NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: ఆ ముహూర్తంతో కృష్ణ మురారి లను ఒక్కటి చేయనున్న ముకుంద..! రేపటికి సూపర్ ట్విస్ట్..

Krishna Mukunda Murari Today Episode January 11 2024 Episode 363 Highlights

Krishna Mukunda Murari: మురారి తన గదిలో కృష్ణ ఫొటోలన్నీ చూస్తూ నువ్వు నిజంగానే తింగరివి అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే కృష్ణ ఫ్లాస్కు పట్టుకొని గుడ్ మార్నింగ్ ఏసిపి సార్ అని అంటుంది. మనకి ఈ టాస్క్లన్నీ అయిపోయినాయి కదా ఇంక ఈ ఫ్లాస్క్ అవసరమా అని మురారి అంటాడు. లేదు ఏసిపి సర్ అని కృష్ణ అంటుంది. అయినా నీ చేతిలో ఉండాల్సింది ఈ ఫ్లాస్కులు గ్లాసులు కాదు, ఇకనుంచి నాకు నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పేటప్పుడు నీ చెయ్యి ఎప్పుడూ నా బుగ్గ పైన ఉండాలి అని మురారి కృష్ణని దగ్గరికి తీసుకొని చెబుతాడు. అయితే ఇక శోభనానికి ముహూర్తం పెట్టమని అమ్మతో చెబుతాను అని అంటాడు. అవునా చూద్దాం అని కృష్ణ అంటుంది. అయినా ముకుంద ని వెళ్లనివ్వకుండా ఎందుకు ఆపావు. ఈ సిచువేషన్ లో ఉన్న తనని బయటికి పంపించడం కరెక్ట్ కాదు. ఆదర్శ్ ని తీసుకువచ్చి తనతో ముకుందా కాపురం చేసేలాగా ఒప్పించాలి అని కృష్ణ అంటుంది. అది ఎప్పటికీ జరగదు అని మురారి అంటాడు. ముకుంద ఈ ఇంట్లో ఉండాలని మీరు అనుకుంటున్నారా.. మీకు తన మీద ఏమైనా ప్రేమ ఉందా అని కృష్ణ మురారిని ఆటపట్టిస్తుంది.

Krishna Mukunda Murari Today Episode January 11 2024 Episode 363 Highlights
Krishna Mukunda Murari Today Episode January 11 2024 Episode 363 Highlights

ముకుంద ఉదయాన్నే నిద్ర లేచి ఇంట్లో అందరికి కాఫీ తీసుకుని వచ్చి తీసుకోమని ఇస్తుంది. అందరూ తీసుకుంటారు కానీ భవాని మాత్రం తీసుకోదు. ఇక అప్పుడే కృష్ణ మురారి ఇద్దరు మేడ మీద నుంచి కిందకు వస్తారు ఎప్పుడు వచ్చావు కృష్ణ అని మధు అడుగుగా, ఉదయాన్నే వచ్చింది మురారి కి కాఫీ ఇవ్వాలని అని ముకుందా అంటుంది. నువ్వు చూసావా ముకుందా అని అడగగా అవును చూసాను మనకి ఇష్టమైన వాళ్ళని ఉదయాన్నే లేచి పలకరిస్తే ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది. అందుకే నిన్ను చూసినా కూడా నేను పలకరించలేదు అని ముకుందా అంటుంది. నిజంగా మారిందా లేదంటే డ్రామా చేస్తుందా అని మధు మనసులో అనుకుంటాడు. అప్పుడే రేవతి మనసులో ఇంకా కృష్ణ ఏ నేరం చేయలేదు. కాబట్టి ఈ ఇంట్లో ఉండడానికి అనుమతి ఇవ్వమని భవాని అక్కని అడగాలని అనుకుంటుంది. కానీ ముకుందా మాత్రం ముందుగానే భవాని దగ్గరకు వెళ్లి తన కాళ్ళు పట్టుకుని నాది ఒక రిక్వెస్ట్ అత్తయ్య.. కృష్ణ ఏ నేరం చేయలేదు దయచేసి ఇంట్లో ఉండడానికి ఒప్పుకోండి అని రిక్వెస్ట్ చేస్తుంది.

Krishna Mukunda Murari Today Episode January 11 2024 Episode 363 Highlights
Krishna Mukunda Murari Today Episode January 11 2024 Episode 363 Highlights

కృష్ణ చెయ్యని నేరానికి ఈ ఇంట్లో నుంచి అవుట్ హౌస్ లోకి మారింది. ఇప్పుడు కృష్ణ ఈ ఇంట్లో ఉండడానికి అన్ని హక్కులు ఉన్నాయి అని ముకుందా భవాని దగ్గర నిలబడి చెబుతుంది. కావాలంటే నేను కృష్ణ బదులు అవుట్ హౌస్ లో ఉంటాను అని ముకుందా అంటుంది. అవును పెద్దమ్మ ముకుందా అన్న విషయంలో నిజం ఉంది అని మురారి అంటాడు. ఇంకా కృష్ణ అక్కడ ఉండాల్సిన అవసరం ఏం ఉంది అని అడుగుతాడు. కానీ భవాని మౌనంగా ఉండిపోతుంది. అప్పుడు మురారి కూడా ముకుందా అన్న విషయంలో నిజం ఉంది ఒప్పుకోండి అని అందరూ రిక్వెస్ట్ చేయగా కృష్ణ ఇంట్లో ఉండడానికి భవాని ఒప్పుకుంటుంది. ఇక కృష్ణ భవాని ఒప్పుకున్నందుకు ఇల్లంతా అరుస్తూ గోల చేస్తూ ఉండగా ఇవే తగ్గించుకుంటే మంచిది అని చెబుతుంది.

Krishna Mukunda Murari Today Episode January 11 2024 Episode 363 Highlights
Krishna Mukunda Murari Today Episode January 11 2024 Episode 363 Highlights

మురారి శకుంతల తో కృష్ణ తన ఇంట్లోకి వెళ్తుందని తెలిసి శకుంతల సంతోషిస్తుంది. ఇక తను కూడా తన ఇంటికి వెళ్ళిపోవాలని అనుకుంటుంది. చిన్నమ్మ నేను చెప్పేది విను చిన్నాన్న వచ్చేవరకు ఈ ఇంట్లోనే ఉండమని కృష్ణ అంటుంది ఇక మురారి కూడా అదే మాట చెబుతాడు. కానీ శకుంతల ఒప్పుకోదు. నా ఒక్కదానికి ఎంత పెద్ద ఇల్లు అవసరమా వద్దులే అని శకుంతల అంటుండగా.. అయితే నేను కూడా మీతో పాటు ఇక్కడే ఉంటాను చిన్నమ్మ అని ముకుంద అంటుంది. సారీ చిన్నమ్మ నేనే తప్పు చేశాను ఈ విషయంలో నన్ను క్షమిస్తావు కదా అని అంటుంది. ముకుందా నువ్వేమీ తప్పు చేయలేదు ఊరుకో అని కృష్ణ అంటుంది. అప్పుడే అక్కడికి రేవతి నందిని వస్తారు. అప్పుడు మాటల మధ్యలో మురారి ఇందాక శోభనం ముహూర్తం గురించి వాళ్ళ అమ్మ తో అమ్మ నీకు తెలిసిన పంతులుగారు ఎవరైనా ఉన్నారా మా ఫ్రెండ్ పెళ్లికి మంచి ముహూర్తం పెట్టాలి అని మురారి అంటాడు. మురారి ఇన్ టెన్షన్ను అర్థం చేసుకున్న రేవతి కావాలని ఆట పట్టిస్తుంది.

Krishna Mukunda Murari Today Episode January 11 2024 Episode 363 Highlights
Krishna Mukunda Murari Today Episode January 11 2024 Episode 363 Highlights

ఇప్పుడు అప్పుడే ముహూర్తాలు ఏమీ లేవంట నాన్న.. నాకు తెలిసిన పంతులుగారు మొన్నే చెప్పారు అనగానే కృష్ణ దగ్గుతూ ఉంటుంది. కృష్ణ ఎందుకు దగ్గుతుందో రేవతి అత్తయ్య ఎందుకు మురారిని ఆట పట్టిస్తుందో నాకు అర్థమైంది అని అంటుంది. అదేంటో నాకు కూడా చెప్పు బిడ్డ అని శకుంతల అంటుంది ఇక మురారి వాళ్లు సైడ్ అయిపోతారు అప్పుడు శకుంతలకు అస్సలు విషయాన్ని చెబుతుంది. ముకుందా మళ్లీ మురారి బైక్ కి మర్చిపోయాను అని ఇంట్లోకి వచ్చి తీసుకుని వెళ్తాడు.భవాని ఒక లాయర్ ని పిలిపిస్తుంది ఇక అతనితో పెద్దపల్లి ప్రభాకర్ ఈ నేరం చేయలేదని మన దగ్గర కావాల్సిన ఎవిడెన్స్ ఉన్నాయి మీరు ఎంత సాధ్యమైతే అంత త్వరగా పెద్దపల్లి ప్రభాకర్ ని విడిపించాలి మీకు ఇప్పుడే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాను చూసుకోండి ఇంకా ఏమైనా ఫార్మాలిటీస్ ఉంటే చెప్పండి. వీలైనంత త్వరగా పెద్దపల్లి ప్రభాకర్ ని ఎలాంటి శిక్ష పడకుండా తీసుకురండి అని భవాని లాయర్ తో మాట్లాడుతుంది.

Krishna Mukunda Murari Today Episode January 11 2024 Episode 363 Highlights
Krishna Mukunda Murari Today Episode January 11 2024 Episode 363 Highlights

రేపటి ఎపిసోడ్లో కృష్ణ మురారి ఇద్దరు బైక్ మీద వెళ్తూ ఉంటారు. అప్పుడే కృష్ణ నాకు చలి పుడుతుంది అంటే మురారి సడన్గా గట్టిగా బ్రేక్ వేసేసరికి కృష్ణ వెళ్లి మురారిని గట్టిగా హద్దుకుంటుంది. ఇలాగే ఉండు చాలా ఇంకా గట్టిగా అయినా పట్టుకో ఇప్పుడు వెచ్చగా ఉందా అని మురారి అంటాడు. భవాని దగ్గరికి వచ్చిన రేవతి కృష్ణ మురారి లది అగ్రిమెంట్ మ్యారేజ్ కదా అక్క అని రేవతి అనగా ఆ బంధాన్ని శాశ్వతం చేయాలంటే వాళ్ళిద్దరికీ త్వరగా ముహూర్తం పెట్టించి ఆ బంధం బలపడేలాగ చేయాలని చెబుతుంది. కృష్ణ మురారీలు ఒక్కటిగా ఉండడానికి ముకుంద పైకి సంతోషంగానే కనిపిస్తుంది కానీ మళ్ళీ తను మారిపోయి ఏదైనా ఊహించని ట్విస్ట్ ఇస్తుందేమో చూడాలి.

Related posts

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri