NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari December 30 2023 Episode 354: దేవ్ దొంగని తెలుసుకున్న మురారి.. ఆదర్శ్ తో ముకుంద కలిసి ఉంటుందా.!?

Krishna Mukunda Murari Today Episode December 30 2023 Episode 354 Highlights

Krishna Mukunda Murari December 30 2023 Episode 354: భవాని మురారి కి ఎలా క్లాస్ పీకుతుందో కృష్ణ యాక్టింగ్ చేసి చూపిస్తుంది. కృష్ణ యాక్టింగ్ చూసి రేవతి, నందిని ఇద్దరు పకపకా నవ్వుకుంటారు. అప్పుడే అక్కడికి దేవ్ వస్తాడు. మీరు ఏం జోక్ చెప్పి నవ్వుకుంటున్నారు నాకు చెప్తే నేను నవ్వుతాను కదా అని దేవ్ అంటాడు. అప్పుడే కిట్టమ్మా అని దేవ్ కృష్ణని పిలుస్తాడు. కిట్టమ్మా ఇలా నన్ను మా నాన్న చిన్నాన్న మాత్రమే పిలుస్తారు. ఇంత మంచిగా ఉన్న దేవ్ ని మధు ఎందుకు విలన్ లాగా ఊహించుకున్నాడు అని కృష్ణ మనసులో అనుకుంటుంది. దేవ్ చాలా మంచి వాడు అని రేవతి మనసులో అనుకుంటుంది. డాక్టర్ పరిమళ కాసేపట్లో వస్తుంది. తను చెప్పిన ఆనవాళ్లు బట్టి ఆ శేఖర్ బొమ్మ గీస్తే ఈ రోజుతో ఈ కేసు విషయం తేలిపోతుంది అని కృష్ణ అంటుంది. అతను ఎవరో నాకు తెలియాలి వాడిని నేనే మాములుగా కొట్టను అని నందిని అంటుంది. అదే నాకు కనిపిస్తే చీపురు కట్ట మడత పెట్టీ కొడతాను అని రేవతి అంటుంది. ఆ మాటలు విన్న దేవ్ ముఖం మాడిపోతుంది. దేవ్ ని కృష్ణ గమనిస్తుంది.

Krishna Mukunda Murari Today Episode December 30 2023 Episode 354 Highlights
Krishna Mukunda Murari Today Episode December 30 2023 Episode 354 Highlights

మురారి తన గదిలో నుంచి బయటకు వస్తుండగా ముకుంద తన ఎదురుగా నిలబడి ఉంటుంది. మురారి తన నుంచి పక్కకి తప్పించుకుని వెళ్ళిపో బోతుండగ ముకుంద మురారి కి చెయ్యి అడ్డు పేట్టి ఆపుతుంది. మురారి కోపంగా జరుగు ముకుంద అని అంటాడు. అప్పుడు ముకుంద జరగాల్సింది నేను కాదు ఆ కృష్ణ. నన్ను ప్రేమించాను అన్నావు, కుటుంబం, పరువు అంటూ పెళ్లికి ఒప్పించవు. నాతోనే జీవితాంతం ఉంటాను అని చెప్పి తెలివిగా ఆ కృష్ణ నీ పెళ్లి చేసుకుని వచ్చావు. నా గురువు గారు ప్రాణాలు కోల్పోయే పరిస్థితిలో నన్ను అడిగిన ఆఖరి కోరిక తీర్చాను అని మురారి అంటాడు. అయినా నేను కృష్ణ అగ్రిమెంట్ మ్యారేజ్ అని పెద్దమ్మ తో ధైర్యంగా చెప్పాను. కానీ నువ్వు ఎందుకు పెద్దమ్మ తో చెప్పలేక పోయావు.

Krishna Mukunda Murari Today Episode December 30 2023 Episode 354 Highlights
Krishna Mukunda Murari Today Episode December 30 2023 Episode 354 Highlights

అయినా నేను నిన్ను ఒప్పిస్తే ఎందుకు పెళ్లి చేసుకున్నావు. అప్పుడే ఎదురు తిరిగి ఉండచ్చు కదా, ఎందుకు ఆదర్శ్ ని పెళ్లి చేసుకున్నావు. అయినా ఆదర్శ్ నిన్ను ఎంతగా ప్రేమించాడో నీకు తెలుసా మురారి ప్లీజ్ స్టాప్.. నాకు తెలుసు ముకుంద ఆదర్శ్ నిన్ను ఎంతగా ప్రేమించాడో.. అందుకే చెబుతున్నా ఇవన్నీ మర్చిపోయి ఆదర్శ్ తో సంతోషంగా ఉండు అని మురారి అంటాడు. ముకుంద కోపంగా మురారి అని అరుస్తుంది. ఈ కేసు విషయం లో నిజానిజాలు తెలుసుకోకుండా మాట్లాడకు మురారి. తప్పంతా కృష్ణ వాళ్ళదే. అయినా నువ్వు తనే కలవానీ అనుకుంటున్నావు అని ముకుంద అంటుంది. సరే ఈరోజు సాయంత్రం తో ఈ కేసు కి ముగింపు పలుకుతాను. పరిమళ సాయత్రం వస్తు వస్తూ ఆ ఆర్టిస్ట్ ని తీసుకువచ్చి గీస్తే అసలు నిర్దోషి ఎవరు అనేది అందరికీ తెలుస్తుంది అని మురారి అంటాడు. అయినా ఒక విషయం ముకుంద నేను ఈ కేసు లో ఓడిపోతే నిన్ను పెళ్లి చేసుకోవాలని అన్నారు. నేను ఆ మాటకి కట్టుబడి ఉన్నాను. కానీ, నువ్వు ఈ విషయంలో ఓడిపోతే ఆదర్శ్ నీ భర్త గా స్వీకరించి తనతో సంతోషంగా ఉండాలి అని మురారి అంటాడు.

