NewsOrbit
Entertainment News Telugu TV Serials

 Mamagaru: గంగని గంగాధర్ దారుణంగా మోసం చేశాడని తెలుసుకుంటుందా లేదా?..

Mamagaru Today Episode December 26 2023 Episode 92 Highlights

Mamagaru : ఏంటయ్యా గంగాధరం సర్టిఫికెట్ కొట్టేసిన అమ్మాయినే పెళ్లి చేసుకుని కొట్టేశావా అని అంటాడు సిఐ. ఏంటి సార్ మీరు చెప్పేది ఆయన నా భర్త ఎందుకు సార్ అలా మాట్లాడుతున్నారు అని గంగా అంటుంది. సారీ గంగా అప్పుడు నువ్వు సర్టిఫికెట్ పోయిందని చెప్పావు కదా ఆ సర్టిఫికెట్ దొంగతనం చేసింది ఈ గంగాధరమే తెలిసి తెలిసి ఇతని ఎలా పెళ్లి చేసుకున్నావమ్మా అని సీఐ అంటాడు. ఆ మాట వినగానే గంగ గుండె పగిలిపోయి రెండు ముక్కలవుతుంది బాధతో ఏమీ మాట్లాడకుండా నిలబడిపోతుంది. గంగ నీ నిశ్శబ్దాన్ని భరించలేనుకుంటున్నాను నేను చెప్పేది విను గంగా నీకు నిజం చెబుదామనుకున్న ప్రతిసారి ఎన్నో ఆటంకులు వచ్చాయి అని గంగాధర్ అంటాడు.

Mamagaru Today Episode December 26 2023 Episode 92 Highlights
Mamagaru Today Episode December 26 2023 Episode 92 Highlights

ఎందుకండీ అబద్ధం చెబుతున్నారు మామయ్య గారు మీ కన్నా నయం అబద్ధం చెప్పినా కొన్నాళ్ళకి నేను అబద్ధం చెప్పానని ధైర్యంగా నాతో చెప్పాడు కానీ మీరు అబద్ధమే నిజం చేయడానికి నన్ను మోసం చేశారు పెళ్లయిన ఆడపిల్ల ఎన్నో ఆశలతో అత్తింట్లో అడుగుపెడుతుందండి ఆ అత్తవారింట్లో అత్త మామ బాగో లేకపోయినా తన భర్త తన వెనకాల ఉంటాడని ధైర్యంతో ఉంటుంది కానీ మీరు నన్ను మోసం చేశారు నేను పిచ్చిదానిలా మిమ్మల్ని మంచి పొజిషన్లో ఉంచాలని బ్యాంకులో చుట్టూ పోలిష్ పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరుగుతున్నప్పుడైనా నాకు నిజం చెప్పొచ్చు కదా అండి ఎందుకండీ నన్ను ఇంత దారుణంగా మోసం చేశారు అని గంగా అంటుంది.గంగా నేను నిజం చెబుదామని అనుకున్నాను గంగా కానీ చెప్పలేని పరిస్థితి నాది అని గంగాధర్ అంటాడు. ప్లీజ్ ఇక మీరు ఏమి మాట్లాడకండి గంగా చచ్చిపోయి కొన్ని క్షణాలు అవుతుంది ఇప్పుడు ఉట్టి శరీరం మాత్రమే మిగిలింది అని గంగా గంగాధరికి దండం పెడుతుంది. గంగాధర్ ఏమి మాట్లాడకుండా తనని బైక్ మీద తీసుకు వెళ్తాడు. కట్ చేస్తే,

Mamagaru Today Episode December 26 2023 Episode 92 Highlights
Mamagaru Today Episode December 26 2023 Episode 92 Highlights

అందరూ ఆనందంగా ఇంట్లో ఉంటారు. గంగ గంగాధర్ అక్కడికి వస్తారు గంగ కోపంతో ఇంట్లోకి ఏడుస్తూ వెళ్ళిపోతుంది. అమ్మ గంగా ఏమైంది అంటూ దేవమ్మ అడుగుతుంది. తను ఏమీ పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. రేయ్ గంగాధర్ ఏమైందిరా గంగ ఎందుకు ఏడుస్తుంది ఏమన్నా అన్నావా అని అంటుంది దేవమ్మ. ఏముందమ్మ చెప్పిన అబద్ధాలు చేసిన మోసాలు ఎప్పుడు ఒకప్పుడు బయటపడకుండా పోతాయా నేను చెప్పిన అబద్ధాలు చేసిన మోసాలు అన్ని గంగకు తెలిసిపోయాయి గంగ ముందు ఒక మోసగాడిలా నిలబడిపోయాను అమ్మ దీనికంతటికి కారణం నాన్నే నాన్న అబద్ధం చెప్పి పెళ్లి చేయకపోతే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కొన్నాళ్ళకి నేను సమ్మర్దుడానే నిరూపించుకునే వాడిన కానీ నాకు ఇప్పుడు అవకాశం కూడా లేకుండా పోయింది ఈ గంగాధర్ ఉట్టి జీరో అయిపోయాడమ్మా గంగ  నన్ను మోసగాడు అనుకుంటుంది ఏం చేయను అమ్మ అని గంగాధర్ బాధపడతాడు.

Mamagaru Today Episode December 26 2023 Episode 92 Highlights
Mamagaru Today Episode December 26 2023 Episode 92 Highlights

ఇంతలో చ0గయ్య అక్కడికి వచ్చి ఏంట్రా గంగాధరం గట్టిగా అరుస్తున్నావ్ అని అంటాడు. ఏముందండి వాడి బతుకు నీ బండలు చేశారు మీరు వాడి పెళ్లిలో అబద్దాలు అని చెప్పి పెళ్లి చేశారు ఇప్పుడు ఆ నిజాలు అన్నీ గంగకు తెలిసిపోయాయి గంగాధర్ ని చీకొడుతుంది దీనికంతటికి కారణం మీరు కాదా మీరు వాని దుబాయి పంపించమని అడిగితే పంపించకుండా వాడికి పెళ్లి చేశారు వాడికి షాప్ పెట్టిస్తానని వాళ్ళ నాన్నతో అబద్ధం చెప్పారు డిగ్రీ చేశాడు సర్టిఫికెట్ కూడా ఉన్నాయని వాళ్లను దారుణంగా మోసం చేసి గంగను ఇచ్చి పెళ్లి చేశావు దీనికి అంతటికి కారణం ఎవరు మీరు కాదా అని దేవమ్మ అంటుంది. తప్పు చేసిన వాడు ఇలాగే పక్కవాడు అలా చేయకపోతే నేను ఇలా అయ్యే వాడిని కాదు అని పక్కవాడి మీద నెట్టేస్తాడు కానీ నేను చెప్పినవన్నీ అబద్ధాలే అని గంగకు చెప్పేశాను కానీ పెళ్లయి ఇన్ని రోజులు అవుతుంది కదా

Mamagaru Today Episode December 26 2023 Episode 92 Highlights
Mamagaru Today Episode December 26 2023 Episode 92 Highlights

నీ కొడుకు తన భార్యకి సర్ది చెప్పుకునే రోజా రాలేదా ఎందుకు నా మీద అబాండం వేస్తున్నారు నువ్వే కదా వీడికి పెళ్లి చేయండి అని అంటే వినలేక పెళ్లి సంబంధాల కోసం తిరుగుతూ ఉంటే వీడికి ఎవ్వడు పిల్లని ఇయ్యకపోతే ఆ వెంకటరావుకు ఎదురు కట్నం ఇచ్చి వీడికి గంగ నుంచి పెళ్లి చేశాను ఎవరికి ఒక్క రూపాయి ఇయ్యని నేను వీడి కోసం అంత ఖర్చు పెట్టాను కానీ ఇప్పుడు నాదే తప్పు అని నన్ను నిలదీస్తున్నారా తప్పు చేసి సమర్థించుకోవడం కాదు తన సామర్థ్యం ఏంటో నిరూపించుకోమను అని చ0గయ్య వెళ్ళిపోతాడు. గంగాధర్ కూడ వాళ్ళ నాన్న మీద కోపంతో బయటకు వెళ్ళిపోతాడు. కట్ చేస్తే,

Mamagaru Today Episode December 26 2023 Episode 92 Highlights
Mamagaru Today Episode December 26 2023 Episode 92 Highlights

అమ్మ గంగా అని దేవమ్మ పిలుస్తుంది. ప్లీజ్ అత్తయ్య ఏం సమర్ధించడానికి వచ్చారు మా వాడు చేసింది తప్పేనమ్మ క్షమించు ఇలా జరుగుతుంది అనుకోలేదు అని చెప్తారా అత్తయ్య మా పుట్టింటి నుంచి అమ్మానాన్నని వదిలేసి వచ్చాను నాకు అమ్మలాంటి అత్తయ్య దొరికింది అనుకున్నాను కానీ మీరు కూడా నాకు ఒక్క రోజైనా నిజం చెప్పాలనిపియ్యలేదా ఏంటి పెద్ద బావగారు మీరు కూడా నాకు నిజం చెప్పారా  చిన్న బావగారు మీరేనా నాతో ఒక్క మాట చెప్పారా అని గంగా అందర్నీ అడుగుతుంది. అది కాదు గంగ అని వసంత అంటుంది. వసంత అక్క నువ్వు జాబ్ చేయడం కోసం ఎంత కష్టపడ్డావో నాకు తెలుసు ఎప్పుడైనా నేను తోటి కోడల్లా ఉన్నా నాకు సొంత అక్క చెల్లెల లాగానే అనుకున్నాను శ్రీలత అక్క నువ్వు టీచర్ వైతే నేను ఎంతో సంతోషించాను కానీ గంగాధరు డిగ్రీ చేయలేదని మీలో ఎవరైనా ఒక్కరు నాతో చెప్పారా చెప్పలేదు అంటే నన్ను మోసం చేశారు మీరందరూ అని గంగా అంటుంది.

Related posts

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella