Veera Simha Reddy: “వీరసింహారెడ్డి” విజయోత్సవ వేడుకల్లో బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు..!!
Veera Simha Reddy: గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన “వీరసింహారెడ్డి” సంక్రాంతికి రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ కావడం తెలిసిందే. బాలయ్య కెరియర్ లో రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబట్టడం జరిగింది....