NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Pushpa 2: అల్లు అర్జున్ మాస్ జాతర…. “పుష్ప 2” టీజర్ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప 2” కోసం దేశం మొత్తం ఎదురు చూస్తూ ఉంది. ఈ క్రమంలో ఏప్రిల్ 8వ తారీకు అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా “పుష్ప 2” టీజర్ రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ప్రకటన చేయడం జరిగింది. అందరూ ఎంతో ఉత్కంఠ భరితంగా ఎదురుచూస్తున్న “పుష్ప 2” దీ రుల్ టీజర్ ఏప్రిల్ 8వ తారీకు రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. ఆరోజు పుష్ప మాస్ జాతర మొదలవుతుందని.. ఈసారి డబల్ ఫైర్ తో రాబోతున్నాడు. ప్రపంచవ్యాప్తంగా “పుష్ప 2” ఆగస్టు 15వ తారీకు రిలీజ్ కాబోతున్నట్లు ప్రకటన చేయడం జరిగింది.

on the occasion of Allu Arjun birthday Pushpa Second Part teaser release

ఈ క్రమంలో విడుదల చేసిన స్పెషల్ పోస్టర్ లో అల్లు అర్జున్ కాలికి గజ్జలు కట్టి చూపించడంతో టీజర్ కోసం అభిమానులు ఎంతగానో ఉత్కంఠ భరితంగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే ఏప్రిల్ 5వ తారీఖు ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక మందన జన్మదినోత్సవం. దీంతో ఆరోజు రష్మికకి సంబంధించి స్పెషల్ పోస్టర్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ సుకుమార్ రెండో భాగం “పుష్ప” చాల ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగంకి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన రెస్పాన్స్ దృష్టిలో పెట్టుకుని రెండో భాగం మరింత ఎంటర్టైన్ చేసే విధంగా.. చిత్రీకరించడం జరిగింది అంట.

Image

తగ్గేదేలే లాంటి మేనరిజమ్స్ డైలాగులు రెండో భాగంలో కుప్పలు తెప్పలుగా ఉంటాయని ఇండస్ట్రీ టాక్. అలాగే మొదటి భాగంలో “ఊ అంటావా” అనే ఐటెం సాంగ్… బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక సెకండ్ పార్ట్ లో దానికి మించి దేవి శ్రీ ప్రసాద్ ఐటెం సాంగ్ ఇచ్చినట్లు టాక్. 2021 లో విడుదలైన పుష్ప ఊహించని విజయం సాధించటంతో… దానికి మించి రెండో భాగం ఉండే విధంగా మేకర్స్ శ్రద్ధ తీసుకుంటున్నారు అంట. ఈ క్రమంలో అల్లు అర్జున్ జన్మదినోత్సవం నాడు ఏప్రిల్ 8వ తారీకు “పుష్ప 2” టీజర్ రిలీజ్ అవుతూ ఉండటంతో అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

Related posts

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa April 30 2024 Episode 215: కోటయ్యది ఆత్మహత్య కాదు హత్య అంటున్న అభిషేక్..

siddhu

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella