Krishna Mukunda Murari: ఆ మాటతో భవానికి చుక్కలు చూపించిన క్రిష్ణ.. మూరారికి కృష్ణ భరోసా
Krishna Mukunda Murari: ముకుంద కృష్ణ చెప్పిన మాటలు భవానికి చేర వేస్తుంది. ఆ మాటలకు కోపం వచ్చినా భవాని పెద్దగా రేవతి అని పిలుస్తుంది. ఏంటి ఆ కృష్ణ కొత్త నాటకానికి తెర...