NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

SreeLeela: హీరోల తాట ఊడిపోద్ది… హీరోయిన్ శ్రీలీలపై మహేష్ బాబు సంచలన వ్యాఖ్యలు..!!

SreeLeela: “గుంటూరు కారం” ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా కోలాహలంగా జరిగింది. జనవరి 9వ తారీకు గుంటూరులో జరిగిన ఈ కార్యక్రమంలో సినిమా యూనిట్ మొత్తం పాల్గొనడం జరిగింది. జనవరి 12వ తారీకు ఈ సినిమా సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ కాబోతోంది. జనవరి ఆరవ తారీకు “గుంటూరు కారం” ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో పెట్టాలని ప్లేస్ టైం మొత్తం డిసైడ్ అయ్యారు. కానీ చివరి క్షణంలో హైదరాబాద్ పోలీసులు అనుమతి నిరాకరించడం జరిగింది. దీంతో జనవరి తొమ్మిదవ తారీకు గుంటూరులో ఈ కార్యక్రమం జరిగింది. మహేష్ సొంత ఊరు కావటంతో…ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున అభిమానులు హాజరయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Mahesh Babu praised Sreeleela at the pre release event of Guntur Kaaram

ఫ్యాన్స్ రచ్చ చేయటం వల్ల పోలీసులు లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో కొంతమందికి గాయాలయ్యాయి. ఇదిలా ఉంటే ఈ కార్యక్రమంలో భాగంగా హీరోయిన్ శ్రీలీలపై మహేష్ బాబు పొగడ్తల వర్షం కురిపించారు. చాలాకాలం తర్వాత ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయి టాప్ హీరోయిన్ గా రాణించటం రాణించటం చాలా ఆనందంగా కలిగిస్తుంది. ఆమెకు సంబంధించి షాట్ ఉన్నా లేకపోయినా అక్కడే ఉంటుంది. మేకప్ రూమ్ లోకి వెళ్ళదు. నాకు మా గుంటూరు టీంకు తనకి మంచి బాండింగ్ ఉంది. ఇక ఈ అమ్మాయి తో డాన్స్ చేయడం వామ్మో… అదేం డాన్స్… హీరోలందరికి తాట ఊడిపోద్ది. కానీ తనతో కలిసి వర్క్ చేయటం చాలా ఆనందం కలిగించింది.

Mahesh Babu praised Sreeleela at the pre release event of Guntur Kaaram

శ్రీలీల ఇలానే ఉండు నీకు అద్భుతమైన భవిష్యత్తు ఉంది అని మహేష్ ప్రశంసించారు. ఇక హీరోయిన్ మీనాక్షి ఈ సినిమాలో ప్రత్యేక పాత్ర చేయడం జరిగిందని ఆమె ఆ పాత్ర ఒప్పుకోవటం అద్భుతం అని అన్నారు. థమన్ ఎప్పుడూ కూడా మంచి మ్యూజిక్ ఇస్తాడు. అయితే ఈ సినిమాకి వచ్చేసరికి కుర్చీ మడత పెట్టి సాంగ్ అప్పటికప్పుడు అనుకున్నాం దీంతో థమన్ నీ… అడిగితే అసలు ఆలోచించకుండా వెంటనే సాంగ్ చేశాడు. అదే వేరే మ్యూజిక్ డైరెక్టర్ అయితే పడి డిస్కషన్లు పెట్టేవాడు. రేపు ఆ పాటకి థియేటర్ లు దద్దరిల్లిపోద్ది.. అంటూ మహేష్ స్పీచ్ ఇవ్వడం జరిగింది.

Related posts

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri