NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: కృష్ణ నమ్మకమే గెలిచిందా.? మురారికి గతం గుర్తొచ్చేసిందా.? అందుకే ఇలా చేస్తున్నాడా.?

Krishna Mukunda Murari Today Episode December 12 2023 Episode 338 Highlights

Krishna Mukunda Murari: నేనే వెళ్లి కృష్ణవేణిని అడుగుతాను అని మురారి కృష్ణ భర్త ఎవరో తెలుసుకోవాలని చెప్పి వెళ్ళబోతుండగా.. ముకుందా నేను కూడా వస్తాను అని అంటే మురారి కోపంగా నాతోపాటు ఎవ్వరూ రానవసరం లేదు. నేనే వెళ్లి తేల్చుకుంటాను అని మురారి వెళ్ళిపోతాడు. అప్పుడు మధు హమ్మయ్య మీ అందరికీ ఎలా ఉందో తెలియదు గానీ, నాకు మాత్రం ఇప్పుడు నేను తీసిన సినిమా 100 రోజులు ఆడినట్లు ఉంది. ఇంకెందుకు ఈ ముసుగులో గుద్దులాటలు ఇప్పుడు విషయం అందరికీ తెలిసిపోతుంది అని మధు అంటాడు. సరే సరే అందరూ షాపింగ్ కి వెళ్ళాలి రెడీ అవ్వండి అని భవాని శాంతంగా చెబుతుంది.

Krishna Mukunda Murari Today Episode December 12 2023 Episode 338 Highlights
Krishna Mukunda Murari Today Episode December 12 2023 Episode 338 Highlights

సార్ ఎంతసేపు అయ్యింది మీరు వచ్చి అని కృష్ణ అంటుంది. అప్పుడు మురారి కృష్ణ మెడలో ఉన్న తాళి చూసి మాట్లాడాలో వద్దో అర్థం కాకుండా ఉంటాడు. నేను వెళ్ళిపోతాను అని అంటే.. అప్పుడు కృష్ణ ఏసిపి సార్ నా మెడలో ఉన్న తాళి చూసి ఇబ్బంది పడుతున్నారు అని అర్థం చేసుకుంటుంది. శకుంతలా కూడా మురారి ని కన్విన్స్ చేస్తుంది. సార్ మీరు ఏదో కొత్త విషయం చెబుతున్న చెబుతా అన్నారు కదా అది ఏంటో చెప్పండి అని కృష్ణ అడుగుతుంది. అప్పుడు మురారి ధైర్యం చేసి మీవారు ఎక్కడ.. ఇప్పటివరకు తను కనిపించడం లేదు ఏంటి అని అడుగుతాడు. ఆయన మీకు కూడా తెలుసు సార్.. నాకు తెలుసా అని మురారి అంటాడు. ఇదే మురారి కి గతం గుర్తుకు రావడానికి సరైన సమయం అని అనుకుని కృష్ణ మీరే ఆలోచించండి సార్ నా భర్త మీకు బాగా తెలుసు అని అంటుంది నాకు ఇప్పుడు ఇదో హోంవర్క్ లాగా అనిపిస్తుంది అని మురారి అంటాడు. అవును మీకు ఇప్పుడు ఈ హోం వర్క్ మీకు చాలా ఇంపార్టెంట్ అని కృష్ణ అంటుంది. కానీ నేను మీకు ఒక విషయం స్ట్రాంగ్ గా చెప్పగలను నేను నా భర్త కోసం ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళను. కానీ, నాకు నా భర్తకు ఎలాంటి విభేదాలు లేవు. నేనంటే ఆయనకు ప్రాణం. నాకు ఆయనంటే ప్రాణం అని కృష్ణ మురారి కళ్లలోకి చూసి ఆ మాటలను చెబుతుంది. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్లి ఆలోచించండి అని కృష్ణ చెబుతుంది.

Krishna Mukunda Murari Today Episode December 12 2023 Episode 338 Highlights
Krishna Mukunda Murari Today Episode December 12 2023 Episode 338 Highlights

ఏంటి ముకుంద ఇంత పొద్దున్నే పూజ చేయాలా అని అంటాడు. కృష్ణ ఇంటి వైపు చూసి తను నిద్రలేస్తే బాగుండు. తనతో పాటే నేను కూడా పూజ చేస్తే బాగుండు అని మురారి అనుకుంటాడు. ఇక అప్పుడే కృష్ణ ఇంట్లో నుంచి బయటకు వస్తుంది. గుడ్ మార్నింగ్ సార్ అని మురారిని విష్ చేస్తుంది. ఆ తర్వాత గుడ్ మార్నింగ్ ముకుందా మేడం అని తనకి కూడా సెటయిరికల్ గా గుడ్ మార్నింగ్ చెబుతోంది కృష్ణ. ఆ తర్వాత మురారి కృష్ణ ని మీరు కూడా పొద్దున్నే లెగిసి పూజ చేస్తారా అని అడగగా నా భర్త కి మనశ్శాంతి ప్రశాంతత ఉండాలని పూజ చేస్తున్న చేయకూడదా ముకుందా అని తనని అడుగుతుంది. కృష్ణ మాటలు విన్న తర్వాత మురారి తన భర్తకి నాకు గతంలో ఏదో సంబంధం ఉన్నట్లుగా అనిపిస్తుంది అని మనసులో అనుకుంటాడు. మురారి ఒకపక్క కృష్ణ తులసి కోటకి పూజ చేస్తుంటే మరోపక్క మురారి పూజ చేస్తాడు.

Krishna Mukunda Murari Today Episode December 12 2023 Episode 338 Highlights
Krishna Mukunda Murari Today Episode December 12 2023 Episode 338 Highlights

మురారి పూజ చేసేటప్పడు కూడా కృష్ణ ఏ విధంగా పూజ చేస్తే తను అలాగే చేస్తాడు. ఒకవైపు మురారి, మరోవైపు కృష్ణ ఇద్దరు కలిసి ఒకేసారి పూజ చేస్తారు. భార్య భర్తలు ఇద్దరూ కలిసి ఒకేసారి పూజ చేసుకోవాలని ఉంటుందో ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి పూజ చేస్తుంటే చూడటానికి అంతా కన్నుల పండుగగా కనిపిస్తుంది. కృష్ణ దేవుడికి హారతి ఇవ్వగానే మురారి కూడా ఇస్తాడు. తల్లి లక్ష్మి దేవి విష్ణుమూర్తి స్వామి మీ ఇద్దరి దయవల్ల మీ ఆశీర్వాదాలతో మా ఆయన మా ఏసీబీ సార్ కి గతం గుర్తుకు వచ్చేలాగా చేయండి. మీ మీద మీ నమ్మకం మీద ఆధారపడి నేను ధైర్యంగా ఉంటున్నాను. కృష్ణ ఏం కోరుకుంటుంది అని మురారి కృష్ణ ని చూస్తూ ఉంటాడు.

Krishna Mukunda Murari Today Episode December 12 2023 Episode 338 Highlights
Krishna Mukunda Murari Today Episode December 12 2023 Episode 338 Highlights

రేపటి ఎపిసోడ్ లో మురారి కృష్ణ దగ్గరికి వచ్చి ఏంటి ఈ పిచ్చోడు ఏం చేస్తూ ఉంటాడు అని ఆలోచిస్తున్నారా అని అనగానే సార్ మీరు అలా మాట్లాడొద్దు అని చెప్పానా అని కృష్ణ అనగానే సారీ సారీ అని మురారి అంటాడు. ఏంటి ఏదో తెచ్చినట్టున్నారు అని కృష్ణ మురారిని అడగగా మీకోసమే తెచ్చాను అని అంటాడు. అప్పుడే ఏదో స్పెషల్ రెసిపీ లాగా ఆపిల్ ముక్కలు మామిడికాయ పచ్చడి అని చెప్పగానే కృష్ణ సంబరపడిపోతూ ఏసిపి సార్ కి గతం తాలూకు ఛాయలు గుర్తుకొస్తున్నాయి అని సంతోషిస్తుంది.

Krishna Mukunda Murari Today Episode December 12 2023 Episode 338 Highlights
Krishna Mukunda Murari Today Episode December 12 2023 Episode 338 Highlights

కృష్ణ దేవుడి మీద నమ్మకం ఉంచింది. ఇప్పుడు ఆనందమే కృష్ణను గెలిపిస్తుందా అంటే.. నిజమే అనాలి. కృష్ణ ఎప్పుడో ఒకసారి ప్రయత్నించిన ఆపిల్ ముక్కలు మీద మామిడికాయ పచ్చడి రాసి తినడం ఇప్పుడు మళ్ళీ మురారి కృష్ణకు పరిచయం చేయడం చూస్తుంటే మురారికే గతం తాలూకు ఛాయలు గుర్తొస్తున్నట్లు అనిపిస్తున్నాయి. ఇక మురారితో ముకుందా పెళ్లి జరగడం అనిపిస్తుంది. ఇక ఏం జరుగుతుందో చూడాలి.

Related posts

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri