Krishna Mukunda Murari: భవానికి అడ్డంగా దొరికిపోయిన ముకుందా.. కృష్ణ పై దేవ్ బ్రహ్మాస్త్రం.. ఊహించని ట్విస్ట్..
Krishna Mukunda Murari: కిట్టమ్మా మీ చిన్నాన్న సంక్రాంతి కల్లా వస్తాడా అని అడుగుతుంది. వస్తాడు చిన్నమ్మ అని కృష్ణ అంటుంది. ఈ సంక్రాంతికి మనం అంతా ఊరెళ్ళి అక్కడ పండగ చేసుకోవాలి అని...