Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో కొత్త ప్రోగ్రాం ప్లాన్ చేసిన “ఆహా”..!!
Allu Arjun: ఓటిటి దిగ్గజాలలో “ఆహా” దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. కరోనా తరువాత ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకుల ఆలోచనలు చాలా విభిన్నంగా మారాయి. థియేటర్ లకి బదులు ఓటీటీ లకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో...