NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: భవానిని ఎదిరించి ఒకటైన కృష్ణ మురారి.. కృష్ణకి ముద్దు పెట్టిన మురారి..

Krishna Mukunda Murari Today Episode December 15 2023 Episode 341 Highlights

Krishna Mukunda Murari: ముకుందా స్లీపింగ్ టాబ్లెట్స్ మింగేస్తుంది. ముకుంద పక్కనే ఉన్న స్లీపింగ్ టాబ్లెట్స్ చూసి ఇదంతా కావాలనే చేసిందని కృష్ణ , గౌతమ్ అనుకుంటారు. ఇక వెంటనే కృష్ణ గౌతమ్ చెప్పిన మెడికల్ ప్రిస్క్రిప్షన్ రాసి ఇచ్చి త్వరగా తీసుకురమ్మని చెబుతుంది. మధు వెంటనే వాటిని తీసుకు వస్తాడు. కృష్ణ ముకుంద నోటిలో ఆ టాబ్లెట్స్ వేసి వాటర్ తాగిస్తుంది వెంటనే ముకుంద కి వామిటింగ్ సెన్సేషన్ రాగానే కృష్ణ దగ్గరుండి ముకుందకు వామిటింగ్ చేయిస్తుంది ఇప్పుడు ఎలా ఉంది గౌతమ్ అని భవాని అడగగా కాసేపట్లో తను సెట్ అవుతుంది అత్తయ్య అని గౌతమ్ అంటాడు. రేవతి కృష్ణ వైపు చూస్తూ తన మనసులో కృష్ణకు ఇంత ఆపద చేయాలని అనుకున్న కూడా ముకుంద విషయంలో తను ఇలా ట్రీట్మెంట్ ఇచ్చి బ్రతికించడం నిజంగా నా కోడలికి మాత్రమే సాధ్యమవుతుంది అని మనసులో అనుకుంటుంది. మధు ఇంకా కృష్ణవేణి తన గెస్ట్ హౌస్ లో దింపేసి రమ్మని భవాని చెబుతుంది. పెద్ద అత్తయ్య ఇంకా వేణి ఎందుకు అని కృష్ణ అడుగగా.. ఎప్పటికీ నువ్వు అలాగే ఉండాలని గుర్తు చేస్తున్నాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు గౌతమ్ కృష్ణ వైపు చూస్తూ నువ్వు నీ మంచితనం సిద్ధాంతాలు అన్ని పక్కన పెడితే నువ్వు అనుకున్నది సాధిస్తావు అని గౌతమ్ అంటాడు. అలా చెప్పు గౌతమ్ నువ్వు పది కాలాలపాటు చల్లగా ఉంటావని రేవతి అంటుంది. ఇప్పటికైనా నీకు అర్థమైంది కదా నువ్వు ఎలా ఉండాలో అని ఇంట్లో వాళ్ళందరూ గడ్డి పెడతారు.

Krishna Mukunda Murari Today Episode December 15 2023 Episode 341 Highlights
Krishna Mukunda Murari Today Episode December 15 2023 Episode 341 Highlights

భవాని మురారి దగ్గరకు వచ్చి ఎలా ఉన్నావు నాన్న అని అడుగగా.. ఒకే పెద్దమ్మ అని అంటాడు. అప్పుడు భవాని మురారి కి ముకుంద, మురారి ల పెళ్లి కార్డు చూపిస్తుంది. ఆ పిచ్చిది నీకోసమే ఇలా చేస్తుంది. గతంలో మీరిద్దరూ ప్రేమించుకున్న మాట వాస్తవమా కాదా ఇప్పుడు నేను మీ ఇద్దరికీ పెళ్లి చేసి తీరుతాను అని భవాని అంటుంది. అప్పుడు మురారి నా ప్రేమను ఈ ఇంటి పరువు కోసం త్యాగం చేశాను అని అంటాడు. కృష్ణ నా భార్య. భవాని మురారి మీద ప్రశ్నలు మీద ప్రశ్నలు కురిపిస్తుంది. సారీ పెద్దమ్మ నేను కృష్ణ ఇద్దరం అగ్రిమెంట్ మ్యారేజ్ ని పర్మినెంట్ మ్యారేజ్ గా చేసుకుందామని అనుకున్నాం. మీకు చెప్పేలోపే ఇదంతా జరిగిపోయింది అని మురారి అంటాడు. ఆరోజు నేను కృష్ణ ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నప్పుడు మౌనంగా వెళ్ళిపోయింది అప్పుడు లెగవని గొంతు ఇప్పుడు కృష్ణకి ఎందుకు లెగుస్తుంది ఇదంతా కావాలనే కృష్ణ వాళ్ళు చేశారు.

Krishna Mukunda Murari Today Episode December 15 2023 Episode 341 Highlights
Krishna Mukunda Murari Today Episode December 15 2023 Episode 341 Highlights

అంతెందుకు ఆ పెద్దపల్లి ప్రభాకర్ కి కృష్ణ ఈ విషయాన్ని చెప్పింది. అవును పెద్దమ్మ చెబితే తప్పేంటి అని మురారి అంటాడు. చెప్పినందుకు కాదు నాన్న, తనే ఈ యాక్సిడెంట్ చేశాడు. మరి మా చిన్నాన్న ఈ యాక్సిడెంట్ చేస్తే మరి నా ప్రాణాలను కూడా ఎందుకు తీయాలని అనుకుంటున్నారు అని కృష్ణ అడుగుతుంది. అప్పుడు నీకు చిన్న చిన్న గాయాలు మాత్రమే అయ్యాయి కానీ, మురారి కి రూపం మార్చే అంతగా గాయాలు అయ్యాయి. అంత అవసరం ఎవరికీ ఉంటుంది అని భవాని మురారి నీ నిలదీస్తుంది. కాదు పెద్దమ్మ నన్ను హాస్పిటల్లో చేర్పించింది కృష్ణ వాళ్ళ చిన్నాన్న కాదు. తను వేరే ఎవరో అతను అని మురారి అంటాడు ఎవరికో ఎవరు అన్ని లక్షల ఖర్చు పెట్టి నీ రూపాన్ని మార్చాల్సినంత అవసరం ఎవరికీ ఉంటుంది అని భవాని మరోసారి నిలదీస్తుంది మురారిని.

Krishna Mukunda Murari Today Episode December 15 2023 Episode 341 Highlights
Krishna Mukunda Murari Today Episode December 15 2023 Episode 341 Highlights

సరే మరి ఇవన్నీ కాదు మురారి నువ్వు చనిపోయావని చెప్పి ఫేక్ డెడ్ బాడీ నీ మన ఇంటికి పంపించారు కానీ, కృష్ణకి నువ్వు బ్రతికే ఉన్నావని తెలుసు అప్పుడు మేము అందరం ఎంత బాధపడ్డామో తెలుసా.. మరి అప్పుడు కృష్ణ వచ్చి మాతో ఎందుకు నిజం చెప్పలేదు అని భవాని అంటుంది నేను ఆ రోజు ఇంటికి వచ్చాను పెద్ద అత్తయ్య కానీ మా చిన్నాన్న నన్ను దగ్గర నుండి వెనక్కి తీసుకువెళ్లిపోయాడు అని కృష్ణ చెబుతుంది. చూసావా మురారి కృష్ణ వచ్చిందంట కానీ వాళ్ళ చిన్నాన్న తీసుకువెళ్లాడు అంట.

 

మీరు ఇన్ని చెప్పారు కానీ, బట్ వన్ థింగ్ నేను వీళ్ళ చిన్నాన్న ఈ నేరం చేయలేదని నిరూపిస్తాను. అసలైన నేరస్తుడిని నేను పట్టుకుని కృష్ణ వాళ్ళ చిన్నాన్నకి శిక్ష పడకుండా చేస్తాను అని మురారి అంటాడు. గ్రేట్ నాన్న గ్రేట్ నువ్వు చేసి చూపించు అని అంటుంది కానీ ఒక్క కండిషన్ ఇదంతా వచ్చే శుక్రవారం లోపే జరగాలి ఎందుకంటే నువ్వు తప్పు అని నిరూపించకపోతే వచ్చే శుక్రవారం నీకు ముకుంద కి కచ్చితంగా పెళ్లి జరిపిస్తాను. ఒకవేళ అదే అబద్ధం అని నువ్వు నిరూపించగలిగితే మీ ఇద్దరి పెళ్లిని నేను ఆనందంగా స్వీకరిస్తాను అని భవాని అంటుంది. కానీ నువ్వు ఏం చేసినా ఈ శుక్రవారం లోపే చేయాలి అది గుర్తుపెట్టుకో. నాకు తెలుసు నీకు చాలా తక్కువ టైం ఉందని అని భవాని అంటుంది. కానీ నాకు ఈ సమయం చాలా ఎక్కువ పెద్దమ్మ ఈలోపు నేను తప్పు చేసిన వారిని పట్టుకుని తీరుతాను అని మురారి అంటాడు. ఓకే మీరు అనుకున్నది చేసి చూపించండి అని భవాని అంటుంది. అప్పటివరకు కృష్ణ ఈ ఇంట్లోకి రావచ్చు వెళ్లొచ్చు ఇంట్లో వాళ్ళ అందరితో మాట్లాడొచ్చు కానీ ఈ విషయాన్ని నిరూపించేంతవరకు కృష్ణ నేను భార్యాభర్తలు గా ఈ ఇంట్లో కలిసి ఉండము. నిరూపించిన తర్వాతే కలిసి ఉంటాము అని మురారి అంటాడు. అప్పుడు భవాని మీ ఓటమికి మీరే ముందుగా ఒప్పుకుంటున్నారో.. లేదంటే నిరూపించ లేకపోతే జరిగేది అదే కాబట్టి అందుకు ముందుగానే సిద్ధమవుతున్నారని అనుకుంటాను అని భవాని అంటుంది.

Krishna Mukunda Murari Today Episode December 15 2023 Episode 341 Highlights
Krishna Mukunda Murari Today Episode December 15 2023 Episode 341 Highlights
Krishna Mukunda Murari Today Episode December 15 2023 Episode 341 Highlights
Krishna Mukunda Murari Today Episode December 15 2023 Episode 341 Highlights

రేపు ఇద్దరం మనం బయటికి వెళ్దాం అని మురారి అంటాడు. ఎక్కడికి అని అంటే ఇంతకాలం మనం దూరంగా ఉన్నాం. ఇప్పుడు దగ్గరగా ఎక్కడికైనా వెళ్దామని అంటే ఇచ్చిన మాటని మనం ఎందుకు ఏసీపీ సార్ తప్పడం. మనం అదే మాట మీద నిలబడి ఈ కొన్ని రోజులు దూరంగా ఉందాం అని కృష్ణ అంటుంది. అయితే ఒక ముద్దు పెట్టు అని మురారి అంటాడు. అదేంటి అక్కడ గోడకు ఏదో అంటింది అని మురారి అనగా.. కృష్ణ అటు వైపు చూస్తుండగా.. మురారి కృష్ణ బుగ్గ పై ముద్దు పెడతాడు. కృష్ణ సిగ్గు పడుతుంది. మిగతా విశేషాలు తర్వాయి భాగంలో చూద్దాం.

Related posts

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N