Krishna Mukunda Murari Today Episode December 30 2023 Episode 354 Highlights
Krishna Mukunda Murari Today Episode December 30 2023 Episode 354 Highlights

అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర నిలబడతారు. అత్తయ్య పెద్ద అత్తయ్య ఎక్కడ అని కృష్ణ అడుగగా.. కొందరు ఉంటే పెద్దత్తయ్య రారని నీకు తెలుసు కదా అని ముకుందా అంటుంది. అప్పుడే మురారి అక్కడికి వస్తాడు. పెద్దమ్మ ఎక్కడ అమ్మ అని మురారి అంటాడు. కొందరు ఉంటే పెద్దత్తయ్య రారని నీకు తెలుసు కదా అని ముకుందా అంటుంది. అయినా నేను అడిగితేనే అత్తయ్య రాలేదు. నువ్వు అడిగితే వస్తుందా ఏంటి అని ముకుంద అంటుంది. వేరు ఉంది నీకు నాకు చాలా తేడా ఉంది అని మురారి అంటాడు. అప్పుడు రేవతి రా మురారి మనం భోజనం చేసిన తరువాత నేను అక్కకి ప్లేట్ లో పెట్టీ అక్కకు తీసుకు వెళతాను అని రేవతి అంటుంది. వద్దు అమ్మ పెద్దమ్మ ని ఇక్కడికి తీసుకు వస్తాను మనతో పాటు పెద్దమ్మ భోజనం చేస్తుంది అని మురారి అంటాడు.

Krishna Mukunda Murari Today Episode December 30 2023 Episode 354 Highlights
Krishna Mukunda Murari Today Episode December 30 2023 Episode 354 Highlights

పెద్దమ్మ ఎవరిమీద కోపాన్ని అన్నం మీద చూపించకుడదు అని మురారి అంటాడు. పెద్దమ్మ ఈరోజుతో ఈ కేసు విషయం కి ముగింపు పెడతాను అని అంటాడు. మొత్తానికి భవాని మురారి మాటలకు కన్విన్స్ అయ్యి భోజనం చేయండి కిందకు రావడానికి ఒప్పుకుంటుంది. అప్పుడే మురారి కృష్ణ ఫోన్లో ఒక మెసేజ్ వస్తుంది. పెద్దమ్మ వస్తుంది. పెద్దమ్మ పక్కన అటు ఇటు చైర్స్ కాళీ ఉండేలాగా చేయమని, తన పక్కన మనం ఇద్దరం కూర్చుందం అని మురారి చెబుతాడు. ఇక అలాగే కృష్ణ అందరి ప్లేసెస్ మార్చుతుంది. మొత్తానికి భవనిని తీస్కుని వస్తాడు. మురారి చెప్పినట్టుగానే భవానికి అటుపక్క ఇటుపక్క రెండు కుర్చీలు ఖాళీగా ఉంటాయి. చూస్తావేంటి కృష్ణ కూర్చొని అంటాడు.

Krishna Mukunda Murari Today Episode December 30 2023 Episode 354 Highlights
Krishna Mukunda Murari Today Episode December 30 2023 Episode 354 Highlights

కృష్ణ కూర్చున్న తర్వాత భవాని తో కలవని ఇక్కడున్న వాళ్ళందరూ మీ పక్కన కృషని కూర్చోపెట్టలని చాలా చీప్ ట్రిక్స్ ప్లే చేస్తారు అత్తయ్య అని ముకుంద అంటుంది. ఏంటి మురారి నువ్వు నాకు పైన చెప్పింది ఏంటి ఇక్కడ జరుగుతుంది ఏంటి అని భవాని మురారి ని నిలదీస్తుంది. అయినా నువ్వు ఏంటి పెద్దమ్మ ఒకరి మాటలకు ఇలా ప్రలోభ పడుతున్నావు. నువ్వు నాకు నచ్చట్లా పెద్దమ్మ అని మురారి అంటాడు. ఇక రేపటి ఎపిసోడ్ లో పరిమళ తో పాటు స్కెచ్ ఆర్టిస్ట్ కూడా వస్తాడు. అతను పరిమళ చెప్పినట్టు బొమ్మ వేస్తాడు. ఆ బొమ్మ చూసిన మురారి దొంగ దొరికిపోయాడు అని దేవ్ అని పెద్దగా అరుస్తాడు.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu