NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Vijay Deverakonda: 2024లో హ్యాట్రిక్ కి బిగ్ ప్లాన్ వేసిన హీరో విజయ్ దేవరకొండ..!!

Vijay Deverakonda: హీరో విజయ్ దేవరకొండ గత ఏడాది “ఖుషి” సినిమాతో బిగ్ హిట్ అందుకోవటం జరిగింది. ఈ సినిమా విడుదల కాకముందు వరుస పరాజయాలలో ఉన్నాడు. డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా నేపథ్యంలో “లైగర్” చేసి పరాజయం పాలు కావడం జరిగింది. ఈ సినిమా కోసం ఏకంగా రెండున్నర సంవత్సరాలు పాటు కష్టపడ్డాడు. కానీ సినిమా ఫలితం మొదటి షోకే అట్టర్ ప్లాప్ టాక్ సొంతం చేసుకుంది. లైగర్ ప్లాప్ కావడం విజయ్ దేవరకొండ అభిమానులను ఎంతగానో బాధించింది. ఆ తర్వాత తనకి కలిసి వచ్చిన ప్రేమ కథ నేపథ్యం కలిగిన కంటెంట్ తో “ఖుషి” సినిమా చేయడం జరిగింది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది. సమంతకి కూడా మంచి కం బ్యాక్ ఫీల్ “ఖుషి” కలిగించింది.

Vijay Deverakonda is the hero who made a big plan for a hat trick in this year

ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ప్రస్తుతం ఫుల్ జోష్ మీద ఉన్నారు. గత ఏడాది “ఖుషి” విజయం ఈ ఏడాది కూడా కంటిన్యూ చేసే దిశగా.. విజయ్ దేవరకొండ షెడ్యూల్ ప్రిపేర్ చేసుకున్నారట. ఈ ఏడాదిలో ఏకంగా మూడు సినిమాలు విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. ప్రస్తుతం తనకి గీతాగోవిందం లాంటి రొమాంటిక్ హిట్ ఇచ్చిన పరుశురాం దర్శకత్వంలో ఫ్యామిలీ స్టార్ అనే సినిమా చేస్తున్నారు. ఈ ఏడాది మొదటి భాగంలో ఈ సినిమా విడుదల కాబోతోంది. మరోపక్క గౌతం తిన్ననూరి దర్శకత్వంలో.. యాక్షన్ డ్రామా సినిమా కూడా ఈ ఏడదిలోనే విడుదల చేయాలని విజయ్ దేవరకొండ డిసైడ్ అయ్యారట.

Vijay Deverakonda is the hero who made a big plan for a hat trick in this year

ఇక ఈ రెండు సినిమాలతో పాటు ప్రభాస్ ప్రతిష్టాత్మక సినిమా “కల్కి 2898 AD” సినిమా మరో బోనస్ గా ఉండే అవకాశం ఉందని ఇండస్ట్రీలో టాక్ వైరల్ అవుతుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ స్పెషల్ రూల్స్ చేయడం కొత్తవి కాదు. గతంలో మహానటి సినిమాలో అతిథి పాత్ర చేయడం జరిగింది. ఇప్పుడు అదే విధంగా ప్రభాస్ కల్కిలో కూడా చేస్తున్నారట. సో ఈ ఏడాది విజయ్ దేవరకొండ మూడు సినిమాలతో తన అభిమానులను అలరించడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది.

Related posts

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

siddhu

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: యమలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న అరుంధతి..

siddhu

 Malli Nindu Jabili May 2 2024 Episode 637: గౌతమ్ చేసిన పనికి మల్లి ఏ నిర్ణయం తీసుకుంటుంది..

siddhu

Madhuranagarilo May 2 2024 Episode 352: శ్యామ్ నిజంగానే మారిపోయాడు మోసం చేశాడని బాధపడుతున్న రాదా..

siddhu

Paluke Bangaramayenaa May 2 2024 Episode 216: కోటయ్య ఆత్మహత్య వెనుక నాగరత్నం హస్తం ఉందని అనుమానిస్తున్న అభిషేక్..

siddhu

Trinayani May 2 2024 Episode 1229: పెద్ద బొట్టమ్మ కళ్ళల్లో కారం కొట్టిన సుమన, చంద్రశేఖర్ ని కాటేసిన పెద్ద బొట్టమ్మ…

siddhu

OTT: మూడే మూడు రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Happy Ending OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా అడల్ట్ కామెడీ చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Saranya Koduri

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Saranya Koduri

Weekend OTT Movies: ఈ వీకెండ్ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సూపర్ హిట్ ఫిల్మ్స్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!

Saranya Koduri