NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: శ్రీనివాసన్ ని దాచిపెట్టి కృష్ణ మురారిని కలిసిన దేవ్.. రేపటికి ఊహించని ట్విస్ట్..

Krishna Mukunda Murari Today Episode December 20 2023 Episode 345 Highlights

Krishna Mukunda Murari: కృష్ణ, మురారి ఇద్దరు కమిషనర్ని కలవడానికి వెళతారు. ఇక మురారి రేపటి నుంచి డ్యూటీ లో జాయిన్ అవుతాను అంటే నో అంటాడు. మురారి నీకు ఇలా ఫేస్ సర్జరీ అవ్వడం మళ్ళీ రికవరీ అవ్వడం, ఇలా రెండు నెలలపాటు డ్యూటీలో జాయిన్ కాకుండా ఇప్పుడు జాయిన్ అవ్వడం అంటే కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి మురారి నువ్వు ఇప్పుడప్పుడే డ్యూటీ లో జాయిన్ అవ్వడం కుదరదు నీ విషయాన్ని పై ఆఫీసర్స్ దగ్గర డిస్కస్ చేస్తాను వాళ్ళు ఏమంటారు చూడాలి అని సమాధానం చెబుతారు పర్వాలేదు సార్ అని మురారి అంటాడు కానీ ఈ కేస్ నువ్వు డీల్ చేయి. అందుకు కావలసిన స్పెషల్ పవర్స్ అన్ని కూడా నీకు అలాగే చేస్తాను అని చెబుతారు. ఒక సార్ ఈ కేస్ డీల్ చేస్తే నా కెరియర్ కూడా ప్లస్ అవుతుంది అని మురారి అంటాడు. సార్ వెంటనే డ్యూటీలో జాయిన్ అవ్వకపోవడానికి ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని కృష్ణ చెప్పబోతుండగా.. మురారి ఆపుతాడు చెప్పనివ్వు మురారి అని కమిషనర్ అనగా.. అప్పుడు కృష్ణ ముకుంద మురారిలకు పెళ్లి చేయాలన్నారని దాంతో ఈ కేస్ ని మురారి డీల్ చేసి అసలైన నిర్దోషిని పట్టుకొని శిక్షించాలని అనుకుంటున్నారని కృష్ణ చెబుతుంది. కచ్చితంగా మురారి అది చేసి తీర్తాడని అందుకు కావాల్సిన సపోర్ట్ కచ్చితంగా ఉంటుంది అని కమిషనర్ అంటారు.

Krishna Mukunda Murari Today Episode December 20 2023 Episode 345 Highlights
Krishna Mukunda Murari Today Episode December 20 2023 Episode 345 Highlights

మురారి వాళ్ళ పెద్దమ్మ భవాని తో నేను పరిమళ దగ్గరకు వెళ్ళను నాకు సర్జరీ చేసిన అతని పేరు వివరాలు చెప్పారు అని మురారి అంటుండగా.. ముకుంద కంగారు పడుతుంది. ఇంతకీ ఎవరు అతను, అతని పేరేంటి అని భవాని అడుగగా.. శేఖర్ అని అంటడు. ఇంతకీ శేఖర్ అనే అతను మన బంధువులలో ఎవరైనా ఉన్నారా అని మురారి అంటాడు. అప్పుడే ముకుంద ఎలాగైనా ఈ టాపిక్ డైవర్ట్ చేయాలని.. గుప్త దానం చేసరెమో.. ఈ మధ్య ఎవరైనా సహాయం చేసి మౌనంగా ఉంటున్నారు కదా, ఇదికూడా అలాంటిదే అని ముకుంద అంటుంది. అప్పుడు ఏసిపి సార్ ఫేక్ డెడ్ బాడీ నీ ఇంటికి పంపించాల్సిన అవసరం ఏముంది. కసి తీర్చుకున్నట్లే కదా అని కృష్ణ అనగానే.. ముకుంద కంగార పడుతుంది. అప్పుడు కృష్ణ ముకుంద ఎందుకు కంగారు పడుతుంది అని కృష్ణ ఆలోచిస్తుంది. కృష్ణ తనని అనుమానంగా చూస్తుంది అని ముకుంద జాగ్రత్త పడాలి అని అనుకుంటుంది.

Krishna Mukunda Murari Today Episode December 20 2023 Episode 345 Highlights
Krishna Mukunda Murari Today Episode December 20 2023 Episode 345 Highlights

ఇక పెద్దపల్లి ప్రభాకర్ కి ఈ కేసు కి ఏ సంబంధం లేదని ఇప్పుడు తేలింది కదా అని రేవతి అనగానే.. అప్పుడు భవాని ఆ శేఖర్ అనేవాడు ఆ పెద్దపల్లి ప్రభాకర్ మనిషి అయి ఉండొచ్చు కదా అని అంటుంది. తనే ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఇదంతా చేపించి కూడా ఉండొచ్చు కదా అని భవాని అంటుంది ఎవరైనా సరే అతని నేను కచ్చితంగా పట్టుకుంటాను అని మురారి అనగానే.. నువ్వు ఏం చేసినా ఈ శుక్రవారం లోపే చేయాలి అని మురారిని ఖండిస్తుంది భవాని.

