NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: కృష్ణ కోసం మురారి.. భవాని, ముకుంద వెనక్కి తగ్గుతారా.?

Krishna Mukunda Murari Today Episode December 09 2023 Episode 335 Highlights 

Krishna Mukunda Murari: ముకుంద దేవుడి దగ్గర నిలబడి బాధపడుతూ మురారి కృష్ణని పెళ్లి చేసుకుని అనుభవించానో నీకు తెలుసు. నా బాధని అర్థం చేసుకున్న నువ్వు ఈరోజు మురారి కి నాకు పెళ్లి జరిగేలాగా చేస్తున్నావు. నీ దయతో ఇప్పటికే పసుపు కొట్టి పెళ్లి పనులు ప్రారంభించాము. మురారి గతానికి వర్తమానానికి చివరి అంచులో ఉన్నాడు. మురారి కి గతం గుర్తు రాకుండా చెయ్యి దేవుడా ఇంతకుమించి నేను నిన్ను ఇంకా ఎప్పుడు ఏది కోరుకోను అని ముకుందా దేవుడికి దండం పెట్టుకుంటుంది. అప్పుడే సుమతి అక్కడికి వస్తుంది.

Krishna Mukunda Murari Today Episode December 09 2023 Episode 335 Highlights 
Krishna Mukunda Murari Today Episode December 09 2023 Episode 335 Highlights

ఏంటి ముకుందా? నీకు నచ్చిన మురారితోనే నీ పెళ్లి జరుగుతుంది కదా అయినా ఎందుకు బాధపడుతున్నావు అని ప్రశ్నిస్తుంది మీరు కూడా ఈ పెళ్లి జరగకూడదు అని అనుకుంటున్నారా అని ముకుందా ప్రశ్నిస్తుంది అయ్యో అలాంటిది ఏమీ లేదు మీ అత్తయ్య నీ వైపు ఉంది కదా దేవుడు ఆపితే తప్ప ఈ పెళ్లి ఆగదు అని అంటుంది. అప్పుడు ముకుంద దేవుడి కూడా మంచి వైపే ఉంటాడు అని అంటుంది. అయితే కంగ్రజులేషన్స్. ఆల్ ద బెస్ట్ ముకుందా ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ అని అనగానే.. థాంక్యూ చిన్న అత్తయ్య అని ముకుందా అంటుంది.

Krishna Mukunda Murari Today Episode December 09 2023 Episode 335 Highlights 
Krishna Mukunda Murari Today Episode December 09 2023 Episode 335 Highlights

కృష్ణ తన పెళ్లి ఫోటోలు ఎక్కడున్నాయని ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది. అవి ఎంత వెతికినా కనిపించవు. కబోర్డ్స్, సూట్ కేక్స్ అన్ని వెతుకుతుంది కానీ, కృష్ణ పెళ్లి ఫోటోలు మాత్రం కనిపించవు. నేను ఇక్కడే పెట్టండి కదా ఏమైపోయాయి అని కృష్ణ ఆలోచిస్తూ ఉంటుంది. కానీ ఆ ఫోటోలు మాత్రం కనిపించవు.మరోవైపు మురారిని తీసుకొని మధు టీ స్టాల్ కి వెళ్తాడు. అప్పుడే మురారి కృష్ణ ఎవరిని పెళ్లి చేసుకుని అతను ఏం చేస్తూ ఉంటాడు అని మధుని అడుగుతాడు. మధు సమాధానం చెప్పబోయేలోపే ముకుందా కాల్ చేస్తుంది. ముకుందా నేను బయట ఉన్నాను ఫ్రెండ్స్ అని చెబితే నేను నీకు వీడియో కాల్ లో చేశాను. నీ ఎదురుగా నాకు మురారి కనిపిస్తున్నాడు. ఒక్కసారి నువ్వు పక్కకు రా నీతో పర్సనల్గా మాట్లాడాలి అని మధుని బెదిరిస్తుంది. ఇక తప్పక పక్కకి వస్తాడు. మధు నువ్వు మురారి కి ఏదైనా సరే నిజం చెప్పావంటే బాగోదు.

Krishna Mukunda Murari Today Episode December 09 2023 Episode 335 Highlights 
Krishna Mukunda Murari Today Episode December 09 2023 Episode 335 Highlights

పెద్ద అత్తయ్యతో నువ్వే మురారి కి నిజం చెప్పావని చెప్పేస్తాను. ఆ తర్వాత నీ ఇష్టం అని ముకుందా బెదిరిస్తుంది. పసుపు కొమ్ములు తీసుకురా పెద్దత్తయ్య కావాలంటున్నారు అని చెప్పి కవర్ చేస్తుంది. పెద్ద పెద్ద పెద్దమ్మ పసుపు కొమ్ములు తీసుకొని అర్జెంటుగా రమ్మని చెప్పిందంట మురారి పదా వెళ్దామంటే.. కృష్ణ వాళ్ళ భర్త గురించి చెప్పు అంటే ఈ విషయాలు ఇప్పుడు కాదు తర్వాత మాట్లాడుకుందాం పద, ఇప్పుడు అర్జెంటుగా వెళ్లాలి అని చెప్పి మురారిని మధు తొందర పెట్టి తీసుకొస్తాడు. అప్పుడు మురారి మనసులో ముకుందా ఫోన్ చేయకముందు బాగానే ఉన్నాడు. ఫోన్ చేసిన తర్వాత ఎందుకు కంగారుపడుతున్నాడు. ముకుందా ఏమైనా వధువుని బెదిరించిందా లేదంటే నాకు విషయం చెప్పకుండా ఉండాలని మధుతో ఏమైనా ముకుందా అందా అని మురారి ఆలోచిస్తూ ఉంటాడు.

