NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Pushpa 2: అల్లు అర్జున్ “పుష్ప 2” ప్రాజెక్ట్ కి సంబంధించి క్రేజీ రూమర్..!!

Pushpa 2: “పుష్ప 2” కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. 2021లో విడుదలైన “పుష్ప” ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలుసు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ కలయికలో వచ్చిన ఈ మూడో సినిమా పాన్ ఇండియా నేపథ్యంలో విడుదలైన అని భాషలలో విజయం సాధించింది. ఈ సినిమాకి గాను అల్లు అర్జున్ కి ఉత్తమ జాతీయా నటుడు అవార్డు కూడా లభించింది. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ కి కూడా జాతీయ అవార్డు రావడం జరిగింది. స్టోరీ పరంగా ఫైట్స్ పరంగా పాటలు అన్ని రకాలుగా అన్ని వర్గాల ప్రేక్షకులను “పుష్ప” ఎంటర్టైన్ చేయడం జరిగింది. మనదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా “పుష్ప” ఎంతోమందిని అల్లరించి మంచి పేరు సంపాదించుకుంది.

Allu Arjun is giving his own voice to Pushpa second part old age character

“పుష్ప” సినిమాలో తగ్గేదేలే డైలాగ్ ప్రపంచాన్ని షేక్ చేసి పడేసింది. ప్రపంచంలో చాలామంది సెలబ్రిటీలు ఈ డైలాగ్ చెప్పి సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. ఇప్పటికీ కూడా తగ్గేదేలే డైలాగ్ ట్రెండింగ్ గా ఉంది. పరిస్థితి ఇలా ఉంటే “పుష్ప” సెకండ్ పార్ట్ షూటింగ్ సీరియస్ గా జరుగుతుంది. ఈ ఏడాది ఆగస్టు 15వ తారీకు సినిమా రిలీజ్ చేయబోతున్నారు. ఇటీవల వైజాగ్ లో షూటింగ్ జరిగింది. ప్రస్తుతం హైదరాబాదులో కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయింది. ఈ క్రమంలో “పుష్ప” సెకండ్ పార్ట్ గురించి క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Allu Arjun is giving his own voice to Pushpa second part old age character

ఈ సినిమాలో బన్నీ కొన్ని సన్నివేశాలలో ఓల్డ్ ఏజ్ గెటప్ లో కనిపించడం జరుగుతుందట. అయితే ఆ ఓల్డ్ ఏజ్ సన్నివేశాలకు వాయిస్ మాడ్యూలేషన్ కూడా పెద్ద వయసు తరహాలోనే చెప్పడానికి బన్నీ సిద్ధమయ్యారట. తన కెరియర్ లో ఈ సినిమా ఒక మైలురాయిగా నిలిచిపోవడంతో రెండో భాగం అల్లు అర్జున్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారట. చాలా డెడికేషన్ తో షూటింగ్ చేస్తున్నారట. దీంతో ఓల్డ్ ఏజ్ అల్లు అర్జున్ వాయిస్ వార్త ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. అంతేకాదు “పుష్ప” సెకండ్ పార్ట్ షూటింగ్ జూన్ కల్లా కంప్లీట్ చేసి.. ఎక్కువ ప్రమోషన్స్ చేయాలని నిర్మాతలు డిసైడ్ అయ్యారట. మొదటి భాగంకి పెద్దగా ప్రమోషన్స్ జరపలేదు. అయినా గాని బాలీవుడ్ ఇండస్ట్రీలో 100 కోట్లు కలెక్షన్స్ చేసింది. దీంతో సెకండ్ పార్ట్ మొదటి భాగం కంటే ఎక్కువ భాషల్లో రిలీజ్ చేయడంతో పాటు ప్రమోషన్స్ కూడా ఆ స్థాయిలోనే చేయాలని “పుష్ప” మేకర్స్ స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యారట.

Related posts

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Karthika Deepam 2 May 1st Episode: తండ్రిని గుర్తు చేసుకుంటూ కార్తీక్ ముందు కంటతడి పెట్టిన దీప.. నిజ నిజాలను తెలుసుకున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Trinayani May 1 2024 Episode 1227: గాయత్రి చాయను అందరికీ చూపించిన హాసిని, నా కూతురు గోపికలా ఉంది అంటున్న నైని..

siddhu

Jagadhatri May 1 2024 Episode 219: నిషిక వేసిన ప్లాన్ లో నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Brahmamudi May 1 2024 Episode 398: రాజ్ బిడ్డ తల్లిని తెలుసుకునే ప్రయత్నంలో కావ్య. 10లక్షలు తీసుకున్న రాజ్.

bharani jella