NewsOrbit
Entertainment News Telugu TV Serials న్యూస్

Krishna Mukunda Murari: ఆదర్శ్ ఇంటికి.. ముకుంద కృష్ణని బయటికీ పంపడానికి ప్లాన్..

Krishna Mukunda Murari Serial 24 January 2024 Today 374 Episode Highlights,

Krishna Mukunda Murari: ఆదర్శ్ ఇంటికి తీసుకు రావడానికి కృష్ణ మురారి ఇద్దరు ఆదర్శ్ దగ్గరకు వెళ్తారు. ఆదర్శ్ ని ఒప్పించి ఎలాగైనా ఇంటికి తీసుకురావాలని అనుకుంటారు. ఆదర్శ్ ని ఒప్పించడానికి ప్రయత్నిస్తారు. కృష్ణ నీకు కొన్ని విషయాలు తెలియవు అని ఆదర్శ్ అంటాడు. అప్పుడు కృష్ణ ఏసిపి సార్ చెబితే నేను ఇక్కడికి రాలేదు. నేను చెబితేనే ఏసీపీ సార్ నాతో పాటు వచ్చారు. నాకు అన్ని విషయాలు తెలుసు ఆదర్శ్ అని కృష్ణ అంటుంది. అన్ని విషయాలు తెలిసిన తరువాత నేను ఏసీపి సార్ ఇద్దరు ఇక్కడికి వచ్చాను అని అంటుంది. గతంలో ఏదో జరిగిపోయింది కానీ మనం ప్రేమించిన వాళ్ళని మనం సొంతం చేసుకునే అదృష్టం కొంతమందికి మాత్రమే వస్తుంది. ఆ అవకాశం ఎప్పుడు మిస్ చేసుకోకూడదు. నీ మనసులో కూడా ముకుందా ఉంది అని మురారి అంటాడు. నా మనసులో తను లేదు అవన్నీ మర్చిపోవడానికి కదా ఇక్కడ పిల్లలందరికీ ట్రైనింగ్ ఇస్తూ ఉండిపోయాను. ఇక ఎప్పటికీ నేను అక్కడికి రాను అని ఆదర్శ్ చెబుతాడు. కృష్ణ మురారిలు ఎంత నచ్చజెప్పినా కూడా ఆదర్శ్ ససే మీరా ఒప్పుకోడు. అయితే నువ్వు ముకుందా కోసం అక్కడికి రావద్దు. అమ్మ కోసం అయినా రమ్మని మురారి అంటాడు.

Krishna Mukunda Murari Serial 24 January 2024 Today 374 Episode Highlights,
Krishna Mukunda Murari Serial 24 January 2024 Today 374 Episode Highlights,

ఇక ఆదర్శ్ మనసు మరెలా కృష్ణ మురారి ఇద్దరు మాట్లాడుతారు. వాళ్ళ మాటలు విన్న తర్వాత ఆదర్శం కన్విన్స్ అవుతాడు. సరే మీ అందరి కోసం నేను ఇంటికి వస్తాను అని ఆదర్శ్ అంటాడు. కానీ నాది ఒక చిన్న కండిషన్ నేను అక్కడికి వచ్చిన తర్వాత జరిగే పూర్తి సంఘటనలకి బాధ్యత నీదే అని కృష్ణ వైపు చూసి అంటాడు. కృష్ణ మురారి ఇద్దరు ఒక్కసారిగా ఆలోచనలో పడతారు. ఆదర్శ రావడం ఇష్టమే కానీ ఇంట్లో ఎలాంటి పరిణామాలు జరుగుతాయని నాకు భయంగా ఉంది అని భవాని అంటుంది. అప్పుడు ఇక్కడ ఎలాంటి పరిణామాలు జరిగిన వాటిని చక్కదిద్దే బాధ్యత నీదే అని కృష తో భవాని అంటుంది. ఒకవైపు భవానికి ఇచ్చిన మాట ఒక్కసారిగా కృష్ణ కళ్ళ ముందు మొదలాడుతుంది. ఇప్పుడు భవానికి ఇచ్చిన మాటని ఆదర్శ్ కి ఇవ్వబోతున్న మాటని కృష్ణ రెండు వైపులా సమన్యాయం చేయగలరని లేదంటే ఇంట్లో రోజుకు తుఫాను చెలరేగుతుంది అనే ప్రశ్న అర్థం చేసుకుంటుంది. అయినా కూడా ఆదర్శ రావడానికి ఒప్పుకున్నందుకు కృష్ణ సంతోషించి ఆ బాధ్యతను తనే తీసుకుంటుంది. కాకపోతే నువ్వు చెప్పా పెట్టకుండా వచ్చేసినందుకు ముకుంద బాధపడి ఉండచ్చు. తన మనసు నొప్పించకుండా తనని మళ్లీ నీతో సరిగా ఉండు లా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం నీదే అని కృష్ణ అంటుంది. మీరెందుకో ఎక్కువగా ఆలోచిస్తున్నారు అని నాకు అనిపిస్తుంది. ముకుందా మారింది అంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు. నిజంగానే మారింది ఆదర్శ్ మేము తన దగ్గర క్లారిటీ తీసుకున్న తరువాతే ఇంత దూరం వచ్చాము అని కృష్ణ అంటుంది. సరే ఇక మీ ఇష్టం అని ఆదర్శ్ అంటాడు.

Krishna Mukunda Murari Serial 24 January 2024 Today 374 Episode Highlights,
Krishna Mukunda Murari Serial 24 January 2024 Today 374 Episode Highlights,

కృష్ణ వాళ్ళు నిన్ననంగా వెళ్లారు. ఇప్పటివరకు ఫోన్ చేయలేదు అని రేవతి ఉంటుంది . మీరు ఏం చేస్తున్నారు నాకు చెప్పాలి కదా అని భవాని అరుస్తుంది. మధు ఇప్పుడు ఒకసారి కృష్ణ ఫోన్ చేసి చూడు అని భవాని అంటుంది మధు ఫోన్ చేసిన కూడా కృష్ణ ఫోన్ చేస్తుంది. అక్కడికి వెళ్లారో లేదో అని ఇంట్లో అందరూ కంగారు పడుతూ ఉంటారు. ఒకవేళ పాకిస్తాన్ బోర్డర్ కి దగ్గరగా ఉన్నారు కదా ఏమైనా జరిగిందేమో అని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా ఇంట్లో వాళ్ళందరికీ ఫోన్ చేసి ఆదర్శ వస్తున్నాడు అని చెబుతాను అని కృష్ణ అంటుంది. ఇక కృష్ణ ఇంట్లో వాళ్లకి ఫోన్ చేయాలి అని చెప్పి సిగ్నల్ ఉన్న దగ్గరికి వచ్చే భవాని కి ఫోన్ చేస్తుంది. కృష్ణ ఫోన్ చేస్తుంది అని భవాని రేవతి వైపు చూసి చెబుతుంది. అక్క స్పీకర్ ఆన్ చెయ్ అని రేవతి అంటుంది. అప్పుడు స్పీకర్ ఆన్ చేయగానే అత్తయ్య ఎలా ఉన్నారు అని అడుగుతుంది. మేము బాగానే ఉన్నాము. ఆదర్శ్ మతో పాటు ఇంటికి రావడానికి ఒప్పుకున్నాడు. సాయంత్రం కల్లా ఇంటికి వస్తాము ఇప్పుడే కారులో బయలుదేరుతున్నాము అని కృష్ణ అంటుంది.

Krishna Mukunda Murari Serial 24 January 2024 Today 374 Episode Highlights,
Krishna Mukunda Murari Serial 24 January 2024 Today 374 Episode Highlights,

అప్పుడు భవాని ఆదర్శ్ ని డ్రైవ్ చేసుకొని రమ్మను ఏమైనా సెక్యూరిటీష్ ఉంటే ఆదర్శ్ చూసుకుంటాడు అని చెబుతుంది. భవాని ఆదర్శ వస్తున్నాడానే ఆ మాట వింటేనే నాకు ఎంతో ఆనందంగా ఉంది అని భవాని ఇంట్లో వాళ్ళ అందరితో అంటుంది. అయితే ఆదర్శ వస్తున్నాడు కాబట్టి ఈ ఇల్లంతా కూడా పండగ లాగా డెకరేట్ చేయాలి అని నందిని అంటుంది ఒక సంబరాలు ఎలా చేసుకోవాలని ఇంట్లో వాళ్ళందరూ ఆలోచిస్తూ ఉంటే కంగారు పడుతూ ఉంటుంది. ఇక ముకుంద అక్కడ నుంచి వెళ్లిపోయి ఒంటరిగా కూర్చుంటుంది. ముకుంద దగ్గరకు వెళ్లి మధు ఏమైంది అలా ఉన్నావు అని ఉంటుందని అడుగుతాడు.. అలాంటిది ఏం లేదు నేను బాగానే ఉన్నాను అని ముకుందా కవర్ చేస్తుంది. అయినా నిన్నటి నుంచి కృష్ణ ఫోన్ చేయలేదు కదా వాళ్ల గురించి ఆలోచిస్తూ నైట్ అంతా నిద్రపోలేదు అని చెబుతోంది. ముకుందపై అనుమానం మధుకి కలుగుతుంది. మధుకి తనపై అనుమానం వచ్చింది అని ముకుంద తెలుసుకుంటుంది. ఎలాగైనా మధును డైవర్ట్ చేయాలని అనుకుంటుంది. మధు ముకుంద ఏదో గొడవ చేస్తుంది అని భయపడతాడు. కృష్ణ ని తిట్టెలా ముకుంద ఏదో ఒకటి చేస్తుంది అని అనుకుంటాడు. ముకుంద కృష్ణని బయటికీ పంపడానికి ప్లాన్ ఏదో ఒకటి చేస్తుంది అని మధు మనసులో అనుకుంటాడు. తన అనుమానం నిజం అవుతుందేమో చూడాలి.

Krishna Mukunda Murari Serial 24 January 2024 Today 374 Episode Highlights,
Krishna Mukunda Murari Serial 24 January 2024 Today 374 Episode Highlights,

రేపటి ఎపిసోడ్లో ఆదర్శ్ ఇంటికి వస్తాడు. భవాని కి పట్టరాని సంతోషం కలుగుతుంది. ఇక ఇంట్లోకి ఆనందంగా ఆదర్శ్ వస్తాడు. ఆదర్శ్ నీ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి ఆపేయంగా హత్తుకుంటాడు. ముకుంద ఆదర్శ్ వైపు చూస్తూ నిలబడి ఉంటుంది. ఆదర్శ్ కూడా ముకుంద వైపు చూస్తాడు.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri