Bhola Shankar: సమ్మర్ కీ నాగార్జున కోసం వెనక్కి తగ్గిన చిరంజీవి..?
Bhola Shankar: టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస పెట్టి సినిమాలు చేస్తున్న హీరోలలో చిరంజీవి ప్రధమంగా ఉన్నారు. గత ఏడాది రెండు సినిమాలు రిలీజ్ చేయడం జరిగింది. ఏప్రిల్ నెలలో “ఆచార్య” అక్టోబర్ నెలలో “గాడ్...