Krishna Mukunda Murari Today Episode December 20 2023 Episode 345 Highlights
Krishna Mukunda Murari Today Episode December 20 2023 Episode 345 Highlights

రేవతి కృష్ణ ఇద్దరూ ఇకనైనా ఈ కేసు నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే మురారి అక్కడికి వస్తారు. నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా అని రేవతిని చూసి మురారి అంటాడు. ఏరా నా కోడలితో నేను మాట్లాడుకోకూడద అని అంటుంది రేవతి. ఇంతకీ ఆ శేఖర్ ఎవరు అనేది అర్థం కావటం లేదు అని అడుగుతుండుగా అప్పుడే కృష్ణ ఒక ఇంపార్టెంట్ పాయింట్ని బయటపెడుతుంది. శ్రీనివాసన్ బాబాయ్ ముకుందా పెళ్లి ఏసీబీ సార్ తో జరుగుతుందన్నా ఆనందం కంటే కూడా.. నేను ఆరోజు బాబాయ్ దగ్గరికి వెళ్లి మాట్లాడినప్పుడే నాకు ఎంతో విలువని ఇచ్చారు . ఆయన ఎందుకు ముకుందా పెళ్లి ని అంగీకరించడం లేదు దీని వెనకమాల ఏమైనా జరిగిందా? శ్రీనివాసన్ బాబాయి ఎందుకు సంతోషంగా లేరు అని కృష్ణ అంటుంది. ఈ వైపుగా ఆలోచిస్తే మనకి ఏమైనా క్లూ దొరుకుతుందేమో అని అంటుంది. నిజంగా ఇటువైపుగా ఆలోచించాలని అందరూ అంటారు.

Krishna Mukunda Murari Today Episode December 20 2023 Episode 345 Highlights
Krishna Mukunda Murari Today Episode December 20 2023 Episode 345 Highlights

శ్రీనివాసన్ ఇంట్లో వంట చేస్తూ ఉండగా తన దగ్గరికి దేవ్ వస్తాడు. ఇక దేవ్ ని చూసి శ్రీనివాసం షాక్ అవుతాడు. ఇక నేను వచ్చేసాను ముకుంద కి ఏం కాదు అని అంటుండగా మురారి కి గతం గుర్తొచేసింది అని శ్రీనివాసన్ అంటాడు. అప్పుడు దేవ్ వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండగా వెంటనే నీ విషయాన్ని మురారితో చెబుతాను ఉండు అని శ్రీనివాసన్ ఫోన్ చేస్తుండగా.. దేవ్ శ్రీనివాసం చేతిలో నుంచి ఫోన్ తీసేసుకొని తన ఫ్రెండ్స్ ని పిలిచి తనని గట్టిగా పట్టుకోమని చెబుతాడు. రేయ్ చూస్తారేంటి నాన్నని ఫామ్ హౌస్ కి తీసుకెళ్లండి ముకుందా మురారిలా పెళ్లి జరిగే వరకు మీరు అక్కడే ఉంటారు. వాళ్ళిద్దరి పెళ్లి జరిపించి నేను వాళ్ళని ఫామ్ హౌస్ కి తీసుకు వస్తాను. అప్పుడు మీరు వాళ్ళిద్దరికీ అక్కడ అక్షింతలు వేయండి. అప్పటివరకు ఈయన అక్కడి నుంచి బయటకు రాకుండా చూసుకునే బాధ్యత మీదే. అక్కడ ఫోన్లు ఏమైనా ఈయనకి దొరికాయో మిమ్మల్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చేస్తాను జాగ్రత్తగా చూసుకోండి అని దేవ్ అంటాడు.

Krishna Mukunda Murari Today Episode December 20 2023 Episode 345 Highlights
Krishna Mukunda Murari Today Episode December 20 2023 Episode 345 Highlights

ఇక రేపటి ఎపిసోడ్ లో కృష్ణ మురారి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి ముకుంద దేవ్ నీ తీసుకొస్తుంది. దేవ్ తన అన్నయ్య అని మురారి కి ముకుంద పరిచయం చేస్తుంది. దేవ్ మురారి తో నాకు ముకుంద ఎంతో కృష్ణ కూడా అంతే అని అంటాడు. ఇక మిగతా విశేషాలు తరువాయి భాగంలో చూద్దాం.

Related posts

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N