SreeLeela: ఎదురులేదని ఎగరేగిరే పడుతున్న శ్రీలీలకి చెక్ పెడుతున్న యంగ్ హీరోయిన్..?
SreeLeela: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 2021 నుండి శ్రీలీల టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్న సంగతి తెలిసిందే. పెళ్లి సందడి సినిమాతో ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే ఆకట్టుకోవడం జరిగింది....