NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: నందు ఇచ్చిన సలహాతో మురారి కృష్ణ తన భార్యా అని తెలుసుకున్నాడా.!?

Krishna Mukunda Murari Today EpisodeDecember 07 2023 Episode 334 Highlights

Krishna Mukunda Murari: రేవతి ముకుందకి పసుపు రాస్తుంది. కృష్ణ మిగతా వాళ్ళందరికీ గంధం రాస్తుంది. అలా ఇంట్లో వాళ్ళందరకి రాస్తూ వస్తుంది. కృష్ణ తన మాటలతో అందరినీ నవ్విస్తూ ఉంటుంది. మురారి కి కృష్ణ గంధం రాస్తుంది. ఇద్దరు ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు. మొత్తానికి కృష్ణ వచ్చాక ఈ ఇంట్లోకి పెళ్లి కల వచ్చిందని రేవతి అంటుంది. రేవతి అందరికీ కాఫీ ఇవ్వు అని భవాని అంటుంది.

Krishna Mukunda Murari Today EpisodeDecember 07 2023 Episode 334 Highlights
Krishna Mukunda Murari Today EpisodeDecember 07 2023 Episode 334 Highlights

మురారి పైకి వెళ్ళి కృష్ణ పసుపు దంచడంపై చెప్పిన స్పీచ్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే మధు అక్కడికి వచ్చి రీల్స్ చేద్దామా అని అంటాడు. గతంలో నువ్వు రీల్స్ చేస్తావు కదా అని మధుని మురారి ప్రశ్నిస్తాడు మధు ఏం సమాధానం చెప్పాలో తెలియని అయోమయంలో ఉంటే కృష్ణ అక్కడికి వచ్చి రీల్స్ చేద్దామా అని అంటుంది. గతంలో మీరు ఇద్దరూ చేసిన రీల్స్ చూపించమంటావా అని మధు అంటాడు. అప్పుడు వద్దు వద్దు ఇప్పుడు రీల్స్ చేద్దాం అని చెప్పి చెబుతుంది. మురారి కృష్ణ చెప్పినట్టు ఒక 30 సెకండ్స్ చేయి చాలు అని ఒక డ్యూయెట్ సాంగులు మధు ప్లే చేస్తాడు ఇక కృష్ణ మురారితో కలిసి ఆ పాటకి డాన్స్ చేస్తుంది. సరిగ్గా అదే సమయానికి భవాని అక్కడికి రావడం చూసైనా మధు వెంటనే కట్ అని చెబుతాడు. ఆ తరువాత కోపంగా భవాని పైకి చూడగానే ట్రైల్స్ చేస్తున్నాం పెద్దమ్మ అని మధు అంటాడు. అందరూ కిందకు వచ్చి కాఫీలు తాగండి అని భవాని పెద్దగా అరుస్తుంది. మురారి కిందకు రాగానే తన చేయి పట్టుకుని తీసుకువెళ్తుంది.

Krishna Mukunda Murari Today EpisodeDecember 07 2023 Episode 334 Highlights
Krishna Mukunda Murari Today EpisodeDecember 07 2023 Episode 334 Highlights

ఏంటి పసుపు కొట్టే దగ్గర ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అని ముకుంద కృష్ణ ని అడుగుతుంది. ఇప్పుడేం చూసావు ముకుందా ఇప్పటినుంచి రోజు నేను ఒక్కో మెట్టు పైకెక్కుతా నువ్వు ఒక్కో మెట్టు కిందకు దిగుతూ ఉంటావు అది చూసుకొని కృష్ణ ముకుందతో అంటుంది నువ్వు ఏం చేయలేవు అని ముకుందా కృష్ణతో అంటుంది నేనేమైనా చేస్తానని నీకు భయంగా ఉందా అని కృష్ణ బదులు చెబుతుంది నాకు అండగా నా భర్త కెసిపి సార్ ఉన్నారు అని కృష్ణ ముక్కు సూటిగా ముకుందకు సమాధానం చెబుతుంది

Krishna Mukunda Murari Today EpisodeDecember 07 2023 Episode 334 Highlights
Krishna Mukunda Murari Today EpisodeDecember 07 2023 Episode 334 Highlights

మురారి కిందకు వచ్చిన తర్వాత కూడా పెద్దమ్మ మధు గతంలో రిలీజ్ చేసేవాడు కదా అని మురారి అడుగుతాడు. మధు నువ్వు రీల్స్ చూపించు అని మురారి అనగానే పెద్దమ్మ చూపించమంటారా అని మధు అంటాడు. పెద్దమ్మ చూపించమంటున్నారు మధు చూపించు అని మురారి అంటాడు. నేను ఎప్పుడు చూపించమన్నాను నాన్న అనగానే మౌనం గా ఉన్నారు. పెద్దమ్మ మీ మౌనం అర్ధాంగికారం అంటారు కదా పెద్దమ్మ. అందుకే మధుని చూపించమని అడుగుతున్నాను అని మురారి అంటాడు. అవన్నీ పిచ్చి రీల్స్ నాన్న. నేను చెప్పానని నువ్వు ఆ రీల్స్ ని డిలీట్ చేసేసావు కదా అని మధుకి సైగ చేసింది భవాని. అవును అవును అని మధు భవానికి మద్దతు ఇస్తాడు.

Krishna Mukunda Murari Today EpisodeDecember 07 2023 Episode 334 Highlights
Krishna Mukunda Murari Today EpisodeDecember 07 2023 Episode 334 Highlights

కృష్ణ ఇక ఇక్కడా పనులు అయిపోయాయి. నువ్వు ఇక మీ ఇంటికి వెళ్ళు అని కృష్ణతో డైరెక్ట్ గా చెబుతుంది భవాని. ఎందుకు పెద్దమ్మ కృష్ణ ని అంత చులకనగా చూస్తారు అని మురారి మనసులో అనుకుంటాడు. అప్పుడే కృష్ణ ఈరోజు రాత్రి కోనేట్లో దీపాలు వదలడానికి వెళుతున్నాను మేడం మీరు కూడా వస్తారా అని కృష్ణ రేవతిని అడుగుతుంది. మనం కూడా వెళ్దాం అని మురారి అంటాడు. అప్పుడు కోనేట్లో దీపాలు వదిలితే చాలా మంచిది మురారి వాళ్ళ భర్తలు సంతోషంగా ఉండాలని అలా చేస్తారు. కృష్ణవేణి కూడా తన భర్త సంతోషంగా ఉండాలని అలా చేస్తుంది అని భవాని అంటుంది. అంటే వేణి గారికి పెళ్లయిందా అని మురారి షాక్ అవుతాడు. అప్పటికే కృష్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ మాట వినగానే మురారి కోపంగా తన గదిలోకి వెళ్ళిపోతాడు.

Krishna Mukunda Murari Today EpisodeDecember 07 2023 Episode 334 Highlights
Krishna Mukunda Murari Today EpisodeDecember 07 2023 Episode 334 Highlights

మురారి వాళ్ల పెద్దమ్మ చెప్పిన మాట విని బాధపడుతూ ఉండడు కానీ ఇందాక కృష్ణ తనతో కలిసి ఎందుకు డాన్స్ చేసిందా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఈ ఆలోచనలన్నీ ఒక్కసారిగా వచ్చేసరికి మురారి ఏదో తెలియని చిరాకు కంగారులో ఉంటాడు. అప్పుడే నందు అక్కడికి వస్తుంది ఏమైంది మురారి ఎందుకు అలా ఉన్నావు. ఏమైందో నాకు చెప్పు అని మురారిని అడుగుతుంది. కృష్ణవేణికి పెళ్లయిందా అయితే నాకు ఇప్పటివరకు ఎందుకు చెప్ప లేదు మురారి అంటాడు తెలిసినా కూడా అమ్మ ఎందుకు ఇలా ఇప్పుడు ఈ విషయాన్ని చెప్పింది అని నందిని మనసులో అనుకుంటుంది మురారి నువ్వు కంగారు పడకు కృష్ణవేణి నిన్ను ఇండైరెక్టుగా కోనేట్లో దీపాలు వదలడానికి రమ్మని చెప్పింది అక్కడ దీపాలు వదలడానికి వెళ్తే అసలు విషయం ఏంటో నీకే అర్థమవుతుంది ఈరోజు రాత్రి తప్పకుండా నువ్వు కోనేటిలో దీపాలు వదిలే చోటుకి వెళ్ళు అని నందిని మురారి కి సలహా ఇస్తుంది. మురారి ఆ సలహాని ఫాలో అయ్యి కృష్ణ తన భార్య అని మురారి తెలుసుకుంటాడా లేదా అనేది తరువాయి భాగంలో చూద్దాం.

 

మరోవైపు ముకుందా ఎక్కడ మురారి కి గతం గుర్తుకు వస్తుందని నాకు భయంగా ఉంది అత్తయ్య అని చెబుతుంది. ఈరోజు కాకపోయినా రేపైనా మురారి కి గతం గుర్తుకు వస్తుంది. అప్పుడు నా పరిస్థితి ఏంటి అని ముకుందా బాధపడుతుంది చూసి చూసి మురారిని ఆ క్రిమినల్స్ ఫ్యామిలీలోకి నేను పంపించను అని భవాని ముకుంద కి ధైర్యం చెబుతుంది.

Related posts

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri