NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari January 18 2024 Episode 370: క్రిష్ణా, మురారిల శోభనం క్యాన్సిల్.. అయినా ముకుందకి మరో ఊహించలేని ఝలక్ ఇచ్చిన మురారి

Krishna Mukunda Murari Today Episode January 17 2024 Episode  370 Highlights

Krishna Mukunda Murari January 18 2024 Episode 370: కృష్ణ మురారిలా శోభనానికి అందరూ అన్ని ఏర్పాట్లు చేసి సిద్ధంగా ఉంచుతారు. ఒకవైపు మురారిని ఇంట్లో మగవారందరూ రెడీ చేస్తారు. మరోవైపు కృష్ణని ఇంట్లో ఆడవాళ్ళందరూ కలిసి రెడీ చేస్తారు. కృష్ణ పూల చేయడమేమంటావా అని ముకుందా అడుగుతుంది తనని అడగాల్సిన అవసరం లేదు ముకుందా నువ్వు వేసేయని నందిని అంటుంది. దేవుడా ఇప్పుడే పరిస్థితులన్నీ చక్కబడుతున్నాయి. ఇంకా ఇలాగే ఉండేలాగా చూడమని మనసులోనే రేవతి వేడుకుంటుంది. ఈ అమ్మాయిలో చాలా మార్పు వచ్చింది. ఇక ఇదే మార్పు కొనసాగేలా చూడు అని అనుకుంటుంది. ముకుందా మారింది అంటే మధు నమ్మడం లేదు అక్కేమో తను ఎప్పటికీ మారదు అని అంటుంది. ఇప్పుడు ఇంకా ఏం చేయదు కదా అని రేవతి మనసులో అనుకుంటుంది. అయినా ఇంకా ఎంతవరకు వచ్చాక ఇప్పుడు ముకుంద ఏం చేస్తుందిలే అని రేవతి మనసులో అనుకుంటుంది. అత్తయ్య కృష్ణను రెడీ చేశాను మీరు ఒకసారి చూడండి అని ముకుందా అంటుంది.

Krishna Mukunda Murari Today Episode January 18 2024 Episode  370 Highlights
Krishna Mukunda Murari Today Episode January 18 2024 Episode  370 Highlights

రేవతి కృష్ణను ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని నిండు నూరేళ్లు సంతోషంగా ఉండు అని దీవిస్తుంది ఇక ముకుందకు థాంక్స్ చెప్పబోతుండగా అత్తయ్య మీరు నాకు థాంక్స్ చెప్పొద్దు. ఇది నా ప్రాయశ్చిత్తం ఇప్పటివరకు వీళ్ళని బాధ పెట్టినందుకు నేను ఈ విధంగానైనా రుణం తీర్చుకోనివ్వండి అత్తయ్య. నేను జీవితాంతం కృష్ణ మురారి ల ఇద్దరికీ సేవ చేసుకుంటూ బ్రతికేస్తాను అని ముకుందా అంటుంది. కృష్ణ మీ చిన్నమ్మ ఎక్కడ అని రేవతి అడుగుతుంది. ఔట్ హౌజ్ లో ఉందేమో అత్తయ్య అని అంటే అమ్మ ముకుందా నువ్వు వెళ్లి తనని త్వరగా తీసుకురా అని శకుంతల కోసం ముకుందను పంపిస్తుంది రేవతి. ముకుందా అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కృష్ణ ఇప్పుడు వరకు ముకుందా మారిందో లేదో అని అనుమానం ఉంది అని రేవతి అనగానే.. లేదు అత్తయ్య ముకుందా మారింది తనలో ఛాయలు కనిపిస్తున్నాయి అని కృష్ణ అంటుంది.

Krishna Mukunda Murari Today Episode January 18 2024 Episode  370 Highlights
Krishna Mukunda Murari Today Episode January 18 2024 Episode  370 Highlights

శోభనం గదిని నందిని అందంగా డెకరేట్ చేస్తుంది. ఇక మురారి దగ్గరికి గౌతమ్ వచ్చి ఈ సమయంలో ఎలా మాట్లాడొచ్చో మాట్లాడకూడదో నాకు తెలియదు. మురారి మా పెళ్లి చేసింది మీరిద్దరే కానీ, మీరు కష్టాల్లో ఉన్నప్పుడు నేను హెల్ప్ చేయలేకపోయాను. ఐ యాం సారీ అని గౌతమ్ అంటాడు. అప్పుడు మధు ఇది ముచ్చట్లు పెట్టుకునే సమయం కాదు. కావాలంటే రేపు ఉదయం తీరిగ్గా మాట్లాడుకుందామే అని.. మురారి ఆల్ ద బెస్ట్ అని మురారిని వాళ్ళిద్దరూ గదిలోకి పంపిస్తారు. మురారి గదిలోకి వెళ్లి ఆ డెకరేషన్ చూసి ఇక కృష్ణ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు.

Krishna Mukunda Murari Today Episode January 18 2024 Episode  370 Highlights
Krishna Mukunda Murari Today Episode January 18 2024 Episode  370 Highlights

ఇక ఇంట్లో వాళ్లందరూ కృష్ణని గదిలోకి పంపిస్తుండగా నందిని కృష్ణ పిలిచి ముకుంద ఎక్కడ అని కృష్ణ అడుగుతుంది. అప్పుడు ముకుందా ఏడుస్తూ తన ఎదురుగా నిలబడి ఉంటుంది. తన ఎదురుగా ముకుంద బాధపడటం అందరూ చూస్తూ ఉంటారు. ఇక ఈ శోభనం జరుగుతుందా లేదా పోస్ట్ పోన్ అవ్వడానికి ముకుంద ఏదైనా ప్లాన్ చేసిందా.. కృష్ణ మురారిలా శోభనం ఆపడానికి ముకుంద కావాలని ఈ విధంగా కుట్ర చేస్తుందా అని మధు మనసులో అనుకుంటాడు. ముకుంద బాధపడుతుంది కాబట్టి నాకు ఈ శోభనం వద్దు అని కృష్ణ అందరి ముందు చెబుతుంది. మధు నువ్వు వెళ్లి ఏసిపి సార్ ని పిలుచుకుని రా అని కృష్ణ చెబుతుంది. ఇక మురారి కిందకు వస్తాడు. తను వచ్చాక సోరీ ఏసిపి సార్ ఈ శోభనం వద్దు. ముకుంద బాధపడుతుంది తను బాధపడేటప్పుడు మనం సంతోషంగా ఉంటడం కరెక్ట్ కాదు అని కృష్ణ అంటుంది. అవును పెద్దమ్మ కృష్ణ ముందు నుంచి చెబుతూనే ఉంది నేనే వినలేదు. తను బాధపడుతున్నప్పుడు మేమేలా సంతోషంగా ఉంటాం అని మురారి అంటాడు. ఆదర్శ్ వచ్చాక పరిస్థితులన్నీ చక్కబడతాయి అని కృష్ణ అంటుంది. ఆదర్శ్ వచ్చాక పరిస్థితులన్నీ చక్కబడతాయి అని నాకు అనిపించటంలేదు అని ముకుంద ను చూస్తూ భవాని అంటుంది. ఇక ఆదర్శ్ వచ్చాక జరిగే పరిణామాలకు నువ్వే బాధ్యత వహించాలి కృష్ణ అని భవాని అంటుంది. సరే అని కృష్ణ అంటుంది. అయితే ఇక మీ ఇష్టం అని భవాని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

Krishna Mukunda Murari Today Episode January 18 2024 Episode  370 Highlights
Krishna Mukunda Murari Today Episode January 18 2024 Episode  370 Highlights

ఇక అప్పుడు రేవతి కోపంగా కృష్ణ పై అరుస్తుంది. నువ్వు ఎప్పుడు ఇంతే అసలు మారవు. నీ గురించి ఆలోచించవు. తన గురించి అలోచించి మీ సంతోషాన్ని ఆపేయలా అని రేవతి అరుస్తుంది. ఇక నీ ఇష్టం అని రేవతి కోపంగా పైకి వెళ్ళిపోతుంది. ఇక అంతా డిస్పాయింట్ అవుతారు. కృష్ణ ముకుంద దగ్గరకు వెళ్లి ఏంటి ముకుంద అని అంటుంది. అబ్బే అదేం లేదు అని ముకుంద సర్ది చెబుతుంది. అప్పుడు కృష్ణ మా శోభనం జరగడం లేదు. నేనే క్యాన్సీల్ చేశాను అని కృష్ణ అంటుంది. అయ్యో కృష్ణ ప్లీజ్ నీకు దండం పెడతాను పదా అని ముకుంద అంటుంది. ఒకరి సంతోషం లో నేను భాగస్వామ్యం కాకపోయినా పర్లేదు. ఒకరి బాధలో మాత్రం కచ్చితంగా పాలుపంచుకుంటా అని కృష్ణ అంటుంది. కృష్ణ నా మాట విను అని ముకుంద ఎంత చెప్పినా కృష్ణ వినదు. మొత్తానికి శోభనం జరగదు.

Krishna Mukunda Murari Today Episode January 18 2024 Episode  370 Highlights
Krishna Mukunda Murari Today Episode January 18 2024 Episode  370 Highlights

రేపటి ఎపిసోడ్ లో కృష్ణ మురారి ఎలాగైనా ఆదర్శ్ ని తీసుకు రావాలని అనుకుంటారు. అది ఎలా అని ఆలోచిస్తూ ఉంటారు. ఏసిపి సర్ మీరు రెండు నిమిషాల్లో ఆలోచించి మూడు నిమిషాల్లో కాల్ చేస్తే ఆదర్శ్ వచ్చే మార్గం సులువు అవుతుంది త్వరగా ఆలోచించండి కృష్ణ మురారిని తొందరపడుతూ ఉంటుంది అప్పుడు సత్యం అన్నట్టుగా బల్లి శబ్దం చేస్తుంది. ఆ శబ్దం ఏంటి ఏసీబీ సార్ అని ప్రశ్న అడగదా బల్లి అని మురారి అంటాడు ఇక అంతే కృష్ణ చుట్టుకుని వచ్చి మురారిని హత్తుకుంటుంది. కృష్ణ ఏసిపి సార్ అని పెద్దగా అరవడం విన్న ముకుందా కంగారుపడుతూ ఉంటుంది కృష్ణ మురారి ఇద్దరు కలిసిపోయారేమో అని ముకుందా కంగారు పడుతూ ఉంటుంది ఇక మిగతా విశేషాలు తరువాయి భాగంలో చూద్దాం.

Related posts

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu