NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Shreyas Talpade: “పుష్ప” సినిమాకి దెబ్బ మీద దెబ్బ… గుండెపోటుకు గురైన నటుడు..!!

Shreyas Talpade: 2021లో విడుదలైన “పుష్ప” సినిమా చిత్ర పరిశ్రమలోనే సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గ్రాఫ్ ఒక్కసారిగా పెంచేసింది. “పుష్ప” సినిమాలో పాటలు ఫైట్స్ డైలాగులు అన్నీ కూడా ఒక్క భారతదేశంలో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ సెట్టర్ గా నిలిచాయి. ఈ సినిమాకి గాను అల్లు అర్జున్ ఉత్తమ జాతీయ నటుడు అవార్డు కూడా ఇటీవల గెలవడం జరిగింది. దీంతో ఇప్పుడు “పుష్ప 2” నీ సినిమా యూనిట్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

Shreyas Talpade who dubbed for Allu Arjun role in the Hindi movie Pushpa had a heart attack

మొదటి భాగంకి వచ్చిన రెస్పాన్స్ కి రెండో భాగాన్ని అత్యధిక భాషలలో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. అంతేకాదు వచ్చే ఏడాది ఆగస్టు 15వ తారీకు సినిమా విడుదల చేస్తున్నట్లు కూడా స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కానీ ఇటీవల సినిమా యూనిట్ సభ్యులకు దెబ్బ మీద దెబ్బ అన్నట్టు ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. మేటర్ లోకి వెళ్తే “పుష్ప” సినిమాలో కేశవ పాత్ర చాలా హైలైట్ అని అందరికీ తెలుసు. సినిమాలో సగం అల్లు అర్జున్ పక్కనే అతను కనిపిస్తాడు. రెండో భాగంలో కూడా అతని పాత్ర చాలా కీలకంగా కనిపిస్తోంది. కానీ ఇటీవల ఓ అమ్మాయిని వేధించడంతోపాటు ఆమె ప్రవేట్ ఫోటోలను పోస్ట్ చేస్తానని బెదిరించడంతో.. ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు కావడంతో కేశవ పాత్రలో నటించిన జగదీష్ నీ పోలీసుల అరెస్టు చేయడం జరిగింది.

Shreyas Talpade who dubbed for Allu Arjun role in the Hindi movie Pushpa had a heart attack

సెకండ్ భాగంలో కేశవ పాత్రకి సంబంధించి ఇంకా షూటింగ్ మొదలు కాలేదు. దీంతో చిత్ర యూనిట్ ఒక్కసారిగా షాక్ కి గురైంది. ఈ షాక్ లో ఉండగా మరో షాక్ తగిలింది. విషయం లోకి వెళితే బాలీవుడ్ లో “పుష్ప” అల్లు అర్జున్ పాత్రకి డబ్బింగ్ చేపీన నటుడు శ్రేయాస్ తల్పాడే గుండెపోటుకు గురికావడం జరిగింది. ఇటీవల ముంబై సినిమా షూటింగ్ లో పాల్గొన్న శ్రేయాస్.. ఇంటికి వెళ్ళినా తరువాత.. గుండెనొప్పీ తో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు బెల్లేవో… హాస్పిటల్ కి తరలించారు. శ్రేయాస్ చాలా యాక్టివ్ గా ఉంటాడు. అటువంటి వ్యక్తికి గుండె నొప్పి రావడం హాస్పిటల్ లో జాయిన్ అవ్వటంతో “పుష్ప” సినిమా యూనిట్ కంగారు పడటం జరిగింది. దీంతో శ్రేయాస్… ఆరోగ్యం పట్ల “పుష్ప” యూనిట్ ఆందోళన చెందుతూ ఉంది.

Related posts

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N