Krishna Mukunda Murari Today Episode December 09 2023 Episode 335 Highlights 
Krishna Mukunda Murari Today Episode December 09 2023 Episode 335 Highlights

మురారి గురించి ఆలోచిస్తూ ముకుందా బయట కూర్చుని ఉంటుంది. ఏంటి ముకుందా? ఎందుకు కంగారు పడుతున్నారు అని నందిని అడుగుతుంది. మురారితో మాట్లాడాలి అని అంటుంది. అవునా మురారి ఎక్కడ అని అడగగా బయటకు వెళ్ళాడు వస్తున్నాడు తనతో నేను పర్సనల్గా మాట్లాడాలి. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవా అని అంటుంది. అంత పర్సనల్ ఏముంది మాట్లాడటానికి ఎలాగో మీ పెళ్లి ఖాయం అయింది కదా అని నందిని అడుగుతుంది. పెళ్లి చేసుకోబోతున్నాం కదా మా ఇద్దరి మధ్య 100 విషయాలు ఉంటాయి. అవన్నీ నీతో చెప్పలేను కదా పర్సనల్గా మాట్లాడాలి అని చెబుతున్నాను కదా నందు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ముకుందా గట్టిగా సమాధానం చెబుతుంది. ఇక చేసేదేమీ లేక నందిని వెళ్ళిపోతుంది. ఇక మధు మురారి ఇంట్లోకి రాగానే మధు మౌనంగా ఇంట్లోకి వెళ్లిపోతాడు. అప్పుడే మురారి ముకుందని చూసి తన మనసులో ఉన్న ప్రశ్నను అడగాలని అనుకుంటాడు. ముకుంద నేను నిన్ను ఒక ప్రశ్న వేస్తాను సూటిగా సమాధానం చెబుతావు కదా అని మురారి అడుగుతాడు. నాకు అబద్ధం చెప్పకూడదు అని మురారి అంటాడు. నువ్వు ఏమడిగినా చెబుతాను మురారి అని ముకుందా అంటుంది. అయితే కృష్ణ భర్త ఎవరు అతను ఎక్కడ ఉంటాడు ఏం చేస్తుంటాడు, అని మురారి అడుగుతాడు అప్పుడు ముకుందా అనవసరంగా మాటిచ్చాను ఇప్పుడు ఏం చెప్పాలని ఆలోచిస్తూ ఉంటుంది. మురారి తన భర్త ఎవరో నాకు తెలియదు తన గురించి నేను తెలుసుకోవాలని కూడా అనుకోవడం లేదు అని ముకుందా స్ట్రైట్ గా చెబుతుంది. ముకుందా కావాలని ఏదో దాస్తుంది అని మురారి అర్థం చేసుకుంటాడు. ఇక గదిలోకి వెళ్ళిన తరువాత కూడా కృష్ణతో జరిగిన సన్నివేశాలను నెమరు వేసుకుంటూ ఉంటాడు. కృష్ణకు పెళ్లయిన ఎందుకు నాతో క్లోజ్ గా ఉంది కానీ మురారి ఆలోచిస్తూ ఉంటాడు.

Krishna Mukunda Murari Today Episode December 09 2023 Episode 335 Highlights 
Krishna Mukunda Murari Today Episode December 09 2023 Episode 335 Highlights

తరువాయి భాగంలో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోంచేస్తూ ఉండగా మురారి వాళ్ళ అమ్మ రేవతిని పిలుస్తాడు. అమ్మ నేను నిన్ను ఒక ప్రశ్న వేస్తాను నువ్వు నాకు సూటిగా నిజం చెప్తావా అని మురారి అడుగుతాడు. అడుగు నాన్న చెబుతాను అని రేవతి అంటుంది. కృష్ణ ఎవరిని పెళ్లి చేసుకుంది అతని ఏం చేస్తూ ఉంటాడు అని అంటే రేవతి మౌనంగా ఉంటుంది. అప్పుడు మురారి అక్కడ ఉన్న గిన్నెలు తీసి కింద విసిరి కొడతాడు. మీరు ఎవరు నాకు సమాధానం చెప్పరు మీరు ఇంతే అని మురారి అంటాడు. మురారి కృష్ణ కోసం స్టాండ్ తీసుకుంటారు. మరి ఇప్పటికైనా భవాని, ముకుంద తగ్గుతారా లేదా అనేది చూడాలి.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu