NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Pushpa 2: ఏప్రిల్ 8న “పుష్ప 2” నుండి అభిమానులకు సర్ప్రైజ్ రెడీ చేసిన మేకర్స్..?

Pushpa 2: ఏప్రిల్ 8 వ తారీకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే. దీంతో “పుష్ప 2” నుండి అభిమానులకు మేకర్స్ సర్ప్రైజ్ రెడీ చేయటం జరిగింది. విషయంలోకి వెళ్తే ఆరోజు “పుష్ప 2” నుండి ఫస్ట్ సింగిల్ సాంగ్ రిలీజ్ చేయబోతున్నారట. ఈ ప్రకటనతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది అల్లు అర్జున్ జన్మదినోత్సవం నాడు విడుదల చేసిన టీజర్ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి “పుష్ప 2” నుండి కొత్త సాంగ్ రిలీజ్ చేయబోతున్నారట. దేవిశ్రీప్రసాద్ సంగీతమందిస్తున్నారు. ఇప్పటికే సాంగ్స్ మొత్తం కంప్లీట్ చేయడం జరిగిందట. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

First song from Pushpa second part released on Allu Arjun birthday

2021లో “పుష్ప” సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. పాన్ ఇండియా నేపథ్యంలో విడుదలైన ప్రతిచోట సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడం జరిగింది. హిందీలో ఎలాంటి ప్రమోషన్స్ చేయకపోయినా 100 కోట్లకు పైగానే కలెక్షన్స్ సాధించింది. ఈ సినిమాతో దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్ మార్కెట్ ఊహించని రేంజ్ లో విస్తరించింది. “పుష్ప” సినిమాతో బన్నీ గ్లోబల్ స్టార్ అయిపోయాడు. అంతేకాదు ఉత్తమ జాతీయ నటుడు అవార్డు కూడా గెలవడం జరిగింది. దీంతో “పుష్ప” సెకండ్ పార్ట్ డైరెక్టర్ సుకుమార్ చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. రెండో భాగంలో కూడా అల్లు అర్జున్ మేనరిజమ్స్ చాలా ప్రత్యేకంగా డిజైన్ చేయడం జరిగిందట.

First song from Pushpa second part released on Allu Arjun birthday

ఫస్ట్ భాగంలోకి తగ్గేదెలా డైలాగు చెప్పే టైంలో..మేనరిజమ్ ప్రపంచం మొత్తాన్ని షేక్ చేసి పడేసింది. ఆ తరహాలో సెకండ్ పార్ట్ లో కొన్ని సీన్స్ గుస్ బంప్స్ తెప్పించే విధంగా ఉండబోతున్నాయట. ఈ ఏడాది ఆగస్టు 15వ తారీకు “పుష్ప 2” విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ప్రకటించిన తేదీకి సినిమా విడుదలయ్యే విధంగా ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. మొదటి భాగం కంటే రెండో భాగం అత్యధికమైన భాషల్లో విడుదల చేయబోతున్నారు. అంతేకాదు దేశవ్యాప్తంగా “పుష్ప 2” ప్రమోషన్స్ కనీసం రిలీజ్ కి ముందు మూడు వారాలు చేయాలని మేకర్స్ డిసైడ్ అయినట్లు టాక్.

Related posts

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu