Pawan Kalyan: పవన్ కళ్యాణ్.. సాయి ధరమ్ తేజ్ మల్టీ స్టారర్ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన సినిమా యూనిట్..!!
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం మెగా కాంపౌండ్ లో ఉన్న కుర్ర హీరోలలో సాయిధరమ్ తేజ్ తో మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నారు. “వినోదయ సీతం” సినిమాకి రీమేక్...