుంది. మురారి కాసేపటి తర్వాత వచ్చి కృష్ణ కృష్ణ అని మురారి పెద్దగా పిలుస్తాడు. కానీ కృష్ణ రాదు. తనని పిలవడానికి లోపలికి వెళ్తే వాళ్ళ చిన్నమ్మ కాఫీ , టిఫిన్ అంటూ ఇంకా లేట్ చేస్తుంది అని మురారి బయటే నిలబడి కృష్ణ కృష్ణ అని పిలుస్తాడు. అప్పుడు ఎవరో పిలిచినట్టు అనిపించిన కృష్ణ ఇయర్ ఫోన్స్ తీసి చూడగా ఏసిపి సార్ గొంతు వినిపిస్తుంది. హయ్యో ఏసిపి సార్ ఎంతసేపటిి నుంచి నన్ను పిలుస్తున్నారో అని కృష్ణ గబగబా వస్తుండగా తన కాలు బెనుకుతుంది. కృష్ణ నడవలేక నిలబడలేక వస్తుందే ఏమైంది అని మురారి అంటాడు. వస్తుంటే కాలు బెణికింది అని అంటుంది. నేను నిన్ను ఎత్తుకుంటా అని మురారి అంటాడు. వద్దులే ఏసిపి సార్ నడవడానికి హెల్ప్ చేయండి చాలు అని అంటుంది. అప్పుడు కృష్ణ నడవలేక పోతుంటే పర్లేదు కృష్ణ నేను నిన్ను ఎత్తుకుంటా అని మురారి కృష్ణ నీ ఎత్తుకుని వస్తాడు. ఇదంతా మేడ మీద నిలబడి ముకుంద, వాళ్ల అన్నయ్య దేవ్ చూస్తూ ఉంటారు. ఇలాంటి వాడితో నీకు పెళ్లి అవసరమా ముకుంద. వాడు ఎప్పుడు చూసినా ఆ కృష్ణ కొంగు పట్టుకుని తిరుగుతున్నాడు. కనీసం నీ వైపు కూడా చూడటం లేదు. ఇలాంటి అతని కోసమా నువ్వు ఇంత ఆరట పడుతుంది అని దేవ్ అంటాడు. మురారి అంటే నాకు చాలా ఇష్టం. తను నన్ను ప్రేమించాక పోయిన పర్లా, నాకు మాత్రం మురారి నే కావాలి. మురారి తో నా పెళ్లి చెయ్యి లేకపోతే కెన్యా, లేదంటే జపాన్ పో అని ముకుంద ఫైర్ అవుతుంది. సరే సరే అని దేవ్ అంటాడు. మురారి కృష్ణ నీ ఎత్తుకుని రావడం భవాని, ముకుంద తోపాటు ఇంట్లో వాళ్ళందరూ చూస్తారు. ఇక భవాని ఏం రచ్చ చేస్తుందో చూడాలి.

Krishna Mukunda Murari 27 December today 351 episode highlights
Krishna Mukunda Murari 27 December today 351 episode highlights

రేపటి ఎపిసోడ్ లో మురారి కృష్ణ కాలు బెణికింది కదా, నువ్వు బయటికి రాలేవు, నేను పరిమళ కి కాల్ చేసి తనేనే ఇక్కడికి రమ్మని చెబుతాను అని మురారి అంటాడు. పరిమళ వస్తె దేవ్ చూస్తే ఇంకేమైనా ఉందా, దేవ్ రావద్దు అని చెప్పాలి అని ముకుంద దేవ్ కి కాల్ చేయడానికి బయటకి వెళ్ళడం గమనించిన కృష్ణ, కచ్చితంగా ఈ కేసు కి ముకుంద కి ఏదో ఇంటర్ లింక్ ఉంది. ఈ కేస్ విషయం మాట్లాడిన ప్రతిసారీ ముకుంద కంగారు పడుతుంది అని కృష్ణ ఆలోచిస్తూ ఉంటుంది. పరిమళ దేవ్ ను చూసినట్టు చూపిస్తారు. నిజంగా పరిమళ దేవ్ ను చూస్తుందా, చూస్తే అతనే ముకుంద వాళ్ళ అన్నయ్య అని తెలుసుకుంటుందా, ముకుంద , దేవ్ జైలు కి మురారి కృష్ణ లు పెళ్లి పీటలు ఎక్కుతారా అనేది చూడాలి.

Related posts

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Saranya Koduri

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Brahmamudi May 21 Episode  415:అనామిక తో విడాకులు అన్న కళ్యాణ్.. మాయని దుగ్గిరాల ఇంటికి తెచ్చిన కావ్య.. ప్లేట్ తిప్పేసిన మాయ… ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Nuvvu Nenu Prema May 21 Episode 629: తన భర్త గురించి నిజం తెలుసుకున్న అరవింద.. పద్మావతిని బెదిరించిన కృష్ణ..అరవింద ని కొట్టిన కృష్ణ ..

bharani jella

Krishna Mukunda Murari May 21 Episode 475: ముకుంద మీద కృష్ణ మురారిల అనుమానం.. కృష్ణ బిడ్డ సేఫ్..ముకుందని కొట్టిన కృష్ణ..

bharani jella