NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari January 15 2024 Episode 367: కృష్ణ మురారిల శోభనం టీజర్.. ముకుందకి అవమానం..

Krishna Mukunda Murari Today Episode January 15 2024 Episode 367 Highlights

Krishna Mukunda Murari January 15 2024 Episode 367:  ఇంట్లో వాళ్ళందరూ వరుసగా కూర్చొని సాంప్రదాయబద్ధమైన అరిటాకులో భోజనం చేస్తూ ఉంటారు. కృష్ణ పాయసం చాలా బాగుంది అని గౌతమ్ అంటాడు. అది నేను చేసింది కాదు ముకుందా చేసింది అని కృష్ణ చెబుతుంది. అవునా నీలో ఇలాంటి షేడ్స్ కూడా ఉన్నాయా ముకుందా అని మధు అడుగుతాడు. మరీ నన్ను అంత పొగిడేగు మా అమ్మ దగ్గర నేను నేర్చుకుని అదొక్కటే అనగానే అందరూ పకపకా నవ్వేస్తారు. ఇక రేవతి కి భవాని ప్రేమగా పులిహోర తినిపిస్తుంది అలా ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటారు.

Krishna Mukunda Murari Today Episode January 15 2024 Episode 367 Highlights
Krishna Mukunda Murari Today Episode January 15 2024 Episode 367 Highlights

నువ్వే కలవాలి కమాన్ కమాన్ అని కృష్ణ అంటుంది లేదు నువ్వే గెలవాలి అని నందు అంటుంది. ఇక అందరూ మధు గౌతమ్ హ్యాండ్ వార్ లో ఎవరు గెలుస్తారని ఈగరుగా వెయిట్ చేస్తూ ఉంటారు. ఏ మధు నువ్వు ఓడిపోరా అని మురారి అంటాడు ఇంటి అల్లుడిని జాలి చూపిస్తే ఇప్పుడే బట్టలు సర్దేసుకొని వెళ్ళిపోదాం పదానందు అని గౌతమ్ అంటాడు గౌతమ్ సర్ ఊరికినే అన్నారు అని కృష్ణ అనగానే నేను సరదాకి అన్నాను కృష్ణ అని గౌతమ్ ఆటపట్టిస్తాడు. ఇక ఇద్దరి మధ్య టఫ్ వర్ నడుస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయానికి అక్కడికి భవాని వస్తుంది. దాంతో మధు గౌతమ్ ఇద్దరూ వాళ్లు పైకి లేపిస్తారు. ఇక్కడ ఏం జరుగుతుంది అని భవాని అనగానే ఇద్దరి మధ్య హ్యాండ్ వార్ నడుస్తుంది అంటే మరి ఎందుకు ఆపేశారు అని అంటుంది.

Krishna Mukunda Murari Today Episode January 15 2024 Episode 367 Highlights
Krishna Mukunda Murari Today Episode January 15 2024 Episode 367 Highlights

రేవతి అని భవాని పిలవగానే పెద్ద అత్తయ్య కాఫీయేగా నేను తెస్తాను అని కృష్ణ అంటుంది. కాదు నువ్వు ఆగు కృష్ణ నువ్వు వెళ్లి రేవతి అని భవాని అంటుంది అయితే పెద్ద పెద్దమ్మ మనందరికీ పండక్కి ఏదో గిఫ్ట్ ఇవ్వబోతుంది అని అంటాడు. ఇక మధు పెద్దమ్మ ఏం తెచ్చారు అందరికీ ఏం గిఫ్ట్ తెచ్చారా అని అంటాడు. ఇక రేవతి అందరికీ గిఫ్ట్ ప్యాకింగ్ కవర్స్ తీసుకొని వస్తుంది. అందరికీ బట్టలు తీసుకొచ్చారని వాటిని చూడగానే అర్థమవుతుంది. భవాని ముందుగా కృష్ణని పిలిచి చీర ఇస్తుంది. అది చూసి కృష్ణ సంబరపడిపోతూ మీ చేత్తో నాకు ఇస్తున్న మొదటి చీర ఇదే అని అంటుంది.

Krishna Mukunda Murari Today Episode January 15 2024 Episode 367 Highlights
Krishna Mukunda Murari Today Episode January 15 2024 Episode 367 Highlights

కృష్ణ అంత ఎమోషనల్ అవ్వకు అని భవాని అంటుంది. ఇక భవాని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి చీర ఇస్తుంది. అలాగే మురారి, గౌతమ్, మధులకి మంచి ఫ్యాన్ షర్ట్ ఇస్తుంది. కానీ ముకుందకు మాత్రం ఇవ్వదు . ఇక భవాని దగ్గరకు కృష్ణ వెళ్లి అత్తయ్య తనొక్కదానికి ఇవ్వకపోతే బాగోదు ప్లీజ్ ఇవ్వండి అని కృష్ణ అంటే మీరు ఇవ్వకపోతే నేను ఇస్తాను అని మీ పేరు చెప్పి అని కృష్ణ అంటుంది అని చెప్పి కృష్ణ ముకుందకు చీరను గిఫ్టుగా ఇస్తుంది. ఈ బట్టల్ని అందరూ పూజకు కట్టుకొని రండి అందరూ రెడీ అయి రండి అని భవాని పంపిస్తుంది.

Krishna Mukunda Murari Today Episode January 15 2024 Episode 367 Highlights
Krishna Mukunda Murari Today Episode January 15 2024 Episode 367 Highlights

ఇక పూజకు కావలసిన ఏర్పాట్లు అన్నీ జరుగుతాయి. పంతులుగారు కూడా వస్తారు. ఇక కృష్ణ మురారి ఇద్దరు పీటల మీద కూర్చుంటారు. పూజకు కావలసిన సామాగ్రిని పంతులుగారు ఒక్కొక్కటి చెప్పు తీసుకురమ్మంటే ముకుందా తిరుగుతూ ఉంటుంది. అప్పుడు మధు కోపం వచ్చి పూజకు కావలసిన సామాన్లు ఒకేసారి చెప్పండి నేను తీసుకు వస్తాను అని మధు పంతులు గారి మీద విసుక్కుంటాడు. అప్పుడు కృష్ణ మధుని అరుస్తుంది . అలా మాట్లాడకూడదు లంపలేసుకోమని చెబుతుంది. ఇక కృష్ణా మురారిల చేత పంతులుగారు పూజ చేయిస్తారు. వాళ్ళిద్దరూ చేత ఒక మొక్కకి నీళ్లు పోయిస్తారు. ఇక అప్పుడే ముకుంద వైపు చూసి మీ భర్త ఎక్కడమ్మా రమ్మని చెప్పండి అని అనడంతో అందరూ మౌనంగా ఉండిపోతారు. ఇక పూజ చేసి పంతులు వెళ్ళిపోతారు.

Krishna Mukunda Murari Today Episode January 15 2024 Episode 367 Highlights
Krishna Mukunda Murari Today Episode January 15 2024 Episode 367 Highlights

గదిలోకి వెళ్లిన కృష్ణతో సినిమాకి ముందు టీజర్ వదులుతారు కదా.. అలా మన శోభనం ముహూర్తానికి ముందుగా శోభనం టీజర్ వదలాలి అని కృష్ణ తో మురారి అంటాడు.. కృష్ణ సిగ్గు పడుతుంది. మరోవైపు కృష్ణ ఎలాగైనా ఆదర్శ్ ని తీసుకువచ్చి ముకుందా ఆదర్శ్ కలిసి ఉండేలాగా చేయాలని అనుకుంటుంది.

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N