NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Guntur karam: మహేష్ ఫ్యాన్స్ కి ధైర్యం చెప్పిన బాలయ్య.. థమన్‌, శ్రీ లీలకి ఘోర అవమానం..!

Guntur karam: నందమూరి నటసింహం బాలయ్య మనందరికీ సుపరిచితమే. నందమూరి తారక రామారావు వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాలయ్య మంచి పాపులారిటీని సంపాదించుకున్నాడు. ఇక ఇటీవలే భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి మంచి విజయాన్ని సైతం దక్కించుకున్నాడు. అదేవిధంగా ప్రస్తుత కాలంలో కూడా స్టార్ హీరోలకి గట్టి పోటీ ఇస్తూ దూసుకుపోతున్నాడు.

Guntur karam
Guntur karam

ఇక మరో పక్క తన అల్లుడు పార్టీకి సపోర్ట్ చేస్తూ వెన్నుముకగా నిలిచాడు. టీడీపీ కి ఫుల్ సపోర్ట్ ఇస్తూ పాలిటిక్స్ లో కూడా ఫుల్ బిజీగా ఉన్నాడు బాలయ్య. ఇక ఇదిలా ఉంటే తాజాగా బాలయ్య మరియు మహేష్ బాబు గురించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇటీవలే గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ బాబు మిక్స్డ్ టాక్స్ సొంతం చేసుకున్నాడు.

Guntur karam
Guntur karam

 

ఇక దీనికి ముఖ్య కారణం థమన్ మరియు శ్రీ లీల అంటూ అనేక ట్రోలింగ్స్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ఫ్లాప్ అయిన నాటి నుంచి నేటి వరకు నిత్యం ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. ఇక తాజాగా బాలయ్య నటించిన లెజెండ్ సినిమాలో ఉన్న ఓ డైలాగ్ ని కొందరికి ట్యాగ్ చేస్తూ ప్రేక్షకులకి నవ్వు తెప్పిస్తున్నారు. బాలయ్య ఆ సినిమాలో ఓ చిన్న పాపపై చెయ్యేసి వెళ్లి ఆడుకో అమ్మ అని చెబుతాడు.

Guntur karam
Guntur karam

ఇక దాన్ని కాస్త ఆ పాప కింద శ్రీ లీల పేరును టాగ్ చేసి.. బాలయ్య ప్లేసులో జక్కన్న ని పెట్టి.. నువ్వు ఎల్లి ఢీ షోలో డాన్స్ వేసుకో అమ్మ అంటూ.. ఇక మరో పక్క అడ్డు వచ్చినా థమన్ నీ లాగిపెట్టి చంప మీద పీకుతూ ఓ వీడియోని క్రియేట్ చేశారు ట్రోలర్స్. ప్రస్తుతం ఎందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ గా మారింది.

View this post on Instagram

A post shared by Never Trust Me 😂… (@never.trustmee)

అదేవిధంగా ఆ వీడియోలో మహేష్ ఫ్యాన్స్ కి బాలయ్య ధైర్యం చెబుతున్నట్లు కూడా క్రియేట్ చేశారు. ఇక ఈ వీడియోని చూసిన ప్రేక్షకులు ఫన్నీ గా పెట్టినప్పటికీ ఇది నిజం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N