ఇకపై కథ ఆయనకు నచ్చాకే విజయ్ దేవరకొండ సినిమాకు సైన్ చేస్తాడా..?
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. 2011లో ‘నువ్విలా’ అనే మూవీతో సినీ కెరియర్ ను ప్రారంభించిన విజయ్ దేవరకొండకు.. `పెళ్లి చూపులు` సినిమాతో గుర్తింపు దక్కింది....