Gopichand: పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ ముద్దుగుమ్మని గుర్తుపట్టారా? అదేనండి మన గోపీచంద్ ” ఒంటరి ” సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన చిన్నారి. ముందుగా మలయాళం లో ఎంట్రీ ఇచ్చిన ఈ కేరళ కుట్టి దాదాపు ఐదేళ్ల అనంతరం టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో పలు సినిమాలలో నటించి అక్కడ ప్రేక్షకులను మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.
కానీ తెలుగులో మాత్రం చాలా తక్కువ కనిపించింది. 22 ఏళ్ల సినీ కెరీర్లో టాలీవుడ్ లో కేవలం నాలుగు సినిమాలలో మాత్రమే నటించింది. కేరళలోని త్రిసూర్ లో జన్మించిన భావన.. 2002లో మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాకే కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్ అందుకుంది.
అనంతరం మలయాళం లో అనేక సినిమాల చాన్సులు కొట్టేసి కొంతకాలం నటించింది. ఇక ఆ తరువాత 2008లో గోపీచంద్ నటించిన ఒంటరి సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయం అయింది. అనంతరం నితిన్ సరసన మరో సినిమాలో నటించింది. ఈమె తెలుగులో కేవలం నాలుగు సినిమాలలో మాత్రమే నటించింది.
ఇక అనంతరం కొంత గ్యాప్ తీసుకుని 2012లో కన్నడలో రోమియో సినిమాలో మెరిసింది. ఆ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన నవీన్ తో స్నేహం ఏర్పడింది. ఇక తర్వాత వీరిద్దరూ ఆరేళ్లపాటు ప్రేమాయణం నడిపారు. ఇక 2018లో మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇక తాజాగా వీరిద్దరి పెళ్లి ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక పెళ్లి అనంతరం ఈమె టోటల్గా సినిమా ఇండస్ట్రీలకి గుడ్ బాయ్ చెప్పేసింది.
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!