NewsOrbit
Entertainment News సినిమా

సంక్రాంతి బ‌రిలో అఖిల్ `ఏజెంట్‌` ఉన్నా లేన‌ట్లేనా..?

హ్యాట్రిక్ ఫ్లాపుల అనంత‌రం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్` మూవీతో హిట్ కొట్టి స‌క్సెస్ ట్రాక్ ఎక్కిన అక్కినేని చిన్నోడు అఖిల్‌.. ప్ర‌స్తుతం సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో `ఏజెంట్‌` అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో సాక్షి వైద్య హీరోయిన్‌గా న‌టిస్తోంటే.. మ‌ల‌యాళ స్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్‌లపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ అవుట్ అండ్ అవుట్ యాక్ష‌న్ ఫిల్మ్ వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల కాబోతోంది. ఈ విష‌యాన్ని ఇటీవ‌లె మేక‌ర్స్ అఫీషియ‌ల్‌గా అనౌన్స్ చేశారు. కానీ, సంక్రాంతి బ‌రిలో అఖిల్ `ఏజెంట్‌` ఉన్నా లేన‌ట్లే అన్న చందంగా ప‌రిస్థితి మారింది.

akhil agent movie updates
akhil agent movie updates

ఎందుకంటే, సంక్రాంతి బ‌రిలో బాల‌కృష్ణ `వీరసింహారెడ్డి`, చిరంజీవి `వాల్తేరు వీర‌య్య‌`, ప్ర‌భాస్ `ఆదిపురుష్‌` చిత్రాల‌పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఆఖ‌రికి ప‌ర‌భాషా చిత్ర‌మైన విజ‌య్ ద‌ళ‌ప‌తి `వార‌సుడు`కు సైతం మంచి హైప్ క్రియేట్ అయింది. కానీ, `ఏజెంట్‌`కు ఇప్ప‌టికైతే ఎలాంటి బ‌జ్ నెల‌కొన‌లేదు.

అస‌లు సంక్రాంతికి అఖిల్ న‌టించిన `ఏజెంట్‌` మూవీ విడుద‌ల అవుతుంద‌న్న విష‌యాన్నే ఎవ‌రూ గ‌మ‌నించ‌డం లేదు. పైగా చిత్ర యూట్ స‌రైట్ అప్డేట్స్ కూడా ఇవ్వ‌డం లేదు. ఈ నేప‌థ్యంలోనే సంక్రాంతి బ‌రిలో దిగుతున్న `ఏజెంట్‌` నిల‌బ‌డ‌గ‌ల‌దా అన్న అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఇక మ‌రి ట్రైలర్ నుండి అయినా ఈ మూవీపై హైప్ పెరుగుతాయేమో చూడాలి.

author avatar
kavya N

Related posts

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

Karthika Deepam 2 April 26th 2024 Episode: జ్యోత్స్న ను అరెస్ట్ చేపించిన దీప.. కంగారులో సుమిత్ర కుటుంబం.. విరుచుకుపడ్డ పారిజాతం..!

Saranya Koduri