NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: ముకుంద భయాన్ని తెలుసుకున్న కృష్ణ.. సూపర్ ప్లాన్.. దేవ్, ముకుంద అడ్డంగా దొరికిపోయరా.?

Krishna Mukunda Murari Today Episode December 16 2023 Episode 342 Highlights

Krishna Mukunda Murari: ముకుందా ఉదయం నిద్ర లేచేసరికి కృష్ణ తన ఎదురుగా కూర్చుని ఉంటుంది. గుడ్ మార్నింగ్ ముకుంద అని కృష్ణ విష్ చేస్తుంది కానీ, ముకుంద చాలా కోపంగా నువ్వెందుకు ఇక్కడ ఎక్కడున్నావ్. మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపో అని ముకుంద పెద్ద పెద్దగా అరుస్తుంది. నువ్వు నిన్న వేసుకున్న మెడిసిన్ కి ఈ టాబ్లెట్ వేసుకోవాలి లేకపోతే రియాక్షన్స్ వస్తాయి అని కృష్ణ చెబుతుంది. ఇక సిచువేషన్ అర్థమైన ముకుందా వెంటనే ఆ టాబ్లెట్ వేసుకొని వాటర్ తాగుతుంది.

Krishna Mukunda Murari Today Episode December 16 2023 Episode 342 Highlights
Krishna Mukunda Murari Today Episode December 16 2023 Episode 342 Highlights

ఆ తరువాత నువ్వు మురారిని మర్చిపో, మురారి కి నాకు తప్పకుండా పెళ్లి జరిగి తీరుతుంది. ఆ బాధ్యత పెద్ద అత్తయ్య తీసుకుంది. కచ్చితంగా మా ఇద్దరి పెళ్లి జరుగుతుంది అని ముకుందా అంటుంది. నేను చావు అంచుల దాకా వెళ్లి కూడా మురారి కి భార్య అవ్వడం కోసమే బ్రతికి వచ్చాను అని ముకుందా అంటుంది. అవునా అని కృష్ణ అంటుంది. మరి అలాంటప్పుడు మీ పెళ్లి జరగక ముందే ఏసిపి సార్ కి ఆ దేవుడు ఎందుకు గతం గుర్తుకు వచ్చేలాగా చేశాడు. అంటే ఏసిపి సార్ కి నేనే భార్యని నీ జీవితం అంతా ప్రయత్నించినా మురారి నీకు దక్కడు. అసలు ఏసిపి సార్ మనసులో నువ్వు లేవు అని కృష్ణ సూటిగా చెబుతుంది. నీ ప్రస్తుతం భవిష్యత్తు అంతా కూడా ఆదర్శ్ తోనే. ఆదర్శ్ ఎక్కడ ఉన్నా కూడా నేను వెతికి తీసుకు వస్తాను అని కృష్ణ అనగానే.. షటప్ కృష్ణ అని ముకుందా పెద్దగా అరుస్తుంది.

Krishna Mukunda Murari Today Episode December 16 2023 Episode 342 Highlights
Krishna Mukunda Murari Today Episode December 16 2023 Episode 342 Highlights

ఇంతకీ ఏసీబీ సార్ నిద్ర లేచారా లేదా ఏం చేస్తున్నారో ఏమో ఈ ఏబిసిడిల అబ్బాయిని చూసి చాలా రోజులు అవుతుంది అని అనుకుంటూ కృష్ణ మురారి గదికి వెళ్తుంది. మరోవైపు మురారి కృష్ణ తింగరి ఫోటోలని చూస్తూ ఇన్ని రోజులు నుంచి నేను నిన్ను చాలా మిస్ అయ్యాను అని అనుకుంటాడు. గుడ్ మార్నింగ్ ఏసిపి సార్ అని కృష్ణ మురారిని విష్ చేస్తుంది మురారి కూడా కృష్ణ కి గుడ్ మార్నింగ్ చెబుతాడు. నేను నీ తింగరి ఫోటోలనే చూస్తున్నాను అని చెప్పి, నువ్వు ఈ ఫోటోలను సర్ధు నేను త్వరగా రెడీ అయ్యి వస్తాను, మనం బయటికి వెళ్దాం అని మురారి అంటాడు. మురారి స్నానానికి వెళ్లి వచ్చేలోపే కృష్ణ రూమ్ అంతా నీటుగా సర్దుపెడుతుంది ఇక మురారి తల స్నానం చేసి వస్తాడు. కృష్ణ తల తుడవబోతుండగా మురారి ఆపుతాడు. త్వరగా తల తుడిస్తే మీరు ఫ్రెష్ గా ఉంటారు. లేదంటే మీకు జలుబు చేస్తుంది అని కృష్ణ అంటుంది. ఇక ఇద్దరు రెఢీ అయ్యి కిందకి వస్తారు.

Krishna Mukunda Murari Today Episode December 16 2023 Episode 342 Highlights
Krishna Mukunda Murari Today Episode December 16 2023 Episode 342 Highlights

భవాని రెడీ అయ్యి ఎందుకు వస్తుంది. ముకుంద ఎక్కడ అని అడుగుతుంది. ముకుంద గురించి ఎవ్వరూ మాట్లాడక పోయేసరికి భవాని ఫైర్ అవుతుంది. నిన్నే కదా తనకి అంతా సీరియస్ అయింది మీరు ఎవరు దాన్ని పట్టించుకోకుండా ఎలా ఉన్నారు అని భవాని అంటుంది. అప్పుడే ముకుందా అక్కడికి వచ్చి అదంతా నా దురదృష్టంలే అత్తయ్యా ఒకరిని అని ఏం ప్రయోజనం ఉంటుంది అని ముకుందా అంటుంది. నాకు అదృష్టం అనేది లేదు. ఎప్పుడు చూసినా దురదృష్టమే అని ముకుందా అంటుంది. అంతలోకి కృష్ణ మురారి ఇద్దరు నవ్వుకుంటూ కిందకు దిగుతారు. అప్పుడే కృష్ణ పెద్దత్తయ్య నేను ముకుందని ఉదయాన్నే వెళ్లి పలకరించి టాబ్లెట్ కూడా ఇచ్చాను అని చెబుతుంది.

Krishna Mukunda Murari Today Episode December 16 2023 Episode 342 Highlights
Krishna Mukunda Murari Today Episode December 16 2023 Episode 342 Highlights

మురారి వాళ్ళ పెద్దమ్మ దగ్గరికి వెళ్లి పెద్దమ్మ నేను నిర్దోషిత్వాన్ని నిరూపిస్తాను. నేను గెలిచేలాగా నన్ను ఆశీర్వదించండి అని మురారి భవాని కాళ్ళకి మొక్కుతాడు. గాడ్ బ్లెస్స్ యు నాన్న అంటూ మురారిని బ్లెస్ చేస్తుంది భవాని. ఈ కేసులో నిజానిజాలు బయటికి తీస్తాను. కృష్ణ వాళ్ళ చిన్నాన్న నిర్దోషి అని నిరూపిస్తాను. ఎవరైతే ఇదంతా చేశారో వాళ్లకు కచ్చితంగా శిక్ష పడేలాగా చేస్తాను అని మురారి అంటుండగా.. ముకుంద ఫేస్ లో మార్పు కనిపిస్తుంది. ఆ విషయాన్ని కృష్ణ స్పష్టంగా గమనిస్తుంది. ఏమైంది ముకుందా అని అంటే ఏం లేదు అని ముకుందా కంగారుపడుతూ ఉంటుంది. నేను క్యాజువల్ గా ఎలా ఉన్నావు ముకుందా అని పలకరిస్తున్నాను అని అంటే పర్వాలేదు కృష్ణ అని తర్వాత కాస్త కూల్ గా సమాధానం చెబుతుంది. మురారి కృష్ణ వెళ్లిపోయిన తర్వాత ముకుందా మురారి ఇప్పుడు తీగలాగితే దేవ్ డొంక అంతా బయటపడుతుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎలాగా దేవ్ ని సేవ్ చేయాలని ముకుందా ఆలోచిస్తూ ఉంటుంది. దేవ్ ఇదంతా చేస్తుంటే నేను చూస్తూ ఊరుకున్నాను అని పెద్ద అత్తయ్య కు తెలిస్తే నన్ను షూట్ చేయడానికి కూడా వెనకాడరు. ఈ విషయం నుంచి నేను ఎలా తప్పించుకోవాలని ముకుందా ఆలోచిస్తూ ఉంటుంది.

Krishna Mukunda Murari Today Episode December 16 2023 Episode 342 Highlights
Krishna Mukunda Murari Today Episode December 16 2023 Episode 342 Highlights

తరువాయి భాగంలో మురారి పెద్దపల్లి ప్రభాకర్ను కలుస్తాడు. చిన్నాన్న మీ అల్లుడికి గతం అంతా గుర్తుకు వచ్చేసింది అని కృష్ణ సంతోషంగా చెబుతుంది. అంతేకాకుండా మీరు అసలు ఇది తప్పు చేయలేదు అని ఏసిపి సార్ చెప్పారు అని చెబుతుంది. ఈ శుక్రవారం లోపే ఇదంతా ప్రూవ్ చేయాలి అని కృష్ణ చెబుతుంది. ఒకవేళ ప్రూవ్ చేయలేకపోతే ముకుందా మురారి కి పెళ్లి జరుగుతుంది అని కూడా కృష్ణ చెబుతుంది. ఒకవేళ ప్రూవ్ చేయలేక పోతే అని ప్రభాకర్ మురారిని అడగగా అప్పటికి ఎప్పటికీ కూడా కృష్ణని నా భార్య అని ప్రభాకర్తో అంటాడు. ఆ మాటలతో ప్రభాకర్ కి ఇంకాస్త ధైర్యం వస్తుంది. మరోవైపు ముకుందా దేవ్ ని కలిసి ఇంట్లో జరిగిందంతా చెబుతుంది. ఇక దేవ్ ఎలాంటి ప్లాన్ చెబుతాడు ముకుందా ఎలా తప్పించుకుంటుంది అనేది చూడాలి.

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N