NewsOrbit
Entertainment News సినిమా

SSMB 28: మహేష్ అభిమానులకు గుడ్ న్యూస్ తెలియజేసిన తమన్..!!

SSMB 28: సూపర్ స్టార్ మహేష్ బాబు “సర్కారు వారి పాట” తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయాలి. సర్కార్ వారి పాట రిలీజ్ అవ్వకముందే త్రివిక్రమ్ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు స్టార్ట్ అయ్యాయి. కానీ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ నిన్నటి వరకు స్టార్ట్ కాలేదు. కానీ సోమవారం నాడు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయినట్లు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. మహేష్.. త్రివిక్రమ్ “SSMB 28” డ్రీమ్ జర్నీ స్టార్ట్ అయిందని సోషల్ మీడియా ద్వారా కామెంట్ పెట్టాడు.

Thaman gave good news to Mahesh's fans
SSMB 28

దీంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో గతంలో మహేష్ అతడు, ఖలేజా సినిమాలు చేశారు. ఈ రెండు సినిమాలు కూడా నటన పరంగా మహేష్ ఇమేజ్ కి మంచి మైలేజ్ తీసుకురావడం జరిగింది. దీంతో మూడోసారి కాంబినేషన్ లో వస్తున్న “SSMB 28” పై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకోవడం జరిగింది. తెలుగుతో పాటు మరికొన్ని భాషల్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో మహేష్ గడ్డంతో రఫ్ లుక్ లో కనిపించనున్నారు. చాలా వైవిధ్యమైన స్టోరీతో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తోంది. ఈ సినిమాలో ప్రముఖ నటుడు మరొక హీరో కూడా కీలక పాత్ర చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Thaman gave good news to Mahesh's fans
SSMB 28

తమిళ ఇండస్ట్రీకి చెందిన ఆర్కే సురేష్ … చేత మహేష్ సినిమాలో డిఫరెంట్ రోల్ చేయించే ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నట్లు సమాచారం. ఆర్కే సురేష్ ఎక్కువగా విశాల్ నటించిన సినిమాలలో నటించడం జరిగింది. ఆ తర్వాత ప్రొడ్యూసర్ గా కూడా రాణించారు. తమిళ సినిమా రంగంలో తనకంటూ గుర్తింపు పొందిన ఆర్కే సురేష్ నీ మహేష్ సినిమాలో తీసుకోవటానికి సినిమా యూనిట్ రెడీ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Related posts

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri