NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Allu Arjun NTR: అల్లు అర్జున్ మార్కెట్ పై కన్నేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్..?

Allu Arjun NTR: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప” సినిమాతో గ్లోబల్ స్టార్ అయిపోయిన సంగతి తెలిసిందే. 2021 ఏడాది చివరిలో విడుదలైన “పుష్ప” ప్రపంచంలోనే అందరినీ అలరించింది. చిన్నలు మొదలుకొని పెద్దవాళ్ల వరకు సెలబ్రిటీలు అందరూ “పుష్ప” సినిమా మేనియాకి ఫిదా అయిపోయారు. చాలా చోట్ల “పుష్ప” సినిమా డైలాగులు చెప్పి రాజకీయ నాయకులు సైతం మీడియాలో ప్రముఖంగా నిలిచారు. “పుష్ప” మూవీ ఎవరు ఊహించని విజయం సాధించింది. ప్రస్తుతం “పుష్ప” సెకండ్ పార్ట్ షూటింగ్ జరుపుకుంటుంది. ఈ ఏడాది ఆగస్టు 15వ తారీకు సినిమా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ఆల్రెడీ అధికారిక ప్రకటన చేయడం జరిగింది.

Allu Arjun Pushpa second part release day NTR Devara movie release

ఇదిలా ఉంటే “పుష్ప” సినిమా విడుదల తేదీ నాడే అనగా ఆగస్టు 15వ తారీకు.. ఎన్టీఆర్ కొత్త సినిమా “దేవర” విడుదల కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మేటర్ లోకి వెళ్తే అసలు “దేవర” ఏప్రిల్ 5వ తారీకు విడుదల కావాలి. అయితే ఈ సినిమాలో విలన్ పాత్ర చేస్తున్న సైఫ్ ఆలీ ఖాన్ ఎడమ చేయి షూటింగ్ చేస్తున్న సమయంలో ఫ్రాక్చర్ అయింది. దీంతో సర్జరీ జరగడంతో కొన్ని వారాలపాటు విశ్రాంతి ప్రకటించడంతో… షూటింగ్ ఆగిపోయింది. 80 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న “దేవర” సైఫ్ సన్నివేశాలు మాత్రమే.. బ్యాలెన్స్ షూట్ ఉంది. దీంతో సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ కావడానికి.. మరికొద్ది నెలలు సమయం పట్టే అవకాశం ఉంది.

Allu Arjun Pushpa second part release day NTR Devara movie release

దీంతో ఏప్రిల్ 5 కాకుండా ఆగస్టు 15వ తారీఖు నాడు అనగా “పుష్ప” సెకండ్ పార్ట్ విడుదలవుతున్న సమయంలోనే “దేవర” విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఆ తేదీ నాడు అనేక సెలవులతో పాటు లాంగ్ వీకెండ్ రావడంతో.. సినిమా కలెక్షన్స్ కి డోకా ఉండదని “దేవర” నిర్మాతలు భావిస్తున్నాట్లు టాక్ నడుస్తోంది. దీంతో ఆగస్టు 15వ తారీకు నాడు బాక్సాఫీస్ వద్ద అల్లు అర్జున్ వర్సెస్ ఎన్టీఆర్ వార్ మొదలుకానున్నట్లు సమాచారం. “దేవర” రెండు భాగాలుగా చిత్రీకరిస్తున్నారు. మొదటి భాగం రిజల్ట్ బట్టి రెండో భాగం చిత్రీకరణ ఉంటుందని నిర్మాతలు తెలియజేయడం జరిగింది.

Related posts

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

The Family Man Season 3: ప్రైమ్ వీడియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్..!

Saranya Koduri

Baak OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన రాశి ఖన్నా , తమన్నా లేటెస్ట్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Manjummel Boys OTT Response: థియేటర్లను షేక్ చేసిన ఈ థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుందంటే..!

Saranya Koduri

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Jyothi Roi: లాంగ్ గ్యాప్ తర్వాత చీరకట్టులో మెరిసిన గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. ఇది కథ అందం అంటే.‌.!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Indraja: తల్లి విషయంలో దిద్దుకోలేని తప్పు చేశాను.. కెమెరా ముందే ఎక్కెక్కి ఏడ్చేసిన హీరోయిన్ ఇంద్రజ..!

Saranya Koduri

Manasu Mamatha: గ్లామర్ తెర తెరిచిన మనసు మమత సీరియల్ నటి.. కోర చూపులతో ఫొటోస్..!

Saranya Koduri

Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Faima: ప్రతి ఇంటర్వ్యూలో కూడా నన్ను బ్యాడ్ చేస్తూనే వచ్చాడు.. కమెడియన్ ఫైమా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N