NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Kalki 2898 AD: వైజయంతి మూవీస్ బ్యానర్ లక్కీ డేట్ లో రిలీజ్ కాబోతున్న ప్రభాస్ “కల్కి 2898 AD”..?

Kalki 2898 AD: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో టాప్ మోస్ట్ బ్యానర్లలో ఒకటి వైజయంతి మూవీస్ బ్యానర్. ఈ బ్యానర్ లో తెలుగులో అప్పటి టాప్ మోస్ట్ హీరోలు ఎన్టీఆర్, చిరంజీవి తరం నుండి ప్రజెంట్ యంగ్ జనరేషన్ తరం వరకు..అనేక సినిమాలు నిర్మిస్తున్నారు. ఈ బ్యానర్ లో అగ్నిపర్వతం, జగదేకవీరుడు అతిలోకసుందరి, ఇంద్ర అంటే ఇండస్ట్రీ హిట్ సినిమాలు నిర్మించడం జరిగింది. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో “కల్కి 2898 AD” చేస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో అమితాబ్, దీపికా పదుకొనే, దిశా పటాని నటిస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటుంది.

On Vyjayanthi Movies banner Lucky Date Prabhas Kalki is going to be released

ఈ సినిమా జనవరి నెలలోనే విడుదల కావాల్సింది. కొన్ని నెలల క్రితం జనవరి 24వ తారీఖు “కల్కి 2898 AD” విడుదల చేస్తున్నట్లు అధికారిక ప్రకటన కూడా చేయడం జరిగింది. కానీ సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో ముందు ప్రకటించిన తేదీకి సినిమా విడుదల కావడం లేదు. కానీ లేటెస్ట్ గా మాత్రం వైజయంతి మూవీస్ బ్యానర్ లక్కీ తేదీ నాడు “కల్కి 2898 AD” రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారంట. ఆ తేదీ మరేదో కాదు జగదేకవీరుడు అతిలోకసుందరి, మహానటి, మహర్షి లాంటి సినిమాలు విడుదలై అనేక రికార్డులు సృష్టించిన మే 9వ తారీకు నాడు ఈ సినిమా విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేసినట్లు టాక్.

On Vyjayanthi Movies banner Lucky Date Prabhas Kalki is going to be released

ఈ విషయాన్ని అధికారికంగా సంక్రాంతి పండుగ సమయంలో మేకర్స్ ప్రకటించడానికి సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. భారతీయ చలనచిత్ర రంగంలో ఇప్పటివరకు ఎవరు టచ్ చేయని జోనర్ లో “కల్కి 2898 AD” స్క్రిప్ట్ డిజైన్ చేసినట్లు టాక్. సూపర్ హీరోస్ నేపథ్యంలో వచ్చే ఈ సినిమాలో ప్రతి ఆయుధం ప్రత్యేకంగా డిజైన్ చేయించడం జరిగిందట. ఈ సినిమాలో వాడే ప్రతి వస్తువుకు చాలా హోం వర్క్ చేయాల్సి రావడంతో అనుకున్న సమయం కంటే సినిమా లేట్ గా విడుదలవుతున్నట్లు ఇటీవల దర్శకుడు నాగ్ అశ్విన్ స్పష్టం చేశారు. ఏది ఏమైనా “సలార్” హిట్ తో మంచి జోరు మీద ఉన్న ప్రభాస్..”కల్కి 2898 AD”తో కూడా హిట్ అందుకోవడం గ్యారెంటీ అని అంటున్నారు.

Related posts

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu