NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: ఒకటైన కృష్ణా మురారి.. ఒంటరైన ముకుంద.. సంక్రాంతి సంబరాలు..

Krishna Mukunda Murari Today Episode January 13 2024 Episode 366 Highlights

Krishna Mukunda Murari:కృష్ణ మురారి బయటికి వెళ్లి సంతోషంగా గడుపుతూ ఉంటారు కృష్ణ చేసే అల్లరి చేష్టలకి మురారి కృష్ణకు ఐ లవ్ యు చెప్తాడు. నీలో ఉండే ఎల్లారే కృష్ణ నాకు నచ్చేది అని చెప్తాడు దానికి కృష్ణ సిగ్గుపడుతుంది ఇక శకుంతల ఇంట్లో ముకుందా రేవతి అందరూ కలిసి పిండి వంటలు చేస్తూ ఉంటారు ఆ పిండి వంటలు అన్నిటిని మధు వీడియో తీస్తూ ఉంటాడు. ఇక అందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. నందు ఇన్ని పిండి వంటలు ఎందుకు చేయడం అని అడుగుతుంది దానికి శకుంతల మారోజుల్లో అయితే ఇంతకన్నా ఇంకా ఎక్కువే చేసే వాళ్ళం ఇప్పుడు కాలం పిల్లలు దేనికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు అందరూ మారిపోయారు అని అంటుంది ఆ మాటలకు మధు మారబట్టే కదా సెల్ ఫోను కంప్యూటర్ ఇవన్నీ చేయగలిగారు మీలానే ఉంటే ఇవన్నీ వచ్చేవా అని అంటాడు దానికి రేవతి, అప్ మా రోజుల్లో కంప్యూటర్ ఫోన్లు లేకుండా చాలా సంతోషంగా బతికాము అని అంటుంది.

Krishna Mukunda Murari Today Episode January 13 2024 Episode 366 Highlights
Krishna Mukunda Murari Today Episode January 13 2024 Episode 366 Highlights

ఇక అందరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా పిండి కలపడం సరిగ్గా కుదరట్లేదు అని ముకుందకు నందు హెల్ప్ చేస్తుంది వెంటనే మధు తనకి పిండి కలపడం ఏమొస్తుంది పులిహార కలపమంటే వెంటనే కలుపుతుంది అని ముకుందని అవమానిస్తాడు వెంటనే అందరూ మధు వైపు చూస్తారు మధు సారీ చెప్పడంతో ముకుంద నవ్వుతుంది. మీ అందరూ నన్ను మీలో మనిషిగా కలుపుకున్నారు ఇలాంటి మాటలు నేనేం పట్టించుకోనులే అని అంటుంది ముకుంద ఆ మాటలకు అందరూ సంతోషిస్తారు. ఇక అప్పుడే అక్కడికి కృష్ణ మురారి వస్తారు కృష్ణ జర్నీ చూసి ఇంట్లో అందరూ నవ్వుతారు ఇది ఏంటి కృష్ణ అని అడుగుతారు వెంటనే మురారి నేను తన సైజు కొనుక్కోమంటే తను పెద్ద సైజు కొనుక్కొని వేసుకుందామా తనకు ఎలా ఉంటే నీ ఇష్టం అంట అని అంటాడు.

Krishna Mukunda Murari Today Episode January 13 2024 Episode 366 Highlights
Krishna Mukunda Murari Today Episode January 13 2024 Episode 366 Highlights

ఇక కృష్ణ జర్కి నాకు బాగోలేదా అత్తయ్య అని అడుగుతుంది నీకు అసలు దొరికినంత పనేముంది కృష్ణ నీకు మురారి ఉన్నాడు కదా చలివేస్తే హద్దుకోవడానికి అని అంటుంది. ఆ మాటలకు వెంటనే అందరూ నవ్వుతారు ఇక రేవతి పంతులుగారికి ఫోన్ చేశాను పండగ దాటే వరకు ముహూర్తాలు లేవని చెప్తుంది ఆ మాటకు మురారి ఫీల్ అవుతాడు. మూడు రోజులు పండగ తర్వాత మీ శోభనానికి ముహూర్తం పెట్టిస్తాను లే అని చెప్తుంది రేవతి అయినా మురారి డల్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎందుకు మరి అంత డల్లిగా వెళ్తున్నావు పండగ తర్వాత ఇక అన్ని మీ రోజులే కదా ఒక్క మూడు రోజులు ఆగమంటే ఎందుకు అంత కోప్పడుతున్నావు అని అంటాడు కానీ మురారి అవన్నీ పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. ఇక దీంతో కృష్ణ మాత్రం సిగ్గుపడుతూ ఉంటుంది ఇక గదిలోకి వెళ్ళిన మురారి కోపంగా ఉండేసరికి కృష్ణ ఆటపట్టించాలని చూస్తుంది ఏంటి ఇంత కోపంగా ఉన్నారు సారు అని అంటుంది ఏంటి కోపమా నిన్నే ఏబిసిడిలు అబ్బాయి అని అంటుంది. నేనే చిన్నపిల్లని కాదు కృష్ణ అని అంటాడు మురారి చిన్నపిల్లల్లాగా ఫేస్ పెట్టి కూర్చొని చిన్న పిల్లని కాదు అంటావేంటి అని అంటుంది. నేను పెద్ద పిల్లల్లోనే కోప్పడుతున్నాను అని అంటాడు మురారి సరే ఇప్పుడు మనిద్దరం సరదాగా ఒక ఆట ఆడదాం అని అంటుంది కృష్ణ సరే అంటాడు మురారి మురారి వీపు మీద దువ్వెంతో కొన్ని లెటర్స్ రాస్తూ ఉంటుంది వాటిని ఏంటి అని గెస్ చేసి చెప్పమంటుంది మొదటగా ఎంకే అని రాస్తుంది.

Krishna Mukunda Murari Today Episode January 13 2024 Episode 366 Highlights
Krishna Mukunda Murari Today Episode January 13 2024 Episode 366 Highlights

మురారి గెస్ చేసి ఇమ్మంటే మురారి మరికేంటి ఎవరు కృష్ణ అని అడుగుతాడు కే అంటే కృష్ణ కదా మళ్లీ క్వశ్చన్ ఏంటి అని అంటుంది అవును కదా సరే సరే అంటాడు మళ్ళీ రెండోసారి ఏబిసిడిలు అబ్బాయి అని రాస్తుంది.రాసిన వెంటనే మురారి కృష్ణ దగ్గరికి వచ్చి నువ్వు రాసిన పేరు ఏంటో నాకు తెలిసిపోయింది అని అంటాడు అయితే ఇప్పుడు ఇంకోటి రాస్తాను చెప్పండి అని హిందీలో ఐ లవ్ యు అని రాస్తుంది మురారి వెంటనే చాలా ప్రేమగా కృష్ణుని దగ్గరికి తీసుకొని ఐ లవ్ యు అని తెలుగులో చెప్తాడు ఇద్దరి మధ్య గోపాల పోయి ప్రేమలు పుట్టుకొస్తాయి కృష్ణ మురారి ఇద్దరూ ప్రేమగా దగ్గరవుతూ ఉంటారు ఇక ఇద్దరి మధ్య కాసేపు సరదాగా గడిచిన తర్వాత మురారి కృష్ణుని ముద్దు పెట్టుకోబోతాడు అన్ని ముహూర్తం పెట్టిన తర్వాతే ఏ బి సి డి లు అబ్బాయి అని చెప్పి వెళ్ళిపోతుంది.

Krishna Mukunda Murari Today Episode January 13 2024 Episode 366 Highlights
Krishna Mukunda Murari Today Episode January 13 2024 Episode 366 Highlights

ఇక సంక్రాంతి సంబరాలు మొదలవుతాయి భవానీ దేవి ఇంట్లో, అందరూ సంతోషంగా గడుపుతూ ఉంటారు భవానీ దేవి కూడా భోగిమంటలు వేసుకోవడానికి భోగి పండుగ రోజు ఇంట్లో అందరిని పిలుస్తుంది ఇక భవానీ దేవి భోగి మంటలు వేసేందుకు మీ గదిలో ఉన్న పాత సామాన్లు అన్ని తీసుకురండి అని చెప్తుంది అందరూ తలా ఒక వస్తువుని తీసుకొని వస్తాడు ఇక మధు మాత్రం చేతులతో వస్తాడు అదేంటి ఇంట్లో ఏదో ఒకటి తీసుకురమ్మంటే నువ్వు ఖాళీ చేతులతో వచ్చావు అని అంటుంది ఇంట్లో నేను తప్ప వేస్ట్ ఫెలో అని ఎవరూ లేరు కదా అని అంటాడు బాధగా మధు. వెంటనే భవానీ దేవి మధుని ఎందుకు మధు అంత డిసప్పాయింట్ అవుతున్నావు ఈ ఇంట్లో నేనెప్పుడూ ఎవరు అలా చూడలేదు నువ్వు ఎప్పుడూ అలా అనుకోవద్దు అని నచ్చ చెప్తుంది. మధుని ఎంకరేజ్ చేయడానికి నీకు ఒక కథ చెప్తాను ఒక సినిమా భాషలోనే ఒక కథ ఉంటుంది ఒక డైరెక్టర్ తన దగ్గర ఉన్న కాదని ఒక హీరోకి చెప్తాడు ఆ హీరో కదా నచ్చలేదని చెప్తాడు అయితే ఆ డైరెక్టర్ అక్కడితో నిరాశ పడకుండా మరో హీరోకి చెప్తాడు అతను నచ్చలేదని చెప్తాడు అక్కడితో డైరెక్టర్ ఆగుతాడు ఇంకొక ఈరోజు చెప్తాడు ఆ హీరో నేను చేస్తాను అని చెప్తాడు అతను నచ్చే సినిమా తీస్తాడు మరి ఆ కథ సూపర్ హిట్ అవుతుంది ఇక అంతకుముందు వద్దనుకున్న హీరోలంతా బాధపడడం తప్ప ఏమీ చేయలేరు కదా నువ్వు కూడా అంతే గొప్ప డైరెక్టర్ అవుతావు అని భవానీ దేవి మధుని ఎంకరేజ్ చేస్తుంది. మధు చాలా సంతోషపడతాడు కుటుంబ సభ్యులందరూ కూడా మధు భవాని దేవి చెప్పిన మాటలు విని చాలా సంతోషిస్తారు.

Krishna Mukunda Murari Today Episode January 13 2024 Episode 366 Highlights
Krishna Mukunda Murari Today Episode January 13 2024 Episode 366 Highlights

ఇక భోగి వంటల్లో వేయడానికి కృష్ణ ఒక పెద్ద ఇనప రాడ్ లాంటిది తీసుకొని వస్తుంది పదండి దీన్ని కూడా బోయమంటే అలా వేద్దాం అంటుంది అదేంటి కృష్ణ ఎనిమో తీసుకొచ్చి మంటలో వేస్తే అదే మన కరుగుతుంది అనుకున్నావా అని ఇంట్లో అందరూ నవ్వుతారు మంటల్లో చెక్క వస్తువులు వేస్తారు కానీ ఇనుప వస్తువులు కాదు కదా కృష్ణ ఆ మాత్రం తెలీదా నీకు అని అంటుంది అంటే పెద్ద అత్తయ్య పనికిరాని వస్తున్నారు కానీ అది చెప్పవస్తవ ఇనుము వస్తువ అని చెప్పలేదు కదా అందుకే ఇదే నాకు అనిపించింది తీసుకొచ్చాను అని అంటుంది. అందరూ కృష్ణ చూసి నవ్వుతారు ఇక భోగి మంటలు దగ్గరికి పెద్ద అత్తయ్య మీరు కూడా రావాలి అని కృష్ణ గోల పెడుతుంది సరే అని అవుట్ ఆఫ్ దగ్గరికి భోగిమంటది ఏర్పాటు చేస్తారు ఆ మంటలు దగ్గరికి భవానీ దేవి కూడా వస్తుంది. ఔటర్స్ లో శకుంతల సంతోషంగా భోగి మంటలను ఏర్పాటు చేస్తుంది. రేవతి దగ్గరికి వెళ్లి శకుంతల మీ అందరికీ ఒక విషయం చెప్పనా భవాని వదిన నాతో మాట్లాడింది పెద్దదినం నాతో మాట్లాడింది నన్ను భోగిమంటలకి కట్టలని తీసుకు రమ్మని చెప్పింది నాకు ఇప్పుడు ఎంత సంతోషంగా ఉందో అని శకుంతల చాలా సంబరపడుతుంది భవానీ దేవి కూడా సంతోషిస్తుంది. మధు ని అందరూ కలిసి ఆటపటిస్తూ ఉంటారు మధు కృష్ణచెప్పిన మాటలకి చాలా సంబరపడతాడు. నేనొక పెద్ద డైరెక్టర్ అని అవుతాను కృష్ణ నీ మాటలకి అని మధు అంటాడు. వెంటనే రేవతి దేవి నువ్వు కాస్త తగ్గి ఉండాలి, డైరెక్టర్ అవ్వాలంటే ముందు నీ మాటలు తగ్గించుకొని దానికోసం కృషి చేయాలి అలా చేస్తే డబ్బుకు డబ్బు వస్తుంది పేరు వస్తుంది అని రేవతి మధు నీ ఎంకరేజ్ చేస్తుంది. చాలా థాంక్స్ పెద్దమ్మ అని అంటాడు మధు. ఇక రేవతి, భోగిమంటలు ఏర్పాట్లు అన్ని అయ్యాయి అక్క మీ చేతులతోనే మొదలుపెట్టండి అని భవాని దేవితో అంటుంది ఇక భోగి మంటలు వెలిగిద్దామని అందరూ అనుకుంటూ ఉండగా దూరంగా ముకుంద నిలబడి వాళ్ళందర్నీ చూస్తూ ఉంటుంది ఇక కృష్ణ ముకుంద ఒక్కటే అక్కడ ఉంది మనందరం ఇంత సంతోషంగా ఉంటే తను బాధగా ఉంది తనని కూడా ఇక్కడికి పిలుద్దాం అని భవాని దేవిని ఒప్పిస్తుంది. ఎవరికి ముకుందని భోగి మంటలు దగ్గరికి పిలవడం ఇష్టం ఉండదు కానీ కృష్ణ ముకుందని పిలవాలని పట్టుబడుతుంది.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu