NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Tillu Square: సిద్దు జొన్నలగడ్డ బర్త్ డే స్పెషల్ “టిల్లు స్క్వేర్” సర్ప్రైజ్ ట్రైలర్, మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్..!!

Tillu Square: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సిద్దు జొన్నలగడ్డ యూత్ నీ ఆకట్టుకునే సబ్జెక్టులు చేస్తూ మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. రొమాంటిక్ కథలతో ప్రజెంట్ యువతరాని టార్గెట్ చేసుకొని చేస్తున్న సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద విజయాలు సాధిస్తున్నాయి. ఈ రకంగానే 2022 సంవత్సరంలో “డీజే టిల్లు” అనే సినిమా చేయడం జరిగింది. ప్రేమ కథ నేపథ్యంలో పీడీవి ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకి విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు. హీరోయిన్ గా నేహా శెట్టి అద్భుతమైన నటనతో అలరించడం జరిగింది. ఈ సినిమాలో సిద్దు పలికిన అట్లుంటది మనతోనీ, నువ్వు అడుగుతున్నావా రాధిక వంటి డైలాగ్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ గా ఉండటం మాత్రమే కాదు మిమ్స్ గా ఎంటర్టైన్ చేస్తూ ఉంటాయి.

Siddhu Jonnalagadda Birthday Special Tillu Square glimpse out Trailer and Movie Release Date Details

ఈ సినిమా సిద్దు జొన్నలగడ్డ కెరియర్ లో అనేక రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ సినిమాకి కొనసాగింపుగా “టిల్లు స్క్వేర్” చేస్తున్నారు. ఈ సినిమా ప్రకటన వచ్చిన నాటి నుంచి యువతలో కొత్త ఆసక్తి పెరిగింది. “టిల్లు స్క్వేర్” సినిమా నుండి ఏదైనా అప్డేట్ వస్తుందేమోనని ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని పాటలను విడుదల చేయగా.. అవి పర్లేదనిపించాయి. అయితే ఫిబ్రవరి 7వ తారీకు సిద్దు జొన్నలగడ్డ పుట్టిన రోజు సందర్భంగా “టిల్లు స్క్వేర్” సినిమా యూనిట్ గ్లింప్స్ వీడియో విడుదల చేయడం జరిగింది. ఈ గ్లింప్స్ వీడియోలో రాత్రి సమయంలో కారు నడుపుతూ తన పక్కనే ఉన్న లిల్లీ అనగా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్..టిల్లుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి ముద్దు పెట్టడం చూపించారు. ఈ క్రమంలో గత పుట్టినరోజు సమయంలో ఎలా పార్టీ చేసుకున్నారు అని ప్రశ్నించడం జరుగుద్ది. దానికి టిల్లు మొదటి భాగం సినిమాకి సంబంధించి స్టోరీని ఒక సినిమా కథగా తెలియజేస్తాడు.

Siddhu Jonnalagadda Birthday Special Tillu Square glimpse out Trailer and Movie Release Date Details

ఈ క్రమంలో కాస్త హాస్య పద్ధతిలో టిల్లు చెప్పిన విధానం.. అందరినీ ఆకట్టుకోవడం జరిగింది. మొదటి భాగంలో మాదిరిగానే రెండో భాగంలో “టిల్లు స్క్వేర్” అదే తరహా స్లాంగ్ తో సిద్దు జొన్నలగడ్డ తన డైలాగులతో మ్యాజిక్ చేయడం జరిగింది. ఇక ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14వ తారీకు విడుదల చేయబోతున్నారట. ఎస్ తమన్ ఈ సినిమాకి సంగీతం అందించారు. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నాగ వంశీ నిర్మిస్తున్నారు. వేసవి కానుకగా ప్రపంచవ్యాప్తంగా మార్చి 29వ తారీకు “టిల్లు స్క్వేర్” విడుదల కాబోతోంది.

Related posts

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa April 30 2024 Episode 215: కోటయ్యది ఆత్మహత్య కాదు హత్య అంటున్న అభిషేక్..

siddhu

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella