Kushi: విజయ్ దేవరకొండ…సమంత “ఖుషి” విడుదల తేదీ అధికారిక ప్రకటన చేసిన మేకర్స్..!!
Kushi: శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్ గా “ఖుషి” సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రేమ కథ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. వాస్తవానికి ఈ సినిమా...