NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Pushpa 2: “పుష్ప 2” కి సంబంధించి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకునే న్యూస్..!!

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప 2” ఆగస్టు 15వ తారీకు విడుదల చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన చేయడం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే సడన్ గా కేశవ పాత్ర చేసిన నటుడు జగదీష్ ఓ అమ్మాయి కేసు విషయంలో జైలు పాలు కావడం జరిగింది. దీంతో పుష్ప రెండో భాగం అనుకున్న సమయానికి విడుదల అయ్యే అవకాశం లేదని తెగ ప్రచారం జరిగింది. కానీ ఇటీవల చెప్పిన తేదీకి ఆగస్టు 15వ తారీఖు నాడు సినిమా రిలీజ్ కాబోతున్నట్లు “పుష్ప 2” మేకర్స్ స్పెషల్ పోస్టర్ తో మరోసారి కన్ఫామ్ చేశారు. ఇదిలా ఉంటే కేశవ పాత్ర నటుడు జగదీష్ తాజాగా జైలు నుండి విడుదల కావడం జరిగింది.

Actor Jagdish released from Jail in Allu Arjun Pushpa movie

అంతేకాదు పుష్ప సెకండ్ పాటు షూటింగ్ లో కూడా ఆయన పాల్గొన్నారట. మేకర్స్ గంగమ్మ జాతరతో పాటు యాక్షన్ సీక్వెన్స్ నీ చిత్రీకరిస్తున్నట్లు సినీ వర్గాలు తెలియజేశాయి. “పుష్ప” మొదటి భాగంలో కేశవ పాత్ర సినిమాకి హైలైట్ గా నిలిచింది. దీంతో నటుడు జగదీష్ కి మంచి గుర్తింపు లభించింది. సినిమాలో ఎక్కువ భాగం అల్లు అర్జున్ పక్కన ఉండే పాత్ర కావడంతో.. మంచి పాపులారిటీ సంపాదించాడు. పుష్ప తర్వాత జగదీష్ కి అనేక సినిమా ఆఫర్స్ కూడా వచ్చాయి. కానీ అనూహ్యంగా అమ్మాయి కేసులో ఇరుక్కొని.. అరెస్టు కావడం జరిగింది. ఈ క్రమంలో “పుష్ప” నిర్మాతలు బెయిల్ కోసం అనేక ప్రయత్నాలు చేసి.. విడిపించుకున్నారట.

Actor Jagdish released from Jail in Allu Arjun Pushpa movie

ఇదిలా ఉంటే జగదీష్ కి సంబంధించి సన్నివేశాలు ముందు చిత్రీకరించాలని మేకర్స్ డిసైడ్ అయ్యి త్వరగా కంప్లీట్ చేస్తున్నారట. 2021 డిసెంబర్ నెలలో విడుదలైన పుష్ప దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ మేనరిజమ్స్ ప్రపంచాన్ని షేక్ చేయడం జరిగింది. తగ్గేదేలే డైలాగు ఇప్పటికీ పాపులర్ గా ఉంది. ఈ సినిమాకి గాను ఉత్తమ జాతీయ నటుడు అవార్డు కూడా అల్లు అర్జున్ సాధించటం జరిగింది. దీంతో “పుష్ప 2” సినిమాని దర్శకుడు సుకుమార్ చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

Related posts

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N