NewsOrbit
Entertainment News సినిమా

Pawan Kalyan: పవన్ – సురేందర్ రెడ్డి సినిమా లేటెస్ట్ అప్ డేట్..!!

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒప్పుకున్న ప్రాజెక్టులలో డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఒకటి. ప్రస్తుతం పవన్ క్రిష్ దర్శకత్వంలో “హరిహర వీరమల్లు” అనే సినిమా చేస్తున్నారు. నిన్న పవన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ గ్లింప్స్ విడుదల కావడం జరిగింది. చాలా డిఫరెంట్ లుక్ లో పవన్ కనిపిస్తున్నాడు. ఇదిలా ఉంటే గత కొన్ని నెలల నుండి సురేందర్ రెడ్డి తో పవన్ ఒప్పుకున్న సినిమా ఆగిపోయినట్లు వార్తలు వైరల్ అయ్యాయి. ఇటువంటి తరుణంలో నిర్మాత రామ్ తాలూరి కీలక వ్యాఖ్యలు చేశారు. “ఏజెంట్” తర్వాత సురేందర్ రెడ్డి చేయబోయే సినిమా పవన్ కళ్యాణ్ దే అని స్పష్టం చేశారు.

Pawan - Surender Reddy Movie Latest Update

Chiranjeevi: మూడు పండుగలకు థియేటర్ లలో సందడి చేయనున్న చిరంజీవి..??

దీంతో సురేందర్ రెడ్డి పవన్ ప్రాజెక్ట్ ఆగిపోలేదని క్లారిటీ వచ్చింది. ఏజెంట్ లో అక్కినేని అఖిల్ నటిస్తున్నారు. చాలా వైవిధ్యంగా సినిమాలో అఖిల్ కనిపిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. సురేందర్ రెడ్డి ఇప్పటివరకు మెగా హీరోలతో పలు సినిమాలు చేయడం జరిగింది. చిరంజీవితో ‘సైరా’ .. చరణ్ తో ‘ధ్రువ’ .. బన్నీతో “రేసుగుర్రం” చేశారు. మూడు సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.

Pawan - Surender Reddy Movie Latest Update

Pawan Kalyan: పవన్ కల్యాణ్ కూడా నరేష్ లాంటి వాడే.. నెటిజన్లు దారుణంగా ట్రోలింగ్..!

దీంతో పవన్ కళ్యాణ్ కి ఏ రేంజ్ హిట్ డైరెక్టర్ సూరీ ఇస్తాడో అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం “హరిహర వీరమల్లు” షూటింగ్ కంప్లీట్ చేస్తున్న పవన్ వెంటనే హరీష్ శంకర్ సినిమా “భగత్ సింగ్ భవదీయుడు” చేయాలని ప్రారంభంలో అనుకోవడం జరిగింది. కానీ “వినోదయ సీతం” రీమేక్ చేసిన తర్వాత అప్పుడు హరీష్ శంకర్ సినిమా ప్రారంభించి ఆలోచనలో పవన్ ఉన్నట్లు సమాచారం. ఇక అదే టైములో సురేందర్ రెడ్డి సినిమా కూడా పవన్ చేసే అవకాశాలున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

Related posts

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N