NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: ఆ మాటతో భవానికి చుక్కలు చూపించిన క్రిష్ణ.. మూరారికి కృష్ణ భరోసా

Krishna Mukunda Murari Today Episode November 22 2023 Episode 321 HIghlights

Krishna Mukunda Murari: ముకుంద కృష్ణ చెప్పిన మాటలు భవానికి చేర వేస్తుంది. ఆ మాటలకు కోపం వచ్చినా భవాని పెద్దగా రేవతి అని పిలుస్తుంది. ఏంటి ఆ కృష్ణ కొత్త నాటకానికి తెర తీసింది. అని అనగానే ఏంటమ్మా కొత్త నాటకం తెరతీసింది అని అంటున్నావు ఎవరిని అని నందు అడుగుతుంది. ఇంకెవరు ఆ కృష్ణ మొన్నటి వరకు మురారి అమెరికా వెళ్తున్నాడు అంటే తెగ కంగారు పడిపోయింది కానీ, ఇప్పుడు మాత్రం ఇంకా ముందే అమెరికా వెళ్లొచ్చు అని చెబుతుంది. అసలు ఏంటి తన ప్లాను అని భవాని అంటుంది. ఏమో అక్క మాకు తెలీదు అని రేవతి అంటుంది మేమందరం నీ మాటకే కట్టుబడి ఉన్నాము. అయితే ఈ విషయం గురించి నేనే తెలుసుకుంటాను అని అంటే అదే కరెక్ట్ అత్తయ్యా అని గౌతమ్ అంటాడు.మురారి కృష్ణ గురించి ఆలోచిస్తూ ఉంటాడు తను చెప్పిన మాటలు గురించి పదేపదే ఆలోచిస్తూ ఉంటాడు అమెరికా వెళ్లడానికి 54 గంటలు పడుతుంది అక్కడ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఇంకెన్ని రోజులు పడుతుందో అన్ని రోజులు కృష్ణుని చూడకుండా నేను ఎలా ఉంటానో అని మురారి సందిగ్ధంలో పడతాడు.

Krishna Mukunda Murari Today Episode November 22 2023 Episode 321 HIghlights
Krishna Mukunda Murari Today Episode November 22 2023 Episode 321 HIghlights

మురారిని అమెరికా వెళ్ళమని కృష్ణ చెప్పిందని తెలిసి రేవతి, మధు, నందు, గౌతమ్ అందరూ కోపంగా కృష్ణ ఇంటికి వస్తారు. అప్పుడు కృష్ణ అట్టులో అల్లం పచ్చడి నంచుకుని తింటే బాగుంటుంది అని చెబుతోంది. ఆ మాటలకు ఇంకాస్త కోపం వచ్చినా రేవతి అరుస్తుంది. అసలు ఏమైందో చెప్పమంటే ఎందుకు మురారిని అమెరికా వెళ్ళమని ఎంకరేజ్ చేస్తున్నావు నువ్వు అని అంటుంది. అంటే మా భవాని అక్క నమ్ముతుందే నిజం అని రేవతి అంటుంది. అసలు ఏమైందో చెప్పు అని మధు అడుగుతాడు. మురారి అమెరికా వెళితే ఆయనకి గతం గుర్తుకు వస్తుంది కదా, గతం గుర్తుకు వస్తే నా దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తారు. అసలు నేనెవరో తెలియనప్పుడే ఇంత ప్రేమగా ఉన్నప్పుడు.. నేను ఎవరో తెలిస్తే ఆయన అమెరికాలో అర నిమిషం కూడా ఉండరు అని కృష్ణ చెబుతుంది. మరి ముకుందా ఏమైనా చేస్తే అని రేవతి అడుగగా తన చెంప పగల కొట్టి ఫ్లైట్ ఎక్కిస్తారు అని కృష్ణ అంటుంది. ఇన్ని రోజుల్లో నుంచి ఈ విషయం గురించి నేను ఆలోచించకుండా ఆ ముకుంద గురించి ఆలోచించి భయపడ్డాను అని కృష్ణ చెబుతుంది. అవును కృష్ణ ఇది కరెక్ట్ అని గౌతమ్ కూడా సపోర్ట్ చేస్తాడు. ఇక ఇంట్లో వాళ్ళందరూ సంతోషిస్తారు. మీరు కూడా ఏసిపి సార్ అమెరికా వెళ్లడానికి సపోర్ట్ చేయండి. అప్పుడే ఆయన సంతోషంగా వెళ్తారు అని కృష్ణ అంటుంది.

Krishna Mukunda Murari Today Episode November 22 2023 Episode 321 HIghlights
Krishna Mukunda Murari Today Episode November 22 2023 Episode 321 HIghlights

ముకుంద మనం అమెరికాలో ఎన్ని రోజులు ఉంటాము అని మురారి ముకుందని అడుగుతాడు. ఏమోరా అది అమెరికా వెళ్ళద్దు అని నీతో ఎవరైనా చెప్పారా లైక్ ఆ కృష్ణవేణి గారి లాగా అని ముకుందా తన మనసులో ఉన్న ప్రశ్నను బయటపెడుతుంది అప్పుడు మురారి తనే వెళ్ళమని చెప్పింది అని చెబుతాడు. అక్కడ డాక్టర్స్ అవైలబిలిటీ ని బట్టి నీ ట్రీట్మెంట్ ని బట్టి అని మురారి తో ముకుందా చెబుతుంది అక్కడ డాక్టర్స్ తో మాట్లాడాలంటే మాట్లాడారు అని ముకుందా అంటుంది. ముకుంద కష్టపడి వేసుకున్న ప్లాన్ అంతా కృష్ణ పాడు చేస్తుంది అని బాధపడుతుంది.

Krishna Mukunda Murari Today Episode November 22 2023 Episode 321 HIghlights
Krishna Mukunda Murari Today Episode November 22 2023 Episode 321 HIghlights

మురారి కృష్ణ దగ్గరకి వెళ్లి తనని తనతో పాటు ఇంటికి రమ్మని అడుగుతాడు. నాకు అమెరికా వెళ్ళడం ఇష్టం లేదు. నాకు ప్రతి నిమిషానికి ఈ ఇల్లే గుర్తొస్తుంది. అందుకే వెళ్లాలని అనిపించడం లేదు అని మురారి అంటాడు. ఒక విషయం చెప్తా వినండి. ఇక్కడ ఉంది మీ మనసులో ఉంది ఇంకెందుకు ఆలోచిస్తున్నారు మీ కోసమే ప్రతిక్షణం ఆలోచిస్తూ ఉంటుంది అని కృష్ణ అంటుంది. చాలు ఈ ఒక్క మాట చాలు, ఇక మీరు చెప్పినట్టే చేస్తాను అని మురారి అంటాడు. మీరు ఒకసారినాకు ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ తో మాట్లాడమని చెప్పి తీసుకెళ్తాడు.

Krishna Mukunda Murari Today Episode November 22 2023 Episode 321 HIghlights
Krishna Mukunda Murari Today Episode November 22 2023 Episode 321 HIghlights

ఎలాగూ కృష్ణవేణి గారు నాకు ట్రీట్మెంట్ ఇస్తున్నారు కదా, అమెరికాలో ఏ డాక్టర్ అయితే నాకు ట్రీట్మెంట్ ఇస్తారో వాళ్ళ ఫోన్ నెంబర్ కృష్ణకి ఇస్తే కృష్ణ వాళ్లతో మాట్లాడుతుంది కదా అని మురారి భవానితో అంటాడు. ఇప్పుడు అక్క కృష్ణకి ఆ డాక్టర్ నెంబర్ ఇస్తే ముకుంద వేషాలకు అడ్డు కట్ట పడుతుంది అని రేవతి మనసులో అనుకుంటుంది. ఇక ఆ డాక్టర్ నెంబర్ భవాని కృష్ణకు ఇవ్వకూడదు అని అనుకుంటుంది. వీళ్ళు అసలే క్రిమినల్స్, అలాంటి వాళ్ళకి నేను ఎందుకు ఇవ్వాలి అని అంటుంది. ఆ డాక్టర్ నెంబర్ నా దగ్గర ఉంది కాకపోతే ఆయన నెంబర్ కాన్ఫిడెన్షియల్ గా ఉంచమని నాకు చెప్పారు అందుకే ఇవ్వడం లేదు అని భవాని అంటుంది సర్ మీ ట్రీట్మెంట్ కి కనీసం పది రోజులు టైం పడుతుంది. మీరు ఎలాంటి డౌట్స్, అనుమానాలు పెట్టుకోకుండా హ్యాపీగా మీరు వెళ్లి జాగ్రత్తగా రండి అని కృష్ణ వెళ్ళిపోతుంది.

Krishna Mukunda Murari Today Episode November 22 2023 Episode 321 HIghlights
Krishna Mukunda Murari Today Episode November 22 2023 Episode 321 HIghlights

ఇక రేపటి ఎపిసోడ్లో కృష్ణ ఎగ్ ఫ్రై చేస్తుంది. ఆ వంట చేసే క్రమంలో మురారి వేలికి గాయం అవుతుంది కృష్ణ ఆయింట్మెంట్ రాస్తుంది. మంటగా ఉందా అంటే ఆకలిగా ఉంది అని మురారి అంటాడు. కృష్ణ మురారి కి అన్నం తినిపించడం అటుగా వెళుతున్న భవాని చూస్తుంది.

Related posts